PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan45f3e5ee-8af1-4109-8c43-97a1227d8e45-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan45f3e5ee-8af1-4109-8c43-97a1227d8e45-415x250-IndiaHerald.jpgఏపీలో స్థానిక సంస్ధల ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది. నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా ఎలక్షన్ కమిషన్ కొద్దిసేపటి క్రితమే షెడ్యూల్ విడుదల చేసింది. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి షెడ్యూల్‌ను కూడా రిలీజ్‌ చేసేశారు. దీనితో ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల కోడ్ కూడా శనివారం నుంచి అమల్లోకి వస్తోందని స్ప‌ష్టం చేసింది. ఎస్ఈసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స‌వాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి ఎన్నిక‌ల‌ను ఎట్టిnimmagadda;tiru;andhra pradesh;tirupati;panchayati;court;husband;letter;local language;supreme court;election commission;april;chief commissioner of elections;partyఎన్నిక‌ల‌పై రెండు రోజుల క్రిత‌మే నిమ్మ‌గ‌డ్డ‌ హింట్..అస‌లు ఏం జ‌రిగిందంటే..?ఎన్నిక‌ల‌పై రెండు రోజుల క్రిత‌మే నిమ్మ‌గ‌డ్డ‌ హింట్..అస‌లు ఏం జ‌రిగిందంటే..?nimmagadda;tiru;andhra pradesh;tirupati;panchayati;court;husband;letter;local language;supreme court;election commission;april;chief commissioner of elections;partySat, 09 Jan 2021 08:15:00 GMTస్థానిక సంస్ధల ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది. నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా ఎలక్షన్ కమిషన్ కొద్దిసేపటి క్రితమే షెడ్యూల్ విడుదల చేసింది. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి షెడ్యూల్‌ను కూడా రిలీజ్‌ చేసేశారు. దీనితో ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల కోడ్ కూడా శనివారం నుంచి అమల్లోకి వస్తోందని స్ప‌ష్టం చేసింది.  ఎస్ఈసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స‌వాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి ఎన్నిక‌ల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో ఆపేది లేద‌న్న సంకేతాల‌ను నిమ్మ‌గ‌డ్డ గురువార‌మే సంకేతాలిచ్చార‌న్న వాద‌న వినిపిస్తోంది.


ఈక్ర‌మంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌, ప్రభుత్వాధికారుల మధ్య లేఖ‌ల యుద్దం న‌డ‌వ‌డం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పాలి.  పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కు గురువారం లేఖ రాశారు. ఎస్‌ఈసీ దానిపై స్పందిస్తూ సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌కు శుక్రవారం లేఖ రాశారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు అధికార పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా లేవనే విషయాన్ని అధికార పార్టీ సీనియర్‌ నాయకుడి వ్యాఖ్యలు సూచిస్తున్నాయని ఆ లేఖ‌లో నిమ్మగడ్డ పేర్కొన్నారు.  పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి తనకు రాసిన లేఖ కూడా ఇదే విష‌యాన్ని తెలుపుతోంద‌ని దుయ్య‌బ‌ట్టారు.



అయితే తిరుపతి ఉప ఎన్నికల తర్వాత ఏప్రిల్‌, మే నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని.. పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని అధికార పార్టీకి చెందిన ఓ కీల‌క నేత వ్యాఖ్య‌నించిన‌ట్లుగా త‌మ దృష్టికి వచ్చిందని నిమ్మ‌గ‌డ్డ లేఖ‌లో పేర్కొన్నారు.ఎన్నిక‌ల సంఘం పూర్తి స్వ‌యంప్ర‌తిప‌త్తి క‌లిగి ఉంటుంద‌ని, ప్ర‌జా ప్ర‌యోజ‌నాలే అంతిమ ల‌క్ష్యంగా ప‌నిచేస్తుంద‌ని, తాము నింబంధ‌న‌ల‌ను అనుస‌రించి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ చేప‌డుతామ‌న్న ధోర‌ణిలో లేఖ‌లో స్ప‌ష్టం చేసిన‌ట్లుగా స‌మాచారం. నిమ్మ‌గ‌డ్డ చెప్పిన‌ట్లుగా శుక్ర‌వారం ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా ఉండగా వాస్త‌వానికి ఏపీ పంచాయతీ ఎన్నికలపై మొదటి నుంచి వివాదం నడుస్తున్న విష‌యం తెలిసిందే.




నోస్ట్రడామస్ జోస్యం : ప్రమాదం పొంచి ఉందా...2021 జాగ్రత్త...!

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>