Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime390d2cc2-584a-479c-b925-4232d91bbf37-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime390d2cc2-584a-479c-b925-4232d91bbf37-415x250-IndiaHerald.jpgఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు.. పెద్దలను ఎదిరించి పెళ్లితో ఒక్కటయ్యారు. కాని విధి ఆడిన వింత నాటకంతో ఈ పండంటి జంట బలి అయ్యింది.. ఎన్నో ఆశలతో.. పెళ్లి అనే కొత్త జీవితానికి నాంది పలికిన వారి జీవితం అర్థాంతరంగా ముగిసిపోవాల్సి వచ్చింది. మూడు ముళ్లు వేసిన భర్త గుండె జబ్బుతో పెళ్లైన మూడు నెలలకే తనువు చాలించాడు.. భర్త లేడనే నిజాన్ని భరించలేక తీవ్ర మనోవేధనకు గురైన ఆ భార్య కూడా భర్త లేని జీవితాన్ని భరించలేక జనవరి 7న తనువు చాలించింది. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాళ్లోకి వcrime;jeevitha rajaseskhar;police;january;marriage;december;heart;husband;wife;kusuma jagadish;natakam;v;santoshamఅయ్యో.. పెళ్లైన మూన్నాళ్లకే భర్త మరణం.. భర్త లేడనే నిజాన్ని తట్టుకోలేక ఆ భార్య..అయ్యో.. పెళ్లైన మూన్నాళ్లకే భర్త మరణం.. భర్త లేడనే నిజాన్ని తట్టుకోలేక ఆ భార్య..crime;jeevitha rajaseskhar;police;january;marriage;december;heart;husband;wife;kusuma jagadish;natakam;v;santoshamSat, 09 Jan 2021 19:13:05 GMTపెళ్లి అనే కొత్త జీవితానికి నాంది పలికిన వారి జీవితం అర్థాంతరంగా ముగిసిపోవాల్సి వచ్చింది. మూడు ముళ్లు వేసిన భర్త గుండె జబ్బుతో పెళ్లైన మూడు నెలలకే తనువు చాలించాడు.. భర్త లేడనే నిజాన్ని భరించలేక తీవ్ర మనోవేధనకు గురైన ఆ భార్య కూడా భర్త లేని జీవితాన్ని భరించలేక జనవరి 7న తనువు చాలించింది. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాళ్లోకి వెళితే.. నెల్లూరు జిల్లాలోని రావూరు మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన వాసి శిరీష(30).

ఈమె నగరంలోని జీజీహెచ్ లో కాంట్రాక్ట్ సాఫ్ట్ నర్స్ గా పనిచేస్తూ కుటుంబంతో కలిసి జీవిస్తోంది. అయితే గూడురు అయ్యావారి పాళేనికి చెందిన జగదీష్ తో శిరీషకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాంతో వారు మూడుముళ్ల బంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు. ఆ విషయాన్ని పెద్దలకు తెలిపారు. కానీ వారిపెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. దాంతో వారు వారి కుటుంబసభ్యులను కాదనుకుని ప్రేమవివాహంతో ఒక్కటయ్యారు. ఎంతో సంతోషంగా సాగుతున్న వారి జీవితాల్లో  సంతోషం ఒక్కసారిగా మటుమాయమైంది. ప్రేమించి మూడుముళ్లు వేసిన భర్త గుండెజబ్బుతో పెళ్లైన రెండు నెలలకే కన్నుమూసాడు.

డిసెంబర్ లో భర్త జగదీష్ మరణించాడు. ప్రాణంగా ప్రేమించిన భర్త మరణించడంతో తీవ్ర మనోవేధనకు గురైంది శిరీష. ఆ సమయంలో ఆమెను చేరదీయాల్సిన కుటుంబ సభ్యులు దగ్గరకు కూడా రానివ్వలేదు. దాంతో ఇంకా మనస్తాపం చెందిన శిరీష జనవరి 7 న కన్నుమూసింది. ఈ ఘటనపై పోలీసులు తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆమెను పోస్టుమార్టం నిర్వహించి మృతదేహానికి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా పెళ్లైన కొన్ని రోజులకే పచ్చని జంట ఇలా మరణించడం వల్ల ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.




సిడ్నీ టెస్టులో జాత్యహంకార వ్యాఖ్యలు.. బూమ్రా, సిరాజ్‌లపై..

బాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవి

భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిజమే! అంగీకరించిన పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త

“ఆమె భారతదేశం ఇచ్చిన కూతురు” భారతమహిళ పై బిడెన్ ప్రశంసల జల్లు..!!

నిమ్మగడ్డ... డైరెక్ట్ గా ఆ మాట ఎందుకు మాట్లాడారు...?

ఏపీలో సంక్షేమ పథకాలకు బ్రేక్!

తిరుపతి టీడీపీ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయట..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>