MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hrithik-roshan-sussanne4adab382-95f9-45b4-9873-d2ccc1e1c7bd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hrithik-roshan-sussanne4adab382-95f9-45b4-9873-d2ccc1e1c7bd-415x250-IndiaHerald.jpgఈమె సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత సంజ‌య్ ఖాన్ కుమార్తె. ఈ జంట‌కు ఇద్ద‌రు పిల్లలు కూడా ఉన్నారు. 2014లో కొన్ని కారణాల వల్ల భార్య సుశానే ఖాన్ తో విడాకులు తీసుకున్న విషయం తెల్సిందే. అటు భార్య‌, ఇటు పిల్ల‌లు కూడా దూరం కావ‌డంతో హృతిక్ సినిమా కెరీర్ కూడా దెబ్బ‌తింది. త‌ర్వాత మ‌ళ్లీ అత‌డు పుంజుకునేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డుతూనే ఉన్నాడు. భార్య‌తో విడిపోయిన‌ప్ప‌టికి కూడా హృతిక్ - సుశానే జంట పిల్ల‌ల కోసం క‌లుస్తూనే ఉంది. అయితే ఇటీవ‌ల వీళ్లు మ‌ళ్లీ క‌లిసి కొత్త జీవితం ప్రారంభించ‌బోతున్నార‌ట‌. లాక్ డౌన్ టైమ్ లో హhrithik roshan sussanne;hrithik roshan;jeevitha rajaseskhar;prema;roshan;bollywood;cinema;rajani kanth;producer;love;wife;producer1;hero;letter;heroine;arjun 1హృతిక్ రోష‌న్ - సుశానే లైఫ్‌లో మ‌రో ట్విస్ట్‌... ఈ ఇద్ద‌రు ద‌గ్గ‌ర‌గా.. ఆ ఇద్ద‌రికి దూరంగా..?హృతిక్ రోష‌న్ - సుశానే లైఫ్‌లో మ‌రో ట్విస్ట్‌... ఈ ఇద్ద‌రు ద‌గ్గ‌ర‌గా.. ఆ ఇద్ద‌రికి దూరంగా..?hrithik roshan sussanne;hrithik roshan;jeevitha rajaseskhar;prema;roshan;bollywood;cinema;rajani kanth;producer;love;wife;producer1;hero;letter;heroine;arjun 1Sat, 09 Jan 2021 15:09:00 GMTబాలీవుడ్ సూపర్ హీరో.. సూపర్ స్టార్ హృతిక్ రోషన్ త‌న తొలి సినిమాతో నే దేశ వ్యాప్తంగా సూప‌ర్ పాపుల‌ర్ అయిపోయాడు. కహోనా ఫ్యార్ హై సినిమా 2001లో వ‌చ్చింది. ఈ సుమ‌ధుర ప్రేమ కావ్యం దేశంలో ప‌లు ప్రాంతీయ భాష‌ల్లోకి కూడా డ‌బ్ అయ్యి సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ సినిమాతో అటు హృతిక్ తో పాటు హీరోయిన్ అమీషా ప‌టేల్ ఓవ‌ర్ నైట్ స్టార్ హీరో, హీరోయిన్లు అయిపోయారు. ఆ త‌ర్వాత హృతిక్ బాలీవుడ్‌లో స్టార్ హీరోల‌కు త‌ల‌ద‌న్నేలా పోటీ ఇస్తూ స్టార్ హీరో అయిపోయాడు.

ఇక హృతిక్ త‌న కెరీర్ ఆరంభంలోనే త‌న చిన్న నాటి స్నేహితులు రాలు సుశానే ఖాన్‌ను పెళ్లాడాడు. ఈమె సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత సంజ‌య్ ఖాన్ కుమార్తె. ఈ జంట‌కు ఇద్ద‌రు పిల్లలు కూడా ఉన్నారు. 2014లో కొన్ని కారణాల వల్ల భార్య సుశానే ఖాన్ తో విడాకులు తీసుకున్న విషయం తెల్సిందే. అటు భార్య‌, ఇటు పిల్ల‌లు కూడా దూరం కావ‌డంతో హృతిక్ సినిమా కెరీర్ కూడా దెబ్బ‌తింది. త‌ర్వాత మ‌ళ్లీ అత‌డు పుంజుకునేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డుతూనే ఉన్నాడు.

భార్య‌తో విడిపోయిన‌ప్ప‌టికి కూడా హృతిక్  - సుశానే జంట పిల్ల‌ల కోసం క‌లుస్తూనే ఉంది. అయితే ఇటీవ‌ల వీళ్లు మ‌ళ్లీ క‌లిసి కొత్త జీవితం ప్రారంభించ‌బోతున్నార‌ట‌. లాక్ డౌన్ టైమ్ లో హృతిక్ మరియు సశానే ఖాన్ లు కలిసే ఉన్నారని ఆ సమయంలో వీరు మళ్లీ దగ్గర అవ్వాలన్న ఆలోచ‌న చేసిన‌ట్టు వీరి స‌న్నిహితులు చెపుతున్నారు. ప్ర‌స్తుతం వీరి పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రుల అవ‌స‌రం ఉంది. అందుకే వీరు ఇప్పుడు క‌లిసి పోవాల‌నుకుంటున్నార‌ట‌.

ఇక ఈ జంట విడిపోవ‌డానికి మ‌రో కార‌ణం ఉంద‌న్న టాక్ కూడా ఉంది. హృతిక్ కంగ‌నాతో ఎఫైర్ పెట్టుకుంటే.. ఇటు సుశానే మ‌రో హీరో అర్జున్ రామ్‌పాల్‌తో సీక్రెట్ ఎఫైర్ పెట్ట‌కోవడం వ‌ల్లే ఇద్ద‌రూ అపోహ‌లు వ‌చ్చి విడిపోయార‌న్న టాక్ ఉంది. ఇక వీరు అవ‌న్నీ మ‌ర్చిపోయి ఇప్పుడు కొత్త జీవితం కోసం ఆరాట ప‌డుతుండ‌డంతో బాలీవుడ్ వ‌ర్గాలు సైతం  హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాయి.  


మహేష్ బాబుకు వదినగా రేణు దేశాయ్.. ఆమె స్పందన ఇదీ!

రోజాకి గట్టి పోటీ ఇవ్వనున్న బీజేపీ ...!?

వైసీపీపై లోకేశ్ దూకుడు

బిజెపి విషయంలో కేసీఆర్ కు ఏం చెప్పారు...?

నిమ్మగడ్డతో జగన్ కు గొడవ మంచిది కాదా...?

తెరాస నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్...?

పాపం ఏపీ అధికారులు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>