Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavi7e1dbc51-ace7-4ba0-89b9-62a28b533960-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavi7e1dbc51-ace7-4ba0-89b9-62a28b533960-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్యాం సింగ రాయ్. టాక్సీవాలా సినిమాతో సత్తా చాటిన రాహుల్ తన నెక్స్ట్ సినిమానే నానితో ఛాన్స్ అందుకున్నాడు. నాని కెరియర్ లో స్పెషల్ గా ఈ సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో నాని సరసన కృతి శెట్టి, సాయి పల్లవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. sai-pallavi;nani;abinaya;rahul new;rahul;k l rahul;tollywood;cinema;rahul sipligunj;letter;heroine;taxiwala;sai pallavi;fidaaనాని సినిమాకు సాయి పల్లవి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవడం ఖాయం..!నాని సినిమాకు సాయి పల్లవి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవడం ఖాయం..!sai-pallavi;nani;abinaya;rahul new;rahul;k l rahul;tollywood;cinema;rahul sipligunj;letter;heroine;taxiwala;sai pallavi;fidaaFri, 08 Jan 2021 21:38:42 GMTనాని హీరోగా రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్యాం సింగ రాయ్. టాక్సీవాలా సినిమాతో సత్తా చాటిన రాహుల్ తన నెక్స్ట్ సినిమానే నానితో ఛాన్స్ అందుకున్నాడు. నాని కెరియర్ లో స్పెషల్ గా ఈ సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో నాని సరసన కృతి శెట్టి, సాయి పల్లవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఫిదా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి నానితో ఆల్రెడీ ఎం.సి.ఏ సినిమా చేసింది. ఈ సినిమా కూడా అటు నానికి, సాయి పల్లవికి హిట్ ఇచ్చింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి శ్యాం సింగ రాయ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నటించేందుకు గాను సాయి పల్లవికి కోటిన్నర దాకా రెమ్యునరేషన్ ఇస్తున్నారని టాక్. తను అడిగినంత ఇస్తేనే సినిమా చేస్తానని చెప్పడంతో సాయి పల్లవికి అడిగినంత ఇచ్చేస్తున్నారట.

హీరోయిన్ అనగానే గ్లామర్ తో క్రేజ్ తెచ్చుకునే వారు ఉంటారు. కాని సాయి పల్లవి మాత్రం పూర్తిగా అభినయంతోనే మార్కులు కొట్టేస్తుంది. ఆమె చేస్తున్న సినిమాలు.. ఎంచుకుంటున్న కథలు కూడా చాలా వెరైటీగా ఉంటున్నాయి. కచ్చితంగా నాని శ్యాం సింగ రాయ్ సినిమాలో సాయి పల్లవి టాలెంట్ ని బాగా వాడేసుకున్నట్టు చెప్పొచ్చు. తప్పకుండా సాయి పల్లవి ఈ సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. సాయి పల్లవి మాత్రమే కాదు కృతి శెట్టి కూడా ఈ మూవీకి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని తెలుస్తుంది.




నాని 'టక్ జగదీష్' అదిరిపోయే అప్డేట్.. టీజర్ వచ్చేస్తుందహో..!

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>