MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/importance-of-life-partnerc7760b51-3180-43e1-985d-a3291f70d71a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/importance-of-life-partnerc7760b51-3180-43e1-985d-a3291f70d71a-415x250-IndiaHerald.jpgబాలీవుడ్‌ ప్రముఖ సింగర్లు నేహా కక్కర్-రోహన్‌ప్రీత్‌ సింగ్‌ ప్రేమ... పెళ్లి పీటలకు నిచ్చెన వేసింది. వీరి వివాహం అక్టోబర్‌ 24న స్వల్ప అతిథుల మధ్య హిందూ ఆచారాలతో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. సింగర్ నేహా కక్కర్ తన అందమైన స్టైల్ మరియు స్వీట్ వాయిస్‌కు పెట్టింది పేరు...importance of life partner;neha kakkar;jeevitha rajaseskhar;neha;prema;smart phone;marriage;love;husband;wife;murder.;indian idol;indian;santoshamప్రముఖ సింగర్: నా విజయానికి కారణం ఆమే...?ప్రముఖ సింగర్: నా విజయానికి కారణం ఆమే...?importance of life partner;neha kakkar;jeevitha rajaseskhar;neha;prema;smart phone;marriage;love;husband;wife;murder.;indian idol;indian;santoshamFri, 08 Jan 2021 11:00:00 GMTపెళ్లి పీటలకు నిచ్చెన వేసింది. వీరి వివాహం అక్టోబర్‌ 24న స్వల్ప అతిథుల మధ్య హిందూ ఆచారాలతో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. సింగర్ నేహా కక్కర్ తన అందమైన స్టైల్ మరియు స్వీట్ వాయిస్‌కు పెట్టింది పేరు.... అటు అందానికి కూడా ఏమాత్రం కొదవలేని బాపు బొమ్మనే చెప్పాలి. తన భర్త రోహన్‌ప్రీత్‌ సింగ్‌ కూడా ఆమెకు ఏ మాత్రం తీసిపోడు. కొత్తగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉంటుంది.

అయితే ఈ నూతన వధూవరులు ఇండియన్ ఐడల్ సీజన్ 12 షోకు గెస్ట్ గా వెళ్లి అందర్నీ సర్ప్రైజ్ చేశారు. ఈ సందర్భంగా రోహన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.... తన భార్యతో ఉన్న స్నేహన్ని ప్రశంసలతో ముంచెత్తాడు. ఆయన వ్యాఖ్యలు నేహా  కళ్ళల్లో ఆనందబాష్పాలు తెప్పించాయి. ఇంతకీ రోహన్ ఏమన్నాడంటే..?? ''నా భార్య వల్లే నేను ఈ రోజు ఈ స్టేజ్ మీద ఉన్నాను. నా విజయం వెనుక ఉన్నది నా భార్య  నేహానే. ''ఒక రోజు నేను తలపాగా కట్టుకుంటున్న సమయంలో నేహా మేనేజ్మెంట్ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. నేహా పాడబోతున్న తర్వాతి పాటలో మీరు నటిస్తారా అని వారు నన్ను అడిగారు.

అందుకు నేను.. అసలు దాని కోసం ప్రత్యేకంగా అడగాలా? అని సమాధానం ఇచ్చాను. నేను ఓ రోజు గదిలో అడుగు పెట్టగానే నేహా తల తిప్పి నావైపు చూసింది. ఆ క్షణం నా జీవితమే మారిపోయింది. ఆమె నా జీవితాన్ని అందంగా మలచింది. నేను ఇప్పుడు ఇలా ఈ స్టేజీ మీద నిలబడటానికి ముఖ్య కారణం నా భార్య నేహా అని చెప్పడానికి నాకెంతో గర్వంగా ఉంది. ఆమె నా జీవితంలోకి ప్రవేశించడం నా అదృష్టం అంటూ భావోద్వేగానికి గురి అయ్యాడు. ఈ మాటలు విన్న నేహ కళ్ళల్లో ఆనందబాష్పాలు తిరిగాయి. ఈ వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసి అంత మంచి వ్యక్తి తన భర్త గా వచ్చినందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు నేహా. ఆ వీడియో కు "నన్ను ఏడిపించారు" అనే క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. మీ జంట కలకాలం ఇంతే సంతోషంగా ఉండాలని ట్యాగ్ చేస్తున్నారు అభిమానులు..


ఇదీ హిందూమతం పట్ల మా అభిమతం

రెండు రాష్ట్రాల్లో దిగిన ఆ నలుగురు ఎవరు...?

బాహుబలి మేనియా గుర్తు చేస్తున్న K.G.F చాప్టర్ 2..!

తెలంగాణకు ఎక్కువ డోసులు !

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>