PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddyc3b943a0-d578-4a1f-a248-b2319f0bc6e5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddyc3b943a0-d578-4a1f-a248-b2319f0bc6e5-415x250-IndiaHerald.jpgతెలంగాణలో రేవంత్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు ఎటూ కాకుండా తయారయింది అనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రాజకీయంగా రేవంత్ రెడ్డికి ఎంతో భవిష్యత్తు ఉన్న సరే ఆయన మాత్రం కొన్ని కొన్ని నిర్ణయాలతో తప్పుడు అడుగులు వేస్తున్నారని అంటున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం చేసిన పెద్ద తప్పు అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ రెడ్డి సొంత పార్టీ పెట్టి ఉంటే ఇప్పుడు మంచి లాభాలు వచ్చి ఉండేవి అనేది రాజకీయ పరిశీలకులు ఎక్కువగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. revanth reddy;bhavana;manu;revanth;bharatiya janata party;telugu desam party;revanth reddy;congress;telugu;reddy;partyరేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి...?రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి...?revanth reddy;bhavana;manu;revanth;bharatiya janata party;telugu desam party;revanth reddy;congress;telugu;reddy;partySat, 09 Jan 2021 19:11:37 GMTరేవంత్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు ఎటూ కాకుండా తయారయింది అనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రాజకీయంగా రేవంత్ రెడ్డికి ఎంతో భవిష్యత్తు ఉన్న సరే ఆయన మాత్రం కొన్ని కొన్ని నిర్ణయాలతో తప్పుడు అడుగులు వేస్తున్నారని అంటున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం చేసిన పెద్ద తప్పు అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ రెడ్డి సొంత పార్టీ పెట్టి ఉంటే ఇప్పుడు మంచి లాభాలు వచ్చి ఉండేవి అనేది రాజకీయ పరిశీలకులు ఎక్కువగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి విషయంలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆసక్తికరంగా గమనిస్తుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి సీరియస్ గానే పోరాటం చేస్తూ వస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంటే రేవంత్ రెడ్డి కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయే అవకాశాలు కూడా ఉండవచ్చు. లేక పోతే భారతీయ జనతా పార్టీ వచ్చినా సరే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ అనేది ఉండకపోవచ్చు అనే భావన కూడా రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

అయితే ఇప్పుడు మాత్రం రేవంత్ మరో మార్గం చూసుకుంటే బాగుంటుంది అనే భావనను కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు దాదాపు గా లేవు. కాబట్టి రేవంత్ రెడ్డి త్వరలోనే భారతీయ జనతా పార్టీలో కి వెళ్ళిన ఆశ్చర్యం లేదని అంటున్నారు. లేకపోతే ఆయన సొంత పార్టీ పెట్టిన ఆశ్చర్యం లేదు అనేది కొంతమంది చెప్పే మాట. మరి భవిష్యత్ లో రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది తెలియాలి అంటే దాదాపుగా ఒక నెల రోజులు ఆగాల్సి ఉంటుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.


సిడ్నీ టెస్టులో జాత్యహంకార వ్యాఖ్యలు.. బూమ్రా, సిరాజ్‌లపై..

బాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవి

భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిజమే! అంగీకరించిన పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త

“ఆమె భారతదేశం ఇచ్చిన కూతురు” భారతమహిళ పై బిడెన్ ప్రశంసల జల్లు..!!

నిమ్మగడ్డ... డైరెక్ట్ గా ఆ మాట ఎందుకు మాట్లాడారు...?

ఏపీలో సంక్షేమ పథకాలకు బ్రేక్!

తిరుపతి టీడీపీ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయట..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>