MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ap-politics-janasen-pavan-kalyan-pavan-politicsf7490d7d-1034-4991-8a6d-38cadb6108d6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ap-politics-janasen-pavan-kalyan-pavan-politicsf7490d7d-1034-4991-8a6d-38cadb6108d6-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా ద్వారా చివరిగా ఆడియన్స్ ముందుకు వచ్చారు. అయితే అప్పట్లో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఆపై పూర్తిగా రాజకీయాల్లో బిజీ అయిన పవన్ కళ్యాణ్, ప్రస్తుతం నటిస్తున్న సినిమా వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ తొలిసారిగా కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు పవన్ ఫ్యాన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. pawan kalyan;powerstar pawan kalyan;pawan;boney kapoor;kalyan;pawan kalyan;srinivas;sriram;trivikram srinivas;india;andhra pradesh;tollywood;cinema;huzur nagar;festival;audience;agnyaathavaasi;film nagar;venu sreeram;dilపవన్ ఫోకస్ కూడా దాని మీదకు షిఫ్ట్ అయిందా .... ఇక ఫ్యాన్స్ ఆకలి తీరినట్లే ....??పవన్ ఫోకస్ కూడా దాని మీదకు షిఫ్ట్ అయిందా .... ఇక ఫ్యాన్స్ ఆకలి తీరినట్లే ....??pawan kalyan;powerstar pawan kalyan;pawan;boney kapoor;kalyan;pawan kalyan;srinivas;sriram;trivikram srinivas;india;andhra pradesh;tollywood;cinema;huzur nagar;festival;audience;agnyaathavaasi;film nagar;venu sreeram;dilSat, 09 Jan 2021 23:24:46 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా ద్వారా చివరిగా ఆడియన్స్ ముందుకు వచ్చారు. అయితే అప్పట్లో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఆపై పూర్తిగా రాజకీయాల్లో బిజీ అయిన పవన్ కళ్యాణ్, ప్రస్తుతం నటిస్తున్న సినిమా వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ తొలిసారిగా కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు పవన్ ఫ్యాన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

ఇక దీనితో పాటు మరొకవైపు క్రిష్ దర్శకత్వంలో కూడా పవన్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ జరుపుకుని తదుపరి షెడ్యూల్ ని అతి త్వరలో ప్రారంభించనుంది. పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఏ సినిమాని ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. అయితే వకీల్ సాబ్ షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో ఆ సినిమాని  వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతోంది యూనిట్. ఇకపోతే దీని తరువాత మరొక మూడు సినిమాలు లైన్ లో పెట్టి వాటిని వీలైనంత వేగవంతంగా పూర్తి చేయాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే లేటెస్ట్ గా కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి అతి త్వరలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమా రానుదని, ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగానే భారీ వ్యయంతో రూపొందనుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా కథ, కథనాలు ఎంతో అద్భుతంగా సిద్ధం చేసిన త్రివిక్రమ్ తొలిసారిగా దీని ద్వారా పాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుట్టనున్నట్లు టాక్. ఈ విధంగా ఓవైపు క్రిష్ సినిమా, అలానే మరోవైపు త్రివిక్రమ్ సినిమాలతో పాన్ ఇండియా మూవీస్ పై పవన్ బాగానే ఫోకస్ పెట్టినట్లున్నారని, కాగా ఆయన ఫ్యాన్స్ ఎప్పటినుండో ఇటువంటి సినిమాలు చేయాలని కోరుతున్నారని, వారికీ ఒకరకంగా ఇది మంచి పండుగ న్యూస్ అని అంటున్నారు విశ్లేషకులు.......!!


కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?

బాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>