HistorySpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/history/123/history7bc4d43c-5573-4d95-9fbc-f5ad295aa858-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/history/123/history7bc4d43c-5573-4d95-9fbc-f5ad295aa858-415x250-IndiaHerald.jpgగడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో జ‌న‌వ‌రి7వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం history;geetha;satya;tarun;india;indonesia;italy;godavari river;district;cinema;sangeetha;srikakulam;bhuma akhila priya;village;writer;producer;history;degree;february;producer1;letter;nandamuri taraka rama rao;stephen hawking;tarun kumar;bhuma nagi reddyజ‌న‌వ‌రి 7వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. విశేషాలేంటో తెలుసా..?జ‌న‌వ‌రి 7వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. విశేషాలేంటో తెలుసా..?history;geetha;satya;tarun;india;indonesia;italy;godavari river;district;cinema;sangeetha;srikakulam;bhuma akhila priya;village;writer;producer;history;degree;february;producer1;letter;nandamuri taraka rama rao;stephen hawking;tarun kumar;bhuma nagi reddyFri, 08 Jan 2021 06:00:00 GMT
ముఖ్య సంఘటనలు

1025 : సుల్తాన్‌ మహ్మద్‌ ఘజనీ సోమనాథ్‌ దేవాలయాన్ని దోచుకొని నేలమట్టం చేయించాడు. స్వయంగా తానే ఆలయంలోని జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేశాడు.
1965 : అమెరికన్‌ మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీ నుంచి చోరీకి గురైన ప్రపంచ ప్రసిద్ధ వజ్రం 'స్టార్‌ ఆఫ్‌ ఇండియా' తిరిగి లభ్యమైంది.
1995: ఆంధ్ర ప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడి వద్ద ఒ.ఎన్‌.జి.సికి చెందిన రిగ్గులో బ్లో ఔట్ జరిగింది.

ప్ర‌ముఖుల జననాలు

1889: మామిడిపూడి వేంకటరంగయ్య, రచయిత, విద్యావేత్త, ఆర్థిక, రాజనీతి శాస్త్ర పారంగతుడు. (మ.1982)
1912: చెలమచెర్ల రంగాచార్యులు, సంస్కృతాంధ్ర పండితులు, అధ్యాపకులు, రచయిత. (మ.1972)
1921: సుహార్తో, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు. (మ.2008)
1942: స్టీఫెన్ విలియం హాకింగ్, భౌతిక శాస్త్రవేత్త (మ. 2018)
1947: డేవిడ్ బౌవీ, ఆంగ్ల సంగీత విద్వాంసుడు, నటుడు, రికార్డ్ నిర్మాత, అరేంజర్. (మ.2016)
1964: భూమా నాగిరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక రాజకీయ నాయకుడు. (మ.2017)
1980: పసునూరి రవీందర్, కవి, రచయిత.
1983: నందమూరి తారకరత్న, తెలుగు సినిమా నటుడు.
1983: తరుణ్, తెలుగు సినిమా నటుడు.

ప్ర‌ముఖుల మరణాలు

1642: గెలీలియో, ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త . (జ.1564)
1995: మధు లిమాయె, భారత రాజకీయనేత. (జ.1922)
2015: గెడ్డాపు సత్యం, పద్యకవి, సాహితీవేత్త.ఈయన శ్రీకాకుళం జిల్లా, సంతకవిటి మండలం, కాకరపల్లి గ్రామంలో 1936, ఫిబ్రవరి 3న లక్ష్మమ్మ, ఎర్రంనాయుడు దంపతులకు జన్మించారు. శ్రీకాకుళంలోని డిగ్రీ కళాశాలలో ఆచార్యులుగా పనిచేశారు. 


సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>