PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan-success-on-fighting-on-govt-5a976510-33c1-4b30-885b-bd473b276c15-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan-success-on-fighting-on-govt-5a976510-33c1-4b30-885b-bd473b276c15-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసగా పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఏపీలో ఆయన రేపు పర్యటన చేయనున్నారు. ఈ నేపధ్యంలో జనసేన పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేసారు. తూ.గో జిల్లా ఎస్పీ వైఖరి గర్హనీయం అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. కొత్తపాకల పవన్ కళ్యాణ్ బహిరంగ సభపై ఆంక్షలా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ఆదేశాలు అమలు చేస్తున్నట్లు భావించాల్సి ఉంటుంది అని అన్నారు. కొత్తపాకల గ్రామంలో 9వ తేదీన ఏర్పpzawan kalyan;pawan;amala akkineni;kalyan;jagan;nadendla manohar;andhra pradesh;janasena;district;police;village;janasena party;reddy;partyపవన్ కళ్యాణ్ కి ఏపీ పోలీసుల షాక్పవన్ కళ్యాణ్ కి ఏపీ పోలీసుల షాక్pzawan kalyan;pawan;amala akkineni;kalyan;jagan;nadendla manohar;andhra pradesh;janasena;district;police;village;janasena party;reddy;partyFri, 08 Jan 2021 21:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసగా పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఏపీలో ఆయన రేపు పర్యటన చేయనున్నారు. ఈ నేపధ్యంలో జనసేన పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేసారు. తూ.గో జిల్లా ఎస్పీ వైఖరి గర్హనీయం అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. కొత్తపాకల పవన్ కళ్యాణ్ బహిరంగ   సభపై ఆంక్షలా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ఆదేశాలు  అమలు చేస్తున్నట్లు భావించాల్సి ఉంటుంది అని అన్నారు.

కొత్తపాకల గ్రామంలో 9వ తేదీన ఏర్పాటు చేసిన జనసేన సభకు చివరి నిమిషంలో అనుమతి నిరాకరిస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఇలా ఇప్పుడు ప్రకటించడం అప్రజాస్వామికం అని ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసు వ్యవస్థకే తలవంపులు అన్నారు. దివీస్ ల్యాబరేటరీస్ పై అక్కడ సమీప గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు అని ఆయన విమర్శించారు.  వారికి మద్దతు గా  పవన్ కళ్యాణ్ గారి సభ నిర్వహిస్తున్నట్లు ముందుగానే సమాచారం ఇచ్చారు అని మండిపడ్డారు. అప్పుడు అనుమతి ఇస్తామన్న ఎస్పీ... ఈ రోజు సాయంత్రం సభకు  అనుమతులు రద్దు చేసుకుంటున్నామని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది అని ఆవేదన వ్యక్తం చేసారు.

ఇది..  వైఎస్ఆర్సీపీ ఆదేశాలను అమలు చేయడంగానే భావిస్తున్నాం అన్నారు ఆయన. శాంతియుతంగా ప్రజల  మనోభావాలను అర్ధం చేసుకోవడానికి వెళ్తున్న  పవన్ కళ్యాణ్  సభకు పోలీసుల ద్వారా అవరోధాలు సృష్టించడానికి శ్రీ జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు భావిస్తున్నాం అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏదీఏమైనప్పటికీ కార్యక్రమాన్ని యధావిధిగా 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహిస్తాం అని స్పష్టం చేసారు. ప్రజల పక్షాన నిలబడతాం. ప్రజా గళాన్ని వినిపిస్తాం అని స్పష్టం చేసారు. అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే అందుకు జగన్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని ఆయన హెచ్చరించారు.


కోహ్లీ రికార్డును సమం చేసిన స్మిత్‌

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>