PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktr92c2464b-4525-4db0-acd7-4ecdd3aa4ffb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktr92c2464b-4525-4db0-acd7-4ecdd3aa4ffb-415x250-IndiaHerald.jpgడబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పై టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా రాజకీయం మారుతుంది. ముషీరాబాద్ లో ఒకే కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని కిషన్ రెడ్డి డిమాండ్ చ్చేసారు. యుద్ధ ప్రాతిపదికన సీఎం ఇళ్ళను పూర్తి చేయాలని కిషన్ రెడ్డి కోరారు. ఇప్పటికే లక్ష మందికి డబుల్ బెడ్ ఇళ్లు ఇచ్చామని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... దేశంలో ఎక్కడ లేనివిధంగా 18 వేల కోట్లతో డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం చేస్తున్నాం అని ఆయన అన్నారు. ప్రైవేటు బిలkishanreddy, ktr, trs, bjp;ktr;hyderabad;g kishan reddy;minister;central government;reddyకిషన్ రెడ్డి వర్సెస్ కేటిఆర్... పక్కపక్కనే ఉండి...!కిషన్ రెడ్డి వర్సెస్ కేటిఆర్... పక్కపక్కనే ఉండి...!kishanreddy, ktr, trs, bjp;ktr;hyderabad;g kishan reddy;minister;central government;reddySat, 09 Jan 2021 16:00:00 GMTకేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేసారు . యుద్ధ ప్రాతిపదికన సీఎం ఇళ్ళను పూర్తి చేయాలని కిషన్ రెడ్డి కోరారు. ఇప్పటికే లక్ష మందికి డబుల్ బెడ్ ఇళ్లు ఇచ్చామని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... దేశంలో ఎక్కడ లేనివిధంగా 18 వేల కోట్లతో డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం చేస్తున్నాం అని ఆయన అన్నారు.

ప్రైవేటు బిల్డర్లు కడితే దీనికి 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లోని ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం అని వెల్లడించారు. పేదలు ఆత్మగౌరవంతో బతికే విధంగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు అని ఆయన తెలిపారు. ఒక ఇల్లు 9 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ప్రభుత్వం నిర్మాణం చేపట్టింది అని వివరించారు. అందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి అని సూచించారు.  చిత్రవిచిత్ర రోగాలు వస్తాయి మన పిల్లలు అందరు బాగుండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని ఆయన పేర్కొన్నారు.

కిరాయికి ఇచ్చిన దీనిని అమ్మినా పట్టాలను రద్దు చేస్తాం అని అన్నారు. హైదరాబాద్ నగరం లో లక్ష డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని తొమ్మిది వేల కోట్లతో కడుతున్నాం అని ఆయన పేర్కొన్నారు. డిఫెన్స్ భూమిలో పేదలు గుడిసెలు వేసుకొని ఉన్నారు అలాంటి వారికి పట్టాలు ఈ పని చేయాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి గారి పైన ఉంది అని సూచించారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరం కూడా అభివృద్ధి కోసం పని చేయాలి అని హితవు పలికారు. ఎన్నికల్లో మనం కొట్లాడిన ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధి కోసం మనం పని చేయాలన్నారు.


కోవాక్సిన్ తీసుకున్న వాలంటీర్ మృతి.. కలవరపడుతున్న ప్రజలు.?

నిమ్మ‌గ‌డ్డకు షాకిచ్చేలా జ‌గ‌న్ మార్క్ న‌యా ప్లాన్‌...!

జ‌గ‌న్ తీసుకున్న ఒకే ఒక్క డెసిష‌న్‌... టీడీపీలో వ‌ణుకు పుట్టిస్తోంది..!

ఇంగితజ్ఞానం లేదా? : కేటీఆర్ పై రేవంత్ ధ్వజం

కలిసి పనిచేద్దామని బీజేపీకి కేటీఆర్ సూచన

మద్యంమత్తులో కన్నతల్లినే దారుణంగా !

చైనా వ్యాక్సిన్ అంత డేంజ‌రా.. ప్ర‌పంచం భ‌య‌పడే సంచ‌ల‌న నిజాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>