MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega5c1c640f-533c-405a-88ba-ce648791508d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega5c1c640f-533c-405a-88ba-ce648791508d-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ఎక్కడా తగ్గను అంటున్నారు. ఆయన రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 సూపర్ డూపర్ హిట్ అయ్యాక చిరంజీవి మరింత దూకుడు చేస్తున్నారు. సైరా నరసింహారెడ్డి మూవీతో ఆయన హిస్టారికల్ మూవీ కూడా చేసి తన కెరీర్ లో టచ్ చేయని డిఫరెంట్ జోనర్ లో అలరించారు. ఇక ఆయన ఆచార్య మూవీ కూడా మెసేజ్ ఓరియెంటెడ్ గానే ఉంటుంది. పైగా మెగా ఇమేజ్ ని మరింత పెంచేలా ఉంటుంది అంటున్నారు. mega;chiranjeevi;venkatesh;rana;vijayashanti;priyamani;virat kohli;cinema;telugu;genre;remake;saira narasimhareddy;hero;khaidi.;khaidi no 150;khaidi new;narappaమెగాస్టార్ మూవీలో ఆ ఇద్దరూ...సంచలనమే...?మెగాస్టార్ మూవీలో ఆ ఇద్దరూ...సంచలనమే...?mega;chiranjeevi;venkatesh;rana;vijayashanti;priyamani;virat kohli;cinema;telugu;genre;remake;saira narasimhareddy;hero;khaidi.;khaidi no 150;khaidi new;narappaSat, 09 Jan 2021 19:30:00 GMTమెగాస్టార్ చిరంజీవి ఎక్కడా తగ్గను అంటున్నారు. ఆయన రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 సూపర్ డూపర్ హిట్ అయ్యాక చిరంజీవి మరింత దూకుడు చేస్తున్నారు. సైరా నరసింహారెడ్డి మూవీతో ఆయన హిస్టారికల్ మూవీ కూడా చేసి తన కెరీర్ లో టచ్ చేయని డిఫరెంట్ జోనర్ లో అలరించారు. ఇక ఆయన ఆచార్య మూవీ కూడా మెసేజ్ ఓరియెంటెడ్ గానే ఉంటుంది. పైగా మెగా ఇమేజ్ ని మరింత పెంచేలా ఉంటుంది అంటున్నారు.

ఆ తరువాత మెగాస్టార్ చేస్తున్న మూవీ మీద ఎన్నో రకాలుగా చర్చలు సాగుతున్నాయి. అయితే మళయాళం రీమేక్ లూసీఫర్ తో మెగాస్టార్ రెడీ అవుతున్న సంగతి విధితేమే ఈ మూవీలో అతి కీలకమైన మెగాస్టార్ సిస్ట‌ర్ పాత్ర ఎవరు చేస్తారు అన్నది ఒక పెద్ద డిస్కషన్ గా నడిచింది. ఈ మూవీలో ఆ పాత్రలు ఎన్నో పేర్లు అనుకున్నారు. ఒక దశలో విజయశాంతి పేరు కూడా వినిపించింది. ఇపుడు ప్రియమణిని ఈ పాత్రకు తీసుకుంటున్నారు అన్న టాక్ స్ప్రెడ్ అవుతోంది. ప్రియమణి జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డ్ గెలుచుకున్నారు. అంతే కాదు ఆమె ఇపుడు ఒక్క సారి జోరు పెంచారు.

తెలుగులో ఆమె నటిస్తున్న సినిమాలు రానా హీరోగా విరాట్ పర్వంతో పాటు విక్టరీ వెంకటేష్ తో చేస్తున్న నారప్ప మూవీ సెట్స్ మీద ఉన్నాయి. ప్రియమణికి సిస్టర్  రోల్ కి అనుకుంటే కనుక ఈ సినిమాకు అతి పెద్ద ప్లస్ అవుతుంది అంటున్నారు. అలాగే యంగ్ హీరో సత్యదేవ్ ని ఈ సినిమాలో హీరో పాత్రలు తోడుగా ఉండే పాత్రలోకి తీసుకుంటారని టాక్ కూడా నడుస్తోంది. అదే కనుక జరిగితే మాత్రం ఈ ఇద్దరి పాత్రలతో ఈ మూవీ అంచనాలు మరింతగా పెరగనున్నాయని అంటున్నారు. మొత్తానికి ఆచార్యను సమ్మర్ కి సెట్ చేసి ఈ మూవీని ఈ ఏడాదిలోనే రిలీజ్ కి మెగాస్టార్ థియేటర్లకు తీసుకువస్తాడు అని అంటున్నారు.






సిడ్నీ టెస్టులో జాత్యహంకార వ్యాఖ్యలు.. బూమ్రా, సిరాజ్‌లపై..

బాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవి

భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిజమే! అంగీకరించిన పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త

“ఆమె భారతదేశం ఇచ్చిన కూతురు” భారతమహిళ పై బిడెన్ ప్రశంసల జల్లు..!!

నిమ్మగడ్డ... డైరెక్ట్ గా ఆ మాట ఎందుకు మాట్లాడారు...?

ఏపీలో సంక్షేమ పథకాలకు బ్రేక్!

తిరుపతి టీడీపీ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయట..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>