PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/muttireddy-yadhagiri-reddy4390123d-866b-4065-a86c-315a6dc2e531-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/muttireddy-yadhagiri-reddy4390123d-866b-4065-a86c-315a6dc2e531-415x250-IndiaHerald.jpgజనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరోసారి సంచలన సవాల్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ గా తీవ్ర ఆరోపణలు చేస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి ఆయన వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణకు కేంద్రం ఇవ్వాల్సిన 1లక్షా30వేల కోట్ల నిధులు ఇవ్వకుండా దగా చేస్తుందని మండిపడ్డారు ముత్తిరెడ్డి. ఇది వాస్తవం కాదని బండి సంజయ్, కిషన్ రెడ్డి నిరూపిస్తే జనగామ నియోజకవర్గంలో నగ్నంగా మోకాళ్ళపై ప్రదర్శన చేస్తానని సవాల్ చేశారు. ముత్తిరెడ్డి చేసిన సవాల్ జనగామ జిల్లాలో సంచలనంగా మారింది. muttireddy yadhagiri reddy;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;g kishan reddy;chief minister;mla;local language;central government;reddy;janagamaనగ్నంగా ప్రదర్శన చేస్తానంటున్న ఎమ్మెల్యే!నగ్నంగా ప్రదర్శన చేస్తానంటున్న ఎమ్మెల్యే!muttireddy yadhagiri reddy;kcr;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;g kishan reddy;chief minister;mla;local language;central government;reddy;janagamaSat, 09 Jan 2021 18:58:01 GMTజనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరోసారి సంచలన సవాల్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ గా తీవ్ర ఆరోపణలు చేస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి ఆయన వార్నింగ్ ఇచ్చారు.  తెలంగాణకు కేంద్రం ఇవ్వాల్సిన 1లక్షా30వేల కోట్ల నిధులు ఇవ్వకుండా దగా చేస్తుందని మండిపడ్డారు ముత్తిరెడ్డి. ఇది వాస్తవం కాదని బండి సంజయ్, కిషన్ రెడ్డి నిరూపిస్తే జనగామ నియోజకవర్గంలో నగ్నంగా మోకాళ్ళపై ప్రదర్శన చేస్తానని సవాల్ చేశారు. ముత్తిరెడ్డి చేసిన సవాల్ జనగామ జిల్లాలో సంచలనంగా మారింది.

      గతంలోనూ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పలు  వివాదాల్లో  చిక్కుకున్నారు.  ఓ వివాదాస్పద 6 ఎకరాల స్థలంలో ఆయన వెంచర్ వేశారు. మున్సిపల్ నాలాకు అడ్డంగా వెంచర్ వేసి మురుగు నీటిని యశ్వంతాపుర్ వాగులోకి తరలించే యత్నం చేశారని స్థానికుల ఆరోపణ. దీన్ని టీఆర్‌ఎస్‌‌కు చెందిన మాజీ సర్పంచ్ సుశీలమ్మ అడ్డుకున్నారు. ఆమె అడ్డుకోవడంతో నేలపై పడుకొని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నిరసన తెలిపారు. ఫిల్టర్ చేసిన నీటిని వాగులోకి తరలిస్తామంటే అడ్డుకోవడం సరికాదని ముత్తిరెడ్డి వివరణ ఇచ్చారు.

               చేర్యాలలో మత్తడి సమీపంలో ముత్తిరెడ్డి యాదగిరి అర ఎకరం స్థలాన్ని ఆక్రమించారని స్థానిక విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మత్తడి నుంచి నేరుగా కాలువ నిర్మిస్తే తన కుమార్తె కొన్న స్థలం మొత్తం కాలువకు వదలాల్సి ఉంటుందనే ఉద్దేశంతో కాస్త పక్కకు జరిపి కేవలం 1000 గజాల స్థలం మాత్రమే కోల్పోయేలా కాలువను ముత్తిరెడ్డి డిజైన్‌ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే పెద్ద చెరువు మత్తడి స్థలాన్ని తాను కబ్జా చేశానంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, నిరూపిస్తే జనగామలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ముక్కు నేలకు రాస్తానని ముత్తిరెడ్డి సవాల్‌ విసిరారు.


సిడ్నీ టెస్టులో జాత్యహంకార వ్యాఖ్యలు.. బూమ్రా, సిరాజ్‌లపై..

బాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవి

భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిజమే! అంగీకరించిన పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త

“ఆమె భారతదేశం ఇచ్చిన కూతురు” భారతమహిళ పై బిడెన్ ప్రశంసల జల్లు..!!

నిమ్మగడ్డ... డైరెక్ట్ గా ఆ మాట ఎందుకు మాట్లాడారు...?

ఏపీలో సంక్షేమ పథకాలకు బ్రేక్!

తిరుపతి టీడీపీ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయట..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>