Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-strain-like-water-under-the-matb10a7807-0b4a-4385-8918-bca4083219e7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-strain-like-water-under-the-matb10a7807-0b4a-4385-8918-bca4083219e7-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకూ ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో అల్లాడిపోయింది అన్న విషయం తెలిసిందే. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ప్రపంచ దేశాలన్నింటికీ మహమ్మారి కరోనా వైరస్ తో వణికిపోయాయి. ఇక కొన్ని దేశాలలో అయితే శర వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది. అయితేప్రజలందరూ కరోనా వైరస్ పై అవగాహన తెచ్చుకొని కాస్త జాగ్రత్తలు పాటిస్తూన్నా నేపథ్యంలో కరోనా వైరస్ కేసులు ప్రపంచవ్యాప్తంగా తగ్గాయని ప్రపంచం మొత్తం ఊపిరిపీల్చుకున్న తరుణంలో ఇటీవల కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రావడం భయాందోళనకు గురిచేస్తుంది. అcorona;amala akkineni;white house;house;coronavirusఅమెరికాలో కొత్త వైరస్.. అప్రమత్తం అవుతున్న ప్రపంచం..?అమెరికాలో కొత్త వైరస్.. అప్రమత్తం అవుతున్న ప్రపంచం..?corona;amala akkineni;white house;house;coronavirusSat, 09 Jan 2021 18:35:00 GMTకరోనా వైరస్ తో అల్లాడిపోయింది అన్న విషయం తెలిసిందే. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ప్రపంచ దేశాలన్నింటికీ మహమ్మారి కరోనా  వైరస్ తో  వణికిపోయాయి. ఇక కొన్ని దేశాలలో అయితే శర వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది. అయితేప్రజలందరూ కరోనా వైరస్ పై అవగాహన తెచ్చుకొని కాస్త జాగ్రత్తలు పాటిస్తూన్నా నేపథ్యంలో కరోనా వైరస్ కేసులు ప్రపంచవ్యాప్తంగా తగ్గాయని ప్రపంచం మొత్తం ఊపిరిపీల్చుకున్న తరుణంలో ఇటీవల కొత్త స్ట్రెయిన్  వెలుగులోకి రావడం  భయాందోళనకు గురిచేస్తుంది.



 అంతకు ముందు వైరస్ లా కాకుండా మరింత శక్తివంతంగా మారిన వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతూ  ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న నేపథ్యంలో ప్రపంచ ప్రజానీకం మొత్తం మరోసారి తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  ఇక బ్రిటన్లో వెలుగులోకి వచ్చిన వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అన్ని దేశాల ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ కఠిన నిబంధనలు తమతమ దేశాల్లో అమలులోకి తెచ్చాయి అన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఏదో ఒక విధంగా ప్రపంచ దేశాలకు శరవేగంగా పాకి  పోతూనే ఉంది ఈ కొత్త రకం వైరస్.



 ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కొత్త రకం వైరస్ యూకే స్ట్రెయిన్  కలవరపెడుతున్న నేపథ్యంలో ఇటీవల అమెరికాలో మరో కొత్తరకం స్ట్రెయిన్  వైరస్ వెలుగులోకి రావడం సంచలనంగా మారిపోయింది. ఇక ఈ కొత్తరకం వైరస్ గురించి అమెరికాలోని అన్ని రాష్ట్రాలకు  కూడా వైట్హౌస్ హెచ్చరికలు జారీ చేసింది. రోజురోజుకు అమెరికాలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోవడం చూస్తుంటే ఇది కొత్త రకం వైరస్ కావచ్చని దీని వ్యాప్తి 50 శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అని వైట్ హౌస్ తెలిపింది. ప్రజలందరూ మాస్క్ భౌతిక దూరం పాటించాలని సూచించిన వైట్హౌస్.. త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని టాస్క్ ఫోర్స్ కి సూచించింది.


తెలంగాణ సీఎస్ పై కేంద్రానికి కంప్లైంట్!

భారత భూభాగంలోకి చైనా సైనికుడు.. ఆర్మీ అధికారులు కీలక నిర్ణయం..?

జగన్ చేస్తున్న ఈ పనికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు..?

కేసీఆర్ అందుకే హాస్పిటల్లో చేరారు

నిమ్మ‌గ‌డ్డకు షాకిచ్చేలా జ‌గ‌న్ మార్క్ న‌యా ప్లాన్‌...!

జ‌గ‌న్ తీసుకున్న ఒకే ఒక్క డెసిష‌న్‌... టీడీపీలో వ‌ణుకు పుట్టిస్తోంది..!

ఇంగితజ్ఞానం లేదా? : కేటీఆర్ పై రేవంత్ ధ్వజం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>