Beautykalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/carrot-hair-pack-for-hair-growth73a01fdb-facb-464b-9623-ff1daf436c9c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/carrot-hair-pack-for-hair-growth73a01fdb-facb-464b-9623-ff1daf436c9c-415x250-IndiaHerald.jpgక్యారెట్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా కంటి కంటిచూపును మెరుగుపర్చడానికి బాగా పనిచేస్తుందని అందరికీ తెలుసు, కానీ జుట్టు పెరగడానికి కూడా ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. జుట్టు పెరగడానికి క్యారెట్ తో హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు.కానీ ముందుగా క్యారెట్ వాడడం వల్ల జుట్టు ఎలా పెరుగుతుంది.క్యారెట్లో ఉండే లక్షణాలు గురించి తెలుసుకుందాం.carrot hair mask, hair growth;vitamin c;vitamin a;vitamin;oil;oxygenఇంట్లోనే క్యారెట్ హెయిర్ ప్యాక్ తయారీ, జుట్టు బాగా పెరుగుతుంది...!ఇంట్లోనే క్యారెట్ హెయిర్ ప్యాక్ తయారీ, జుట్టు బాగా పెరుగుతుంది...!carrot hair mask, hair growth;vitamin c;vitamin a;vitamin;oil;oxygenFri, 08 Jan 2021 07:00:00 GMTజుట్టు పెరగడానికి క్యారెట్ తో హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు.కానీ ముందుగా క్యారెట్ వాడడం వల్ల జుట్టు ఎలా పెరుగుతుంది.క్యారెట్లో ఉండే లక్షణాలు గురించి తెలుసుకుందాం.

క్యారెట్ లో విటమిన్ ఏ, కె మరియు సి అధికంగా ఉంటాయి. ఇవి కలిపి యాంటీ ఆక్సిడెంట్ గా ఏర్పడి హెయిర్ పోలికల్స్ తయారుచేస్తాయి.కొత్తగా హెయిర్ పోలికల్స్ ను ఉత్పత్తి చేస్తాయి.

క్యారెట్ లో విటమిన్ బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది.ఇందులో విటమిన్ బి1,బి 2, బి 3,  మరియు బి 6 లు ఉంటాయి

 జుట్టు లోనే తేమను లాక్ చేయడానికి, ఫ్రీజ్ చేయడానికి ఈ విటమిన్లు సహాయపడతాయి. ఇంకా జుట్టును మెరిసే టట్లు చేస్తాయి.

 క్యారెట్ లో విటమిన్ సి మరియు బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి.అందువల్ల రక్త ప్రవాహాన్ని ఉత్తేజపరుస్తూ జుట్టు కుదుళ్లను బలంగా ఉండేటట్టు చేస్తుంది.మరియు జుట్టు పగిలి పోకుండా చేస్తుంది.

క్యారెట్ లో అదనంగా పొటాషియం, విటమిన్ ఇ మరియు భాస్వరం ఉంటాయి. ఇవి జుట్టుకు కావలసిన ఆక్సిజన్ ను సరఫరా చేస్తాయి.దీనివల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. క్యారెట్ హెయిర్ ప్యాక్ ఎలా తయారుచేసుకోవాలో నేర్చుకుందాం..

 ఆవో కాడో లో జుట్టుకు కావలసిన పోషకాలు ఎక్కువగా ఉంటాయి.  దీనిని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.అలాగే క్యారెట్ను చిన్న ముక్కలు ముక్కలుగా కోసి జ్యూస్ లా తయారు చేసుకోవాలి.జుట్టుకు సరిపోయేంత తీసుకోవాలి.ఆవో కాడో పేస్టును, క్యారెట్ జ్యూస్ ఒక గిన్నెలో తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి, కొంచెం పెరుగు కలిపి మెత్తని పేస్టులా చేసుకోవాలి.ఈ పేస్ట్ ను జుట్టుకు అప్లై చేసుకోవాలి. చేసుకోవడం వల్ల జుట్టు బాగా పెరగడమే కాకుండా హెయిర్ ఫాల్స్ కూడా తగ్గుతుంది.




పండగకి ఊరెళ్తున్నారా.. ఈ యాప్ ఇన్ స్టాల్ చేసుకుంటే మీ ఇల్లు సేఫ్..!

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>