Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf-chapter-2-teaser-bahubalib8e52b89-5cbb-49a5-9bb9-759596a94f78-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf-chapter-2-teaser-bahubalib8e52b89-5cbb-49a5-9bb9-759596a94f78-415x250-IndiaHerald.jpgకన్నడ సినిమా కె.జి.ఎఫ్ చాప్టర్ 2 టీజర్ గురువారం రాత్రి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో యశ్ హీరోగా వస్తున్న కె.జి.ఎఫ్ పార్ట్ 2 టీజర్ అంచనాలకు ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. ఈ టీజర్ కూడా పార్ట్ 1ని గుర్తు చేస్తూ పార్ట్ 2 ఎలా ఉండబోతుందో చూపించారు. చాప్టర్ 2లో కూడా మదర్ సెంటిమెంట్ ఉంటుందని తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ కె.జి.ఎఫ్ సినిమాలో చూపించింది చాలా తక్కువ.. పార్ట్ 2లోనే అసలు సినిమా ఉంది kgf-chapter-2-teaser-bahubali;prasanth;prashanth neel;rajamouli;rrr movie;cinema;bahubali;kannada;industry;prasanth neel;prashant kishor;mass;racchaబాహుబలి మేనియా గుర్తు చేస్తున్న K.G.F చాప్టర్ 2..!బాహుబలి మేనియా గుర్తు చేస్తున్న K.G.F చాప్టర్ 2..!kgf-chapter-2-teaser-bahubali;prasanth;prashanth neel;rajamouli;rrr movie;cinema;bahubali;kannada;industry;prasanth neel;prashant kishor;mass;racchaFri, 08 Jan 2021 09:00:00 GMTకన్నడ సినిమా కె.జి.ఎఫ్ చాప్టర్ 2 టీజర్ గురువారం రాత్రి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో యశ్ హీరోగా వస్తున్న కె.జి.ఎఫ్ పార్ట్ 2 టీజర్ అంచనాలకు ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. ఈ టీజర్ కూడా పార్ట్ 1ని గుర్తు చేస్తూ పార్ట్ 2 ఎలా ఉండబోతుందో చూపించారు. చాప్టర్ 2లో కూడా మదర్ సెంటిమెంట్ ఉంటుందని తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ కె.జి.ఎఫ్ సినిమాలో చూపించింది చాలా తక్కువ.. పార్ట్ 2లోనే అసలు సినిమా ఉంది అనేలా టీజర్ ను చూస్తే అర్ధమవుతుంది.

ఇక ఈ సినిమా టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే బాహుబలి పార్ట్ 1 తర్వాత బాహుబలి కన్ క్లూజన్ గురించి ఆడియెన్స్ ఎంత ఎక్సయిట్ అయ్యారో అది గుర్తుకువస్తుంది. బాహుబలి సినిమాను కూడా రాజమౌళి సినిమాలా కాకుండా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేశాడు. అదే పంథాలో కె.జి.ఎఫ్ సినిమాను కూడా ప్రశాంత్ నీల్ ఆడియెన్స్ కు అలా ఎక్కించేశాడు. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 బాహుబలి రికార్డులను కూడా బ్రేక్ చేస్తుందా అనేలా టీజర్ ఉందని చెప్పొచ్చు.

ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ యశ్ అభిమానులు.. కె.జి.ఎఫ్ ఫ్యాన్స్.. వీరందరిని సాటిస్ఫై చేసేలా బీభత్సం అనేలా టీజర్ ఉంది. తప్పకుండా కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సెన్సేషనల్ హిట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జస్ట్ 2 నిమిషాల టీజర్ లోనే ఇలా రచ్చ చేస్తే ఇక తప్పకుండా రెండున్నర గంటల సినిమాతో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సరికొత్త ఇండస్ట్రీ రికార్డులను సృష్టిస్తుందని చెప్పొచ్చు. ఈ ఇయర్ ఆర్.ఆర్.ఆర్ కూడా రిలీజ్ ప్లాన్ చేయగా దానికి ఏమాత్రం తగ్గని భారీ క్రేజ్ తో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 వస్తుంది.

" style="height: 370px;">





అఖిలప్రియ రిమాండ్ రిపోర్టులో సంచలనాలు!

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>