HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/fresh-frute-meet-helth870c74e4-7f72-4e95-bfe7-5aeeeffff3aa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/fresh-frute-meet-helth870c74e4-7f72-4e95-bfe7-5aeeeffff3aa-415x250-IndiaHerald.jpgసాధారణంగా మనలో ఐరన్ లోపం కలిగినప్పుడు రక్తహీనత ఏర్పడుతుంది. ఫలితంగా నీరసించిపోవడం, అలసత్వం, చికాకు, సరిగా పనిచేయలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. మనం తీసుకునే ఆహారం ఏదైనప్పటికీ అందులో అవసరమైన పోషకాలు కలిగి ఉండడం ఎంతో అవసరం. ఐరన్ మన శరీరంలో హిమోగ్లోబిన్లో ఎర్ర రక్త కణాల స్థాయిని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఏ పదార్థాలలో ఐరన్ దొరుకుతుందో మనలో చాలామందికి తెలియదు. కాబట్టి డాక్టర్ల చుట్టూ తిరిగి టాబ్లెట్ల రూపంలో ఐరన్ తీసుకుంటుంటారు. ఇప్పుడు కేవలం ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా fresh,frute,meet,helth;manu;apple;vitamin c;pistachio;iron;vitamin;chicken;beans;aqua;stree;shaktiఐరన్ ఎక్కువగా ఏ పదార్థాలలో దొరుకుతుందో తెలుసా?ఐరన్ ఎక్కువగా ఏ పదార్థాలలో దొరుకుతుందో తెలుసా?fresh,frute,meet,helth;manu;apple;vitamin c;pistachio;iron;vitamin;chicken;beans;aqua;stree;shaktiSat, 09 Jan 2021 10:25:00 GMTసాధారణంగా మనలో ఐరన్ లోపం కలిగినప్పుడు రక్తహీనత ఏర్పడుతుంది. ఫలితంగా నీరసించిపోవడం, అలసత్వం, చికాకు, సరిగా పనిచేయలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. మనం తీసుకునే ఆహారం ఏదైనప్పటికీ అందులో అవసరమైన పోషకాలు కలిగి ఉండడం ఎంతో అవసరం. ఐరన్ మన శరీరంలో హిమోగ్లోబిన్లో ఎర్ర రక్త కణాల స్థాయిని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఏ పదార్థాలలో ఐరన్ దొరుకుతుందో మనలో చాలామందికి తెలియదు. కాబట్టి డాక్టర్ల చుట్టూ తిరిగి టాబ్లెట్ల రూపంలో ఐరన్ తీసుకుంటుంటారు. ఇప్పుడు కేవలం ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ఐరన్ లభిస్తుందో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.

 స్త్రీ,పురుషులలో రోజుకు ఎంత ఐరన్ అవసర పడుతుందో వారి వయస్సును బట్టి నిర్ధారించబడింది. 50 సంవత్సరాల లోపు కలిగిన మహిళలకు రోజుకు 18 గ్రాముల ఐరన్ అవసరపడుతుంది. ఆపై వయసు పెరిగిన వారికి 8 గ్రాముల ఐరన్ అవసరం అవుతుంది.ఇక గర్భం దాల్చినప్పుడు 27 గ్రాముల ఐరన్ తీసుకోవాల్సి ఉంటుంది.ఇక పురుషులలో ఏ వయసు కలిగిన వారికైనా రోజుకు ఎనిమిది గ్రాముల ఐరన్ తీసుకుంటే సరిపోతుంది.ఇక ఏ ఏ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఐరన్ మన శరీరానికి పూర్తిస్థాయిలో లభిస్తుందో చూద్దాం.
 
మనుషులను మాంసాహారం తీసుకునే వాళ్ళు, మాంసాహారం తీసుకోని వారు అనే రెండు వర్గాలుగా విభజింపబడ్డారు. ఇక మాంసాహారం తీసుకోని వారు వేయించిన సోయా బీన్స్ ను తీసుకోవడం వల్ల ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.ఆకుకూరల నుంచి ఐరన్ లభిస్తుంది. విటమిన్ సి కలిగిన తాజా పండ్లను తీసుకోవడం వల్ల బాడీకి ఐరన్ను గ్రహించగల శక్తి ఎక్కువవుతుంది. అల్పాహారం తోనూ ఐరన్ లోపాన్ని అరికట్టవచ్చు. తృణధాన్యాలు, మొలకెత్తిన గింజలు,ఓట్స్,స్ట్రాబెర్రీస్,వైట్ బ్రెడ్, వీట్ బ్రెడ్, కోడిగుడ్లు,బాదం,పిస్తా, కాజు, ఎండు ద్రాక్ష వంటి వాటిలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.

ఇక తాజా పండ్లు అయిన ఆపిల్,పుచ్చకాయ, అరటిపండు లలో  ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.ఇక మాంసం తినే వారిలో చికెన్,మటన్, ఫిష్ లలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.




వివాహంలో చేసే ఈ తప్పుల వల్ల మీ జీవితంలో పెను మార్పులు వస్తాయని తెలుసా..?

ఏపీలో రాజ్యాంగ సంక్షోభం...?

స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు కు వెళ్తాం..జగన్ ప్రభుత్వం !!

2021లో 20 ఎమ్మెల్సీ పదవుల భర్తీ!

ట్రంప్ కు " క్షమా భిక్ష" సాద్యమేనా ..!!

హైదరాబాద్‌లో ఈ ప్లేస్‌ చూశారా.. చూడకపోతే మీరు చాలా మిస్‌ అయినట్టే..?

టీడీపీ నేతలు అమరావతి దాటి రారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>