HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/winter97a3fad3-d474-4259-a8b0-640b58d69fa1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/winter97a3fad3-d474-4259-a8b0-640b58d69fa1-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ఈ చలికాలంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పైగా ఈ కరోనా కాలంలో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆహార విషయంలో చాలా శ్రద్ధ ఉండాలి. బయట ఫుడ్ అసలు తినకండి..రోజు ఈ ఫుడ్ క్రమం తప్పకుండా తినండి... పాలలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ గురించి ప్రత్యేకం చెప్పనక్కరలేదు. పాలలో విటమిన్స్, ఏ, బీ1, బీ2, బీ12, డీ ఉన్నాయి. ఇంకా ప్రోటీన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం కూడా ఉన్నాయి. పాలు బోన్ డెన్సిటీని ఇంప్రూవ్ చేస్తాయి. ఆస్టియో పొరాసిస్ ని నివారించడంలో హెల్ప్ చేస్తాయి. కhealth;health;carrot halwa;india;vitamin a;vitamin;bp;ayurveda;letter;gheeఈ చలికాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహార పదార్ధాలు ఇవే.....ఈ చలికాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహార పదార్ధాలు ఇవే.....health;health;carrot halwa;india;vitamin a;vitamin;bp;ayurveda;letter;gheeSat, 09 Jan 2021 08:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ఈ చలికాలంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పైగా ఈ కరోనా కాలంలో ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆహార విషయంలో చాలా శ్రద్ధ ఉండాలి. బయట ఫుడ్ అసలు తినకండి..రోజు ఈ ఫుడ్ క్రమం తప్పకుండా తినండి...


పాలలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ గురించి ప్రత్యేకం చెప్పనక్కరలేదు. పాలలో విటమిన్స్, ఏ, బీ1, బీ2, బీ12, డీ ఉన్నాయి. ఇంకా ప్రోటీన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం కూడా ఉన్నాయి. పాలు బోన్ డెన్సిటీని ఇంప్రూవ్ చేస్తాయి. ఆస్టియో పొరాసిస్ ని నివారించడంలో హెల్ప్ చేస్తాయి. క్యారెట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. క్యారెట్స్ కంటి చూపుని ప్రొటెక్ట్ చేస్తాయని అంటారు. క్యారెట్స్ లో ఉండే బీటా కెరోటిన్ వల్లనే క్యారెట్స్ ఆ రంగు ఉంటుంది, ఈ బీటా కెరోటిన్ ని బాడీ విటమిన్ ఏ గా కన్వర్ట్ చేసుకుంటుంది. క్యారెట్స్ లో ఇంకా విటమిన్స్ కే, సీ కూడా ఉన్నాయి. క్యారెట్స్ లో ఉండే ఫైబర్ వల్ల గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ మెయింటెయిన్ అవుతాయి. నెయ్యి లో ఎమైనో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.

ఆయుర్వేదం ప్రకారం, నెయ్యి జ్ఞాపక శక్తిని పెంచుతుంది, వయసు మీద పడకుండా కాపాడుతుంది, ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది. బోన్ జాయింట్స్ ని లూబ్రికేట్ చేసి పెయిన్ నుండి రిలీఫ్ ని ఇస్తుంది.ఇవే కాక, క్యారెట్ హల్వా లో కలిపే జీడిపప్పు, కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్ కూడా యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్ కలిగి ఉంటాయి.కాబట్టి ఈ ఫుడ్ రోజు తీసుకోండి. ఇవి మీలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది..


నోస్ట్రడామస్ జోస్యం : ప్రమాదం పొంచి ఉందా...2021 జాగ్రత్త...!

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>