PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/congress-leader-vijayasanthi-political-silence62cf752f-3e35-4b71-85c7-5091ea600946-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/congress-leader-vijayasanthi-political-silence62cf752f-3e35-4b71-85c7-5091ea600946-415x250-IndiaHerald.jpgతెలంగాణలో విజయశాంతి రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ఉంటుంది ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. రాజకీయంగా ఆమెకు భారతీయ జనతా పార్టీలో ఎలాంటి పదవులు ఇస్తారు... ఆ పార్టీని ఆమె ఎలా తెలంగాణలో ముందుకు నడిపిస్తారు ఏంటనే దానిపై స్పష్టత రావడం లేదు. అయితే విజయశాంతి రావడం వల్ల భారతీయ జనతా పార్టీకి వచ్చే లాభం ఏమీ లేదు అనే భావన కూడా రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. విజయశాంతికి భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు ప్రాధాన్యత కూడా పెద్దగా లేదు అనే భావన ఉంది. ఆమె పార్టీలోకి వచ్చిన తర్వాత ఆమెకు సహకరించిన వాళ్లు కూడా దాramulamma;vijayashanti;bhavana;ramu;bharatiya janata party;telangana;congress;mp;medak;partyహమ్మయ్య రాములమ్మకు కీలక పదవి...!హమ్మయ్య రాములమ్మకు కీలక పదవి...!ramulamma;vijayashanti;bhavana;ramu;bharatiya janata party;telangana;congress;mp;medak;partySat, 09 Jan 2021 19:13:24 GMTవిజయశాంతి రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ఉంటుంది ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. రాజకీయంగా ఆమెకు భారతీయ జనతా పార్టీలో ఎలాంటి పదవులు ఇస్తారు... ఆ పార్టీని ఆమె ఎలా తెలంగాణలో ముందుకు నడిపిస్తారు ఏంటనే దానిపై స్పష్టత రావడం లేదు. అయితే విజయశాంతి రావడం వల్ల భారతీయ జనతా పార్టీకి వచ్చే లాభం ఏమీ లేదు అనే భావన కూడా రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. విజయశాంతికి భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు ప్రాధాన్యత కూడా పెద్దగా లేదు అనే భావన ఉంది.

ఆమె పార్టీలోకి వచ్చిన తర్వాత ఆమెకు సహకరించిన వాళ్లు కూడా దాదాపుగా ఎవరూ లేరు అనే చెప్పాలి. రాజకీయంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ లో కీలకంగా మారుతుంది. ఈ తరుణంలో ఆమెకు మెదక్ ఎంపీ సీటు మీద భారతీయ జనతా పార్టీ నేతలు హామీ ఇచ్చి పార్టీలోకి తీసుకు వచ్చారు. అయినా సరే ఆమెకు మాత్రం ఎలాంటి పదవి కూడా ఇప్పటివరకు బీజేపీ నేతలు ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో ఆమె మరో పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం కూడా ఈ మధ్య కాలంలో మొదలైంది.

తెలంగాణలో ప్రస్తుతం ఏ పార్టీ కూడా ఆమె వెళ్ళడానికి అనుకూలంగా లేదు. అయితే ఆమెకు మెదక్ ఎంపీ సీటు తో పాటుగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పదవి కూడా భారతీయ జనతా పార్టీ నేతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో ఆమెకు ప్రచార కమిటీ చైర్మన్ గా కీలక బాధ్యతలు అప్పగించిన సరే ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించలేకపోయారు అనే భావన రాజకీయవర్గాల్లో ఉంది.  ఇప్పుడు బిజెపి కూడా ఆమె విషయంలోనూ అలాగే ఆలోచిస్తుందని ఆమెకు ఏదైనా పదవి ఇచ్చినా సరే ఉపయోగం లేదు అనే భావన భారతీయ జనతా పార్టీ నేతల్లో ఉంది అని అంటున్నారు.


సిడ్నీ టెస్టులో జాత్యహంకార వ్యాఖ్యలు.. బూమ్రా, సిరాజ్‌లపై..

బాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవి

భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిజమే! అంగీకరించిన పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త

“ఆమె భారతదేశం ఇచ్చిన కూతురు” భారతమహిళ పై బిడెన్ ప్రశంసల జల్లు..!!

నిమ్మగడ్డ... డైరెక్ట్ గా ఆ మాట ఎందుకు మాట్లాడారు...?

ఏపీలో సంక్షేమ పథకాలకు బ్రేక్!

తిరుపతి టీడీపీ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయట..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>