Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/belly-fat-food-a66a3e68-9d16-437f-a083-1bc4743b33ac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/belly-fat-food-a66a3e68-9d16-437f-a083-1bc4743b33ac-415x250-IndiaHerald.jpgలావుగా ఉండే వాళ్ళు సన్నబడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ సన్నబడడం లేదని, బాధపడుతుంటారు. సన్నబడడానికి చేసే ప్రయత్నం మంచిదే, కానీ వాడికి తగిన విధంగా పోషకాహారం తీసుకుని బరువు తగ్గడానికి సాయపడతాయి.కొవ్వు కడగడానికి, మిర్చి చాలా బాగా పనిచేస్తుంది. కారం తినడం చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ కాస్త కారం ఎక్కువ తినడం వల్ల బరువు తగ్గుతారు. కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోకుండా ఉండాలి.అంతేకాకుండా ఎక్సర్సైజులు, జాగింగ్, వాకింగ్ చేస్తూ ఉంటే క్రమంగా బరువు తగ్గుతారు. ఆరోగ్యంగా ఉంటారు.బరువు తగ్గిన తరbelly fat,food,;bhavana;tara;apple;mirchi;egg;ulcer;sugar;chilli;green tea;coffeeపొట్ట చుట్టూ కొవ్వు కరగాలంటే,ఇవి కచ్చితంగా తినాలి..!పొట్ట చుట్టూ కొవ్వు కరగాలంటే,ఇవి కచ్చితంగా తినాలి..!belly fat,food,;bhavana;tara;apple;mirchi;egg;ulcer;sugar;chilli;green tea;coffeeSat, 09 Jan 2021 15:30:59 GMTమిర్చి చాలా బాగా పనిచేస్తుంది. కారం తినడం చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ కాస్త కారం ఎక్కువ తినడం వల్ల బరువు తగ్గుతారు.

కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోకుండా ఉండాలి.అంతేకాకుండా ఎక్సర్సైజులు, జాగింగ్, వాకింగ్ చేస్తూ ఉంటే క్రమంగా బరువు తగ్గుతారు. ఆరోగ్యంగా ఉంటారు.బరువు తగ్గిన తర్వాత మళ్లీ బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.కొవ్వు తక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవాలి. ఆ పదార్థాల గురించి తెలుసుకుందాం..

 మిరపకాయలను ఆహారంలో ఎక్కువగా ఉండే టప్పుడు చుకోవాలి. ఎందుకంటే అవును తగ్గించే గుణాలు మిరపకాయ లో ఉన్నాయి.మిరప లో ఉండే క్యాప్సైసిన్ అదే పదార్థం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది.  కాబట్టి తక్కువ తింటారు. బరువు కూడా తగ్గుతారు.

కాఫీ తాగడం వల్ల కూడా సన్నబడతారు. ఎందుకంటే కాఫీలో ఉండే కెఫిన్ మెటబాలిజం రేటును పెంచుతుంది. టిఫిన్ తో ఎక్కువ కేలరీలు కూడా ఖర్చు అవుతాయి.  కాఫీలో షుగర్ బదులు బెల్లం వేసుకొని తాగాల. లేదా షుగర్ లెస్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగని ఎక్కువ తాగకూడదు.

 టిఫిన్ కి బదులుగారోజూ మూడు కోడి గుడ్డు తినడం వల్ల కొవ్వు కరుగుతుంది. కోడిగుడ్లను నూనెలో వేయించి కాకుండా, ఉడికించుకొని తినడం మంచిది.గుడ్డులో ప్రొటీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకేఆకలి తక్కువగా అనిపిస్తుంది. తక్కువ తినడం వల్ల బరువు తగ్గుతారు.

 తరచూ గ్రీన్ టీ తాగడం వల్ల కడుపు నిండిన భావన కలిగి తక్కువ తింటారు.కాబట్టి బరువు తగ్గడానికి అవకాశం ఉంది.గ్రీన్ టీ బ్యాగులను దగ్గర ఉంచుకొని అప్పుడప్పుడు వేడి నీటిలో తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది.

 గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సెడార్ వెనిగర్ వేసుకొని పరగడపున తాగండి.ఇందులో ఉన్న అసెటిక్ యాసిడ్ ఫ్యాట్ బర్నింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది.ఆపిల్ సెడార్ వెనిగర్ తాగే సమయంలో పళ్లకు తగలకుండా తాగాలి. లేదంటే ఎనామిల్ దెబ్బతినే అవకాశం ఉంది.అల్సర్ ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని తాగ కూడదు.


కోవాక్సిన్ తీసుకున్న వాలంటీర్ మృతి.. కలవరపడుతున్న ప్రజలు.?

నిమ్మ‌గ‌డ్డకు షాకిచ్చేలా జ‌గ‌న్ మార్క్ న‌యా ప్లాన్‌...!

జ‌గ‌న్ తీసుకున్న ఒకే ఒక్క డెసిష‌న్‌... టీడీపీలో వ‌ణుకు పుట్టిస్తోంది..!

ఇంగితజ్ఞానం లేదా? : కేటీఆర్ పై రేవంత్ ధ్వజం

కలిసి పనిచేద్దామని బీజేపీకి కేటీఆర్ సూచన

మద్యంమత్తులో కన్నతల్లినే దారుణంగా !

చైనా వ్యాక్సిన్ అంత డేంజ‌రా.. ప్ర‌పంచం భ‌య‌పడే సంచ‌ల‌న నిజాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>