PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/whether-to-attend-the-swearing-in-or-notccb0de0a-2a01-488f-8252-1f2d384942a8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/whether-to-attend-the-swearing-in-or-notccb0de0a-2a01-488f-8252-1f2d384942a8-415x250-IndiaHerald.jpgఅమెరికాలో అధికార మార్పిడి అత్యంత కీలక ఘట్టం..! ఇందులో గద్దె దిగే అధ్యక్షుడు.. ఎన్నికైన ప్రెసిడెంట్‌ ప్రమాణస్వీకారానికి హాజరవ్వడం.. అధికారాన్ని అప్పగించడం జరుగుతుంది. ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు కూడా కొత్త అధ్యక్షుడికి పగ్గాలు అందించి వెళ్లిపోయారు. కానీ ట్రంప్‌ ఈ కార్యక్రమానికి రానంటున్నాడు. గతంలోని అమెరికా ప్రెసిడెంట్లకు భిన్నంగా వ్యవహరిస్తానంటున్నాడు. మొన్నటివరకు అసలు ఎన్నికల్లో గెలిచింది తానేనంటూ రచ్చ చేశాడు. తర్వాత పవర్‌ అప్పగించేందుకు సిద్ధమైనా.. ఇప్పుడు కొత్త కొర్రీలు పెడుతున్నాడు. బైడెన్‌ ప్whether to attend the swearing in or not;american samoa;barack obama;donald trump;january;racchaప్రమాణ స్వీకారానికి హాజరయ్యేదే లేదట..!ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేదే లేదట..!whether to attend the swearing in or not;american samoa;barack obama;donald trump;january;racchaSat, 09 Jan 2021 13:07:27 GMTరచ్చ చేశారు. తర్వాత అధికార మార్పిడికి ఓకే చెప్పినా.. ఇప్పుడు బైడెన్‌ ప్రమాణస్వీకారానికి వచ్చేది లేదంటున్నాడు. దీంతో ఆయన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అమెరికాలో అధికార మార్పిడి అత్యంత కీలక ఘట్టం..! ఇందులో గద్దె దిగే అధ్యక్షుడు.. ఎన్నికైన ప్రెసిడెంట్‌ ప్రమాణస్వీకారానికి హాజరవ్వడం.. అధికారాన్ని అప్పగించడం జరుగుతుంది. ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు కూడా కొత్త అధ్యక్షుడికి పగ్గాలు అందించి వెళ్లిపోయారు. కానీ ట్రంప్‌ ఈ కార్యక్రమానికి రానంటున్నాడు. గతంలోని అమెరికా ప్రెసిడెంట్లకు భిన్నంగా వ్యవహరిస్తానంటున్నాడు. మొన్నటివరకు అసలు ఎన్నికల్లో గెలిచింది తానేనంటూ రచ్చ చేశాడు. తర్వాత పవర్‌ అప్పగించేందుకు సిద్ధమైనా.. ఇప్పుడు కొత్త కొర్రీలు పెడుతున్నాడు. బైడెన్‌ ప్రమాణస్వీకారానికి హాజరయ్యేది లేదంటున్నాడు.

2017లో ట్రంప్‌కి అప్పటి అధ్యక్షుడు ఒబామా అధికారాన్ని అప్పగించారు. ఆఖరికి ట్రంప్‌ చేతిలో ఓడిన హిల్లరీ క్లింటన్‌ కూడా ట్రంప్‌ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రంప్ మాత్రం.. బైడన్ ప్రమాణస్వీకారానికి వెళ్లబోనంటున్నాడు. అలా మొత్తం అమెరికా అధ్యక్షుల చరిత్రలో తన తదనంతర అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి
డుమ్మా కొట్టిన నాలుగో ప్రెసిడెంట్ గా ట్రంప్ నిలువబోతున్నారు. గత 150 ఏళ్లలో తొలి అధ్యక్షుడు ట్రంపే..! ఈ విషయంలో ట్రంప్‌ తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

1869లో ఆండ్రూ జాన్సన్ తన తదనంతర అధ్యక్షుడు గ్రాంట్ ప్రమాణస్వీకారానికి హాజరుకాలేదు. అంతకు ముందు జాన్‌ ఆడమ్స్‌, జాన్‌ క్విన్సీ ఆడమ్స్‌లు కూడా ఇలాగే  చేశారు. బైడెన్‌ ప్రమాణస్వీకారానికి ట్రంప్‌ హాజరైతే హుందాగా ఉండేదని వాదన వినిపిస్తోంది. కానీ ట్రంప్‌ ఆ హుందాతనం కోల్పోయారన్న విమర్శలు ఉన్నాయి. అయితే జనవరి 20న బైడెన్‌ ప్రమాణస్వీకారానికి మాజీ అధ్యక్షులు అందరూ హాజరవుతున్నారు. బిల్‌ క్లింటన్‌, ఒబామా, బుష్‌లు పాల్గొననున్నారు.   మొత్తానికి ట్రంప్ మాత్రం తన ఓటమిని అంగీకరించడం లేదు.





వైసీపీపై లోకేశ్ దూకుడు

తెరాస నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్...?

పాపం ఏపీ అధికారులు...!

జ‌న‌సేన‌లో ఆ ఒక్క‌డి చుట్టూ రాజ‌కీయం.. రీజ‌నేంటి..?

ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై ప్రభుత్వం పిడుగు..

స్టేట్ బ్యాంక్ బంపర్ ఆఫర్.. రుణ గ్రహీతలకు అదిరిపోయే శుభవార్త..?

నిమ్మగడ్డకు షాక్ ఇచ్చిన ఏపీ ఉద్యోగులు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>