MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/100-occupancy-allowed-in-telugu-movies481ab4c1-8659-4ed6-99b4-d66f15496978-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/100-occupancy-allowed-in-telugu-movies481ab4c1-8659-4ed6-99b4-d66f15496978-415x250-IndiaHerald.jpg కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా 50 పర్సెంట్‌ ఆక్యుపెన్సీతో థియేటర్స్ తెరుచుకోవడానికి ఇండియా వైడ్‌ పర్మీషన్లు వచ్చాయి. ఈ నిబంధనకు కట్టుబడి తెలుగులో మర్డర్‌... సోలో బతుకే సో బెటర్‌ వంటి సినిమాలు రిలీజ్‌ చేశారు. సంక్రాంతికి నాలుగు మూవీస్‌ మాస్టర్‌.. రెడ్.. క్రాక్‌.. అల్లుడు అదుర్స్‌ రిలీజ్‌ అవుతున్నాయి. 50 పర్సెంట్‌ ఆక్యుపెన్సీతో పెట్టుబడి రాబట్టే అవకాశం లేకపోవడంతో.. . తమిళనాడు మాదిరి 100 పర్సెంట్ ఆక్యుపెన్సీకి పర్మీషన్‌ ఇవ్వాలని తెలుగు నిర్మాతల మండలి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలను కోరింది.100% occupancy allowed in telugu movies;kranthi;kranti;kushi;vijay;makar sakranti;india;telangana;cinema;telugu;sankranthi;tamil;chief minister;tamilnadu;joseph vijay;master;red100% ఆక్యుపెన్సీకి సాధ్యమయ్యేనా..?100% ఆక్యుపెన్సీకి సాధ్యమయ్యేనా..?100% occupancy allowed in telugu movies;kranthi;kranti;kushi;vijay;makar sakranti;india;telangana;cinema;telugu;sankranthi;tamil;chief minister;tamilnadu;joseph vijay;master;redFri, 08 Jan 2021 17:31:06 GMTసినిమా కూడా తమిళ ఇండస్ట్రీని ఫాలో అవుతోంది. కోలీవుడ్‌లో సంక్రాంతికి రిలీజ్‌ అయ్యే సినిమాలు 100 పర్సెంట్‌ ఆక్యుపెన్సీతో ప్రదర్శించుకునే అవకాశాన్ని తమిళనాడు గవర్నమెంట్‌ ఇచ్చింది. మాకు సైతం కావాలంటూ.. తెలుగు నిర్మాతల మండలి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరింది.

కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా 50 పర్సెంట్‌ ఆక్యుపెన్సీతో థియేటర్స్ తెరుచుకోవడానికి ఇండియా వైడ్‌ పర్మీషన్లు వచ్చాయి. ఈ నిబంధనకు కట్టుబడి తెలుగులో మర్డర్‌... సోలో బతుకే సో బెటర్‌ వంటి సినిమాలు రిలీజ్‌ చేశారు. సంక్రాంతికి నాలుగు మూవీస్‌ మాస్టర్‌.. రెడ్.. క్రాక్‌.. అల్లుడు అదుర్స్‌ రిలీజ్‌ అవుతున్నాయి. 50 పర్సెంట్‌ ఆక్యుపెన్సీతో పెట్టుబడి రాబట్టే అవకాశం లేకపోవడంతో.. . తమిళనాడు మాదిరి 100 పర్సెంట్ ఆక్యుపెన్సీకి పర్మీషన్‌ ఇవ్వాలని తెలుగు నిర్మాతల మండలి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలను కోరింది.

సంక్రాంతికి తెలుగులో పెద్ద స్టార్‌ లేకపోయినా.. తమిళనాడులో క్రేజీ స్టార్‌ విజయ్  నటించిన మాస్టర్ 13న రిలీజ్‌ అవుతోంది. మాస్టర్ బిజినెస్‌ తమిళనాడులోనే 50 కోట్లు వుంటుందని అంచనా. 50 పర్సెంట్‌ ఆక్యుపెన్సీతో 50 కోట్లు రాబట్టడం చాలా కష్టం. అందుకే.. ఆమధ్య విజయ్‌ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని కలిసి 100 పర్సెంట్‌ ఆక్యుపెన్సీకి పర్మిషన్‌ ఇవ్వమని కోరాడు. విజయ్‌ విన్నపం ఫలించింది. తమిళనాడు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ జీఓతో కోలీవుడ్‌ ఖుషీ ఖుషీగా వున్నా.. రాజకీయ రగడ నడుస్తోంది. కోవిడ్‌ టైంలో 100 పర్సెంట్‌ ఆక్యుపెన్సీ ఎలా ఇస్తారంటూ.. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి.

100 పర్సెంట్‌ ఆక్యుపెన్సీ కోలీవుడ్‌కు వరంగా మారడంతో.. తెలుగు నిర్మాతల మండలి ఇదే దారిలో పయనిస్తోంది. మరి టాలీవుడ్‌ విన్నపాన్ని  తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా  స్పదిస్తాయో చూడాలి.  ప్రభుత్వాలు కరుణిస్తే మాత్రం సంక్రాంతి సినిమాలు పండగ చేసుకుంటాయి. 50 పర్సెంట్‌ నిబంధనకు భయపడే వకీల్‌సాబ్‌ సమ్మర్‌కు వె2ళ్లిపోయాడు. ఒకవేళ 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ ఇస్తే మాత్రం.. సంక్రాంతికి రాలేకపోయామాన్న ఫీలింగ్‌ వకీల్‌సాబ్‌కు తప్పదు.





ఒకేరోజు 9 ఆలయాలకు సీఎం జగన్ భూమి పూజ

ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎం లకు క్లిష్ట పరిస్థితులు...?

జీవ‌తా రాజ‌శేఖ‌ర్ ఎమ్మెల్యేగా పోటీ... ఆ సీటుపైనే గురి పెట్టారా..!

విచార‌ణ‌లో షాకింగ్ విష‌యాలు చెప్పిన అఖిల‌ప్రియ‌

తెలంగాణ‌ను క‌బ‌ళిస్తోన్న బ‌ర్డ్ ఫ్లూ... కోళ్ల బిజినెస్ కుదేలు.. ఏపీలోనూ ఇంత డేంజ‌రా..?

కేజీఎఫ్ 2 టీజ‌ర్ తుస్సుమందే... యూ ట్యూబ్‌లో పేల‌లేదు...!

బాల‌య్య ఇదేం గోల‌య్యా... వైసీపీకి ఎంత లాభం చేశావో చూడు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>