MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/saif-statements-will-effect-prabhas-or-nota8ded01e-9fd6-4a62-b530-0756d77f862a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/saif-statements-will-effect-prabhas-or-nota8ded01e-9fd6-4a62-b530-0756d77f862a-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.... రెబల్ స్టార్ ప్రభాస్ భారీ అంచనాలతో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఆదిపురుష్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొద్దిరోజుల్లోనే మొదలవ్వబోతుంది. ఇప్పటివరకూ పౌరాణిక పాత్రలు చేయని ప్రభాస్ ఈసినిమాలో రాముడిగా కనిపించబోతున్నాడు. ఆదిపురుష్‌ సినిమాలో రాముడిగా ఎలా ఉంటాడన్న ఆసక్తి ఇప్పుడు అందరిలో వుంది. అంతేకాదు, దీనివల్ల ఈ సినిమాపై అంచనాలు కూడా తారా స్థాయికి చేరుకున్నాయి. ఇక దీన్ని మించిన వార్త కూడా ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్adi-purush;prabhas;krishnam raju;ramu;india;bollywood;cinema;director;hero;letterఆదిపురుష్ లో రావణ్ క్యారెక్టర్ ప్రభాస్ ని మించి ఉంటుందట.....ఆదిపురుష్ లో రావణ్ క్యారెక్టర్ ప్రభాస్ ని మించి ఉంటుందట.....adi-purush;prabhas;krishnam raju;ramu;india;bollywood;cinema;director;hero;letterSat, 09 Jan 2021 16:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.... రెబల్ స్టార్ ప్రభాస్ భారీ అంచనాలతో ప్రముఖ  బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఆదిపురుష్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొద్దిరోజుల్లోనే మొదలవ్వబోతుంది. ఇప్పటివరకూ పౌరాణిక పాత్రలు చేయని ప్రభాస్ ఈసినిమాలో రాముడిగా కనిపించబోతున్నాడు. ఆదిపురుష్‌ సినిమాలో రాముడిగా ఎలా ఉంటాడన్న ఆసక్తి ఇప్పుడు అందరిలో వుంది. అంతేకాదు, దీనివల్ల ఈ సినిమాపై అంచనాలు కూడా తారా స్థాయికి చేరుకున్నాయి. ఇక దీన్ని మించిన వార్త కూడా ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

అదేంటంటే , ఆదిపురుష్‌ లో రావణుడిగా బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఈ పాత్ర ఒక రేంజిలో  ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. సరికొత్తగా ఈ క్యారెక్టర్ ని డిజైన్ చేస్తున్నారట. ప్రభాస్ ని మించేలా అంటే రాముడి పాత్రని తలపించేలా రావణ్ క్యారెక్టర్ ఉంటుందట. ఆదిపురుష్‌ లో రావణుడు 9 అడుగుల ఎత్తులో కనిపిస్తాడట. సైఫ్‌ ని ఆ రకంగా చూపించడానికి మేకప్‌ తో పాటు గ్రాఫిక్స్‌ ని కూడా సిద్ధం చేసినట్లుగా చిత్ర బృందం నుంచి సమాచారం అందుతుంది.

పదితలల రావణుడిని స్క్రీన్ పైన చూడాలని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారట. ఈ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి మరి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


ప్రభాస్ సంక్రాంతి పండుగ గిఫ్ట్ ఇదేనా.. అభిమానులకు బిగ్ సర్ ప్రైస్..?

నిమ్మ‌గ‌డ్డకు షాకిచ్చేలా జ‌గ‌న్ మార్క్ న‌యా ప్లాన్‌...!

జ‌గ‌న్ తీసుకున్న ఒకే ఒక్క డెసిష‌న్‌... టీడీపీలో వ‌ణుకు పుట్టిస్తోంది..!

ఇంగితజ్ఞానం లేదా? : కేటీఆర్ పై రేవంత్ ధ్వజం

కలిసి పనిచేద్దామని బీజేపీకి కేటీఆర్ సూచన

మద్యంమత్తులో కన్నతల్లినే దారుణంగా !

చైనా వ్యాక్సిన్ అంత డేంజ‌రా.. ప్ర‌పంచం భ‌య‌పడే సంచ‌ల‌న నిజాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>