Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/irctcb0658605-ba35-4e72-95b1-0770932c9ddf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/irctcb0658605-ba35-4e72-95b1-0770932c9ddf-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన రైల్వే సర్వీసులను క్రమక్రమంగా ప్రారంభిస్తూ ప్రస్తుతం రైల్వే ప్రయాణికులు అందరికీ కూడా ప్రయోజనం చేకూరే విధంగా భారత రైల్వే శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది అనే విషయం తెలిసిందే. ఇటీవలే భారత రైల్వే శాఖ ట్రైన్ జర్నీ చేసే వారి విషయంలో కీలక నిర్ణయం తీసుకుని తీపి కబురు అందించింది. పిఆర్ఎస్ కౌంటర్ ట్రైన్ టికెట్ క్యాన్సిలేషన్ కు.. రిజర్వేషన్ కౌంటర్లలో రిఫండ్ పొందడానికి సంబంధించిన గడువును పొడిగించినట్లు ఇటీవలే ప్రకటించింది ఇండియన్ రైల్వే. తొమ్మిది నెలల వtrain;2020;application;office;train;march;indian;lie;journeyప్రయాణికులకు గురించి.. రైల్వే శాఖ కీలక నిర్ణయం..?ప్రయాణికులకు గురించి.. రైల్వే శాఖ కీలక నిర్ణయం..?train;2020;application;office;train;march;indian;lie;journeyFri, 08 Jan 2021 11:00:00 GMTట్రైన్ జర్నీ చేసే వారి విషయంలో కీలక నిర్ణయం తీసుకుని తీపి కబురు అందించింది.  పిఆర్ఎస్ కౌంటర్ ట్రైన్ టికెట్ క్యాన్సిలేషన్ కు..  రిజర్వేషన్ కౌంటర్లలో  రిఫండ్ పొందడానికి సంబంధించిన గడువును పొడిగించినట్లు ఇటీవలే ప్రకటించింది ఇండియన్ రైల్వే.


 తొమ్మిది నెలల వరకు కూడా టిక్కెట్లను వెనక్కి తీసుకునేందుకు అవకాశం ఉంది అంటూ చెప్పింది. 2020 మార్చి 21 నుంచి జూలై 31 వరకు కూడా జర్నీ పీరియడ్ కు సంబంధించిన ట్రైన్ టికెట్  క్యాన్సల్ అయితే ఇది వర్తిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది భారత రైల్వేశాఖ.  అంతే కాకుండా రెగ్యులర్ టైం టేబుల్ కలిగిన ట్రైన్ క్యాన్సిలేషన్ కే ఇది వర్తిస్తుందని.. ప్రతి ఒక్క రైల్వే ప్రయాణికుడు ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి అంటూ క్లారిటి ఇచ్చింది. 139 లేదా ఐ ఆర్ సి టి సి ద్వారా ట్రైన్ టికెట్ క్యాన్సిలేషన్ చేస్తే వాటిని 9 నెలలుగా రైల్వే కౌంటర్ లో  సమర్పించేందుకు అవకాశం ఉంది అంటూ తెలిపింది.


 ఈ క్రమంలోనే రైల్వే ప్రయాణికుల అందరూ కూడా తమ టికెట్లను డి డి ఆర్ లేదా జనరల్ అప్లికేషన్ తో కలిపి జోనల్ రైల్వేస్ క్లెయిమ్స్  ఆఫీసులో అందిస్తే ఇక వారి టికెట్ ధరలు మొత్తం రీఫండ్ అవుతాయి అంటూ తెలిపింది భారత రైల్వే శాఖ. గతంలోనే టికెట్ క్యాన్సిలేషన్ కు సంబంధించి పూర్తి వివరాలను కూడా జారీ చేసింది భారత రైల్వే శాఖ.  అయితే ఇటీవలే భారత రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంతో రైల్వే ప్రయాణికులు  అందరికీ ఎంతో ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది అని చెప్పాలి.


ఇదీ హిందూమతం పట్ల మా అభిమతం

రెండు రాష్ట్రాల్లో దిగిన ఆ నలుగురు ఎవరు...?

బాహుబలి మేనియా గుర్తు చేస్తున్న K.G.F చాప్టర్ 2..!

తెలంగాణకు ఎక్కువ డోసులు !

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>