Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nani-shyam-singha-roy-movie-temple-set0afb2238-993e-4513-8a34-074d6f4ae52b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nani-shyam-singha-roy-movie-temple-set0afb2238-993e-4513-8a34-074d6f4ae52b-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని వి సినిమా ఇచ్చిన షాక్ కు కన్ ఫ్యూజన్ లో ఉన్నాడు. కెరియర్ లో ఎలాంటి రిస్క్ లు తీసుకోకుండా తనకు సూటయ్యే సినిమాలను చేయాలని ఫిక్స్ అయ్యాడు నాని. వి ఫెయిల్యూర్ తర్వాత నాని శివ నిర్వాణ డైరక్షన్ లో టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో నాని హిట్ కొట్టడం పక్కా అంటున్నారు. ఆల్రెడీ నానితో శివ నిర్వాణ చేసిన నిన్ను కోరి సూపర్ హిట్ అయ్యింది. అదే కాంబినేషన్ లో వస్తున్నnani-vijay;lokesh;nani;shiva;atreya;sethu;shyam;siva nirvana;vijay;vijay sethupathi;vivek;cinema;kollywood;lord siva;husband;hero;letter;joseph vijay;lokesh kanagaraj;kusuma jagadish;shiva nirvana;ninnu kori;tuck jagdish;v;master;tuck jagadishనానిని విలన్ గా చేద్దామనుకున్న విజయ్..!నానిని విలన్ గా చేద్దామనుకున్న విజయ్..!nani-vijay;lokesh;nani;shiva;atreya;sethu;shyam;siva nirvana;vijay;vijay sethupathi;vivek;cinema;kollywood;lord siva;husband;hero;letter;joseph vijay;lokesh kanagaraj;kusuma jagadish;shiva nirvana;ninnu kori;tuck jagdish;v;master;tuck jagadishFri, 08 Jan 2021 16:00:00 GMTనాని వి సినిమా ఇచ్చిన షాక్ కు కన్ ఫ్యూజన్ లో ఉన్నాడు. కెరియర్ లో ఎలాంటి రిస్క్ లు తీసుకోకుండా తనకు సూటయ్యే సినిమాలను చేయాలని ఫిక్స్ అయ్యాడు నాని. వి ఫెయిల్యూర్ తర్వాత నాని శివ నిర్వాణ డైరక్షన్ లో టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో నాని హిట్ కొట్టడం పక్కా అంటున్నారు. ఆల్రెడీ నానితో శివ నిర్వాణ చేసిన నిన్ను కోరి సూపర్ హిట్ అయ్యింది. అదే కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమా తర్వాత నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాలో కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో నాని తన కెరియర్ లో ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది. సినిమా కోసం కాళీ మాత సెట్ 6 కోట్ల ఖర్చు పెట్టి చేస్తున్నారని తెలుస్తుంది. వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో అంటే సుందరానికీ సినిమా చేస్తున్నాడు. ఇదిలాఉంటే నానిని విలన్ గా నటింపచేయాలని మాస్టర్ డైరక్టర్ లోకేష్ కనగరాజ్ అనుకున్నారట.

మాస్టర్ హీరో ఇళయదళపతి విజయ్ కు విలన్ గా విజయ్ సేతుపతి నటించాడు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి బదులుగా ముందు నానిని విలన్ గా అనుకున్నారట. నాని విలన్ గా చేయనని చెప్పకపోవడమో లేక మరే కారణమో కాని విజయ్ సేతుపతిని విలన్ గా నటించాడు. నాని నటిస్తే సినిమా ఎలా ఉండేదో కాని విజయ్, విజయ్ సేతుపతి విజయ్ స్క్వేర్ కాంబో కోలీవుడ్ లో క్రేజీ మూవీగా రాబోతుంది.

  


విజ‌య‌సాయి ముందు మంత్రి ఆవేద‌న‌.. జ‌గ‌న్‌కు చెపుతాన‌ని ఓదార్పు..!

ఒకేరోజు 9 ఆలయాలకు సీఎం జగన్ భూమి పూజ

ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎం లకు క్లిష్ట పరిస్థితులు...?

జీవ‌తా రాజ‌శేఖ‌ర్ ఎమ్మెల్యేగా పోటీ... ఆ సీటుపైనే గురి పెట్టారా..!

విచార‌ణ‌లో షాకింగ్ విష‌యాలు చెప్పిన అఖిల‌ప్రియ‌

తెలంగాణ‌ను క‌బ‌ళిస్తోన్న బ‌ర్డ్ ఫ్లూ... కోళ్ల బిజినెస్ కుదేలు.. ఏపీలోనూ ఇంత డేంజ‌రా..?

కేజీఎఫ్ 2 టీజ‌ర్ తుస్సుమందే... యూ ట్యూబ్‌లో పేల‌లేదు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>