PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan0e260f96-1e0f-4693-8674-16e90414ee65-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan0e260f96-1e0f-4693-8674-16e90414ee65-415x250-IndiaHerald.jpgప్రశాంత్ కిషోర్.. గత ఎన్నికల సమయంలో ఈ పేరు మార్మోగిపోయింది. ఎన్నికల వ్యూహకర్త గా ప్రశాంత్ కిషోర్ కి దేశవ్యాప్తంగా మంచి పేరుంది. ఎలాంటి సామాన్య పార్టీ నైనా అసామాన్య స్థాయికి తీసుకురావడం ప్రశాంత్ స్పెషలిటీ.. ఏపీ లో సామాన్య పార్టీ గా ఉన్న వైస్సార్ సీపీ పార్టీ ని అధికారంలో కి తీసుకొచ్చిన ఘనత ప్రశాంత్ కి కూడా కొంచెం ఇవ్వాలి.. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ప్రణాళికలు పార్టీ పై ప్రభావం చూపి లోపాలను సరిదిద్దుకునే చేసింది. జగన్ కూడా ప్రశాంత్ పై పూర్తి నమ్మకం ఉంచాడు కాబట్టే పార్టీ కూడా ఈ రేంజ్ లో గెలిచింది.. jagan;view;naina;prasanth;jagan;andhra pradesh;prashant kishor;partyమళ్ళీ ప్రశాంత్ కిషోర్ ని రంగంలోకి దింపుతున్న జగన్..?మళ్ళీ ప్రశాంత్ కిషోర్ ని రంగంలోకి దింపుతున్న జగన్..?jagan;view;naina;prasanth;jagan;andhra pradesh;prashant kishor;partySat, 09 Jan 2021 23:00:00 GMTప్రశాంత్ కిషోర్.. గత ఎన్నికల సమయంలో ఈ పేరు మార్మోగిపోయింది. ఎన్నికల వ్యూహకర్త గా ప్రశాంత్ కిషోర్ కి దేశవ్యాప్తంగా మంచి పేరుంది. ఎలాంటి సామాన్య పార్టీ నైనా అసామాన్య స్థాయికి తీసుకురావడం ప్రశాంత్ స్పెషలిటీ.. ఏపీ లో సామాన్య పార్టీ గా ఉన్న వైస్సార్ సీపీ పార్టీ ని అధికారంలో కి తీసుకొచ్చిన ఘనత ప్రశాంత్ కి కూడా కొంచెం ఇవ్వాలి.. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ప్రణాళికలు పార్టీ పై ప్రభావం చూపి లోపాలను సరిదిద్దుకునే చేసింది.  జగన్ కూడా ప్రశాంత్ పై పూర్తి నమ్మకం ఉంచాడు కాబట్టే పార్టీ కూడా ఈ రేంజ్ లో గెలిచింది..

ఇక ఏపీ లో నే కాకుండా ప్రశాంత్ కిషోర్ ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో కూడా మంచి ప్రభావం చూపించాడు.. జగన్ గెలిచాక సైలెంట్ గా ఉన్న ప్రశాంత్ కి ఇప్పుడు జగన్ ను నుంచి మళ్ళీ పిలుపు వచ్చిందట.. గత కొన్ని రోజులుగా ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికి తెలిసిందే.. జగన్ కి మొదట్లో ఉన్న సానుకూలత ఇప్పుడు తగ్గినట్లు గా అనిపిస్తుందట. అందుకే ఇప్పుడు తన పాపులారిటీ మళ్ళీ పెంచుకోవడం కోసం ప్రశాంత్ ని రంగంలోకి దించుతున్నాడట..

ఇటీవలి కాలంలో మత రాజకీయాలు ఏపీలో పెరిగిపోవడం… ఆలయాలపై దాడులు ఆగకపోవడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. అంతే కాదు.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కూడా.. ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉందన్న అభిప్రాయంతో జగన్ ఉన్నారు. ఇదే విషయాన్ని ఆయన నేరుగానే చెప్పారు. ఆలయాలపై దాడులు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు.. ఆ ప్రచారానికి కౌంటర్ గా ఏం చేయాలన్నదానిపై.. పీకే సలహాలను తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. గతంలో అబ్దుల్ సలాం ఆత్మహత్య చేసుకున్నప్పుడు.. ఓ సందర్భాన్ని సృష్టించుకుని ముస్లిం మేకోవర్‌తో వచ్చి.. కవర్ చేసిన సీఎం ఈ సారి… చంద్రబాబు కూల్చిన ఆలయాలను కట్టిస్తామని.. సంప్రదాయ దుస్తుల్లో.. హంగామా చేశారు. ఇదంతా పీకే టీం సలహానేనని భావిస్తున్నారు.


కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?

బాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>