HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/bopappayi-frute-helth4b203979-b294-4de7-9b0e-b40e59c674dd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/bopappayi-frute-helth4b203979-b294-4de7-9b0e-b40e59c674dd-415x250-IndiaHerald.jpgబొప్పాయి అనగానే చాలా మంది మగువల మనుసులో వచ్చే ఆలోచన ఫేస్ ప్యాక్.బొప్పాయి తినడం వల్ల ముఖ సౌందర్యం కాంతులీనుతుంది. బొప్పాయి కేవలం ముఖ సౌందర్యానికే కాక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని వైద్యలు ఒక అధ్యయనం లో తెలిపారు.బొప్పాయి లో అధికంగా విటమిన్ ఎ, బి, సి, డి మరియు కె తోపాటు పపెయిన్ అనే పదార్థం అధికంగా ఉంటుంది. పపెయిన్ చర్మం కాంతి వంతంగా ఉండేలా చేయడంతో పాటు ముఖం మీద మచ్చలు కూడా తగ్గిస్తుంది. అయితే బొప్పాయి మన జీవన శైలికి ఎలా సహకరిస్తుందో ఇప్పుడు చూద్దాం!bopappayi,frute,helth;women;soundarya;lena;manu;vitamin c;vitamin;cholesterol;streeబొప్పాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?bopappayi,frute,helth;women;soundarya;lena;manu;vitamin c;vitamin;cholesterol;streeFri, 08 Jan 2021 16:40:00 GMTబొప్పాయి అనగానే చాలా మంది మగువల మనుసులో వచ్చే ఆలోచన ఫేస్ ప్యాక్.బొప్పాయి తినడం వల్ల ముఖ సౌందర్యం కాంతులీనుతుంది. బొప్పాయి కేవలం ముఖ సౌందర్యానికే కాక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని వైద్యలు ఒక అధ్యయనం లో తెలిపారు.బొప్పాయి లో అధికంగా విటమిన్ ఎ, బి, సి, డి  మరియు కె తోపాటు పపెయిన్ అనే పదార్థం అధికంగా ఉంటుంది. పపెయిన్  చర్మం కాంతి వంతంగా ఉండేలా చేయడంతో పాటు ముఖం మీద మచ్చలు కూడా తగ్గిస్తుంది. అయితే బొప్పాయి మన జీవన శైలికి ఎలా సహకరిస్తుందో ఇప్పుడు చూద్దాం!


బొప్పాయిలో ఎక్కువ శాతం పీచు పదార్థాలు ఉండడం వల్ల  ఆకలిని నియంత్రించడం తో పాటు ఫలితంగా ఆకలి వేయదు.దీని ద్వారా ఎక్కువ సమయం తినకుండా ఉండగలరు. శరీరంలో వుండే కొవ్వును కరిగించడం వల్ల బరువు తగ్గే అవకాశాలు మెండుగా వున్నాయి. బొప్పాయి రోజూ తగిన మోతాదులో తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. నోటిలో చిగుళ్ల ఆరోగ్యానికి ఇందులో వుండే విటమిన్ సి ఎంతగానో ఉపకరిస్తుంది. అంతేకాకుండా నోటిపూత , పెదాల పగుల్ల  వంటి వాటికి విటమిన్ బి ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంపొదించడంతో పాటు రక్త సరఫరా బాగా జరిగేలా చూస్తుంది.

పచ్చిబొప్పాయి రక్త పోటును తగ్గిస్తుంది. బొప్పాయి చెట్టు ఆకులు కూడా మలేరియా వచ్చినప్పుడు వీటిని వేడి నీళ్లలో వుండికించి,వడకట్టి, చల్లార్చి తాగడం ద్వారా కొంత ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా బొప్పాయి గుజ్జును  ఫేస్ ప్యాక్ గా కూడా ఉపయోగిస్తారు.  బొప్పాయి గుజ్జుకు కొద్దిగా బాదం పేస్ట్ కలిపి ముఖానికి మర్దన చేయాలి. పదిహేను నిమిషాలు ఆరిన తర్వాత కడిగేసుకుంటే ముఖం నిగనిగలాడుతుంది. చాలామందికి వేసవి కాలంలో ఎండకు ముఖం కమిలి పోయినట్టు అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ముఖానికి బొప్పాయి గుజ్జు వాడటం వల్ల  ముఖం తిరిగి సహజ రంగును సంతరించుకొంటుంది.

బొప్పాయితో అన్ని ప్రయోజనాలే కాదు నష్టాలు కూడా వున్నాయి ముఖ్యంగా గర్భం దాల్చిన స్త్రీ లు వీటిని తినడం ద్వారా గర్భశ్రావం జరిగే అవకాశాలు ఎక్కువ.


100% ఆక్యుపెన్సీకి సాధ్యమయ్యేనా..?

ఒకేరోజు 9 ఆలయాలకు సీఎం జగన్ భూమి పూజ

ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎం లకు క్లిష్ట పరిస్థితులు...?

జీవ‌తా రాజ‌శేఖ‌ర్ ఎమ్మెల్యేగా పోటీ... ఆ సీటుపైనే గురి పెట్టారా..!

విచార‌ణ‌లో షాకింగ్ విష‌యాలు చెప్పిన అఖిల‌ప్రియ‌

తెలంగాణ‌ను క‌బ‌ళిస్తోన్న బ‌ర్డ్ ఫ్లూ... కోళ్ల బిజినెస్ కుదేలు.. ఏపీలోనూ ఇంత డేంజ‌రా..?

కేజీఎఫ్ 2 టీజ‌ర్ తుస్సుమందే... యూ ట్యూబ్‌లో పేల‌లేదు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>