MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/tollywood-news039febfb-1fc7-4df7-b0b2-cde8bb96c4a8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/tollywood-news039febfb-1fc7-4df7-b0b2-cde8bb96c4a8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో యంగ్ అండ్ ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని.తన మొదటి సినిమా నుండే మంచి ఎనర్జీటిక్ హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చాక్లెట్ బాయ్ లుక్స్ తో ముఖ్యంగా అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఒక్క లవ్ స్టోరీ సినిమాలతోనే కాక "జగడం" "ఇస్మార్ట్ శంకర్ " డిఫరెంట్ సినిమాలతో కూడా అలరించి మెప్పించాడు. .tollywood news;darshana;kranthi;kranti;ram pothineni;shankar;makar sakranti;apple;tollywood;cinema;sankranthi;love;ismart shankar;hero;letter;chocolate;red;love story;loverఇస్మార్ట్ లుక్స్ తో రామ్..ఆమ్లెట్ వేస్తూ..!!ఇస్మార్ట్ లుక్స్ తో రామ్..ఆమ్లెట్ వేస్తూ..!!tollywood news;darshana;kranthi;kranti;ram pothineni;shankar;makar sakranti;apple;tollywood;cinema;sankranthi;love;ismart shankar;hero;letter;chocolate;red;love story;loverFri, 08 Jan 2021 21:42:35 GMTటాలీవుడ్ లో యంగ్ అండ్ ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని.తన మొదటి సినిమా నుండే మంచి ఎనర్జీటిక్ హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చాక్లెట్ బాయ్ లుక్స్ తో ముఖ్యంగా అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఒక్క లవ్ స్టోరీ సినిమాలతోనే కాక "జగడం"  "ఇస్మార్ట్ శంకర్ " డిఫరెంట్ సినిమాలతో కూడా అలరించి మెప్పించాడు. .

"ఇస్మార్ట్ శంకర్ " తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతే కాకుండా కలెక్షన్స్ పరంగాను మంచి ఫలితాలనే ఇచ్చింది ఈ సినిమా.  తాజా ‘రెడ్’ సినిమాలో నటిస్తున్న రామ్.. త్వరలో మరో క్రేజీ ప్రాజెక్టుతో రానున్నట్లు తెలుస్తోంది. ఇక రామ్ నటించిన రెడ్ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలో రానుంది. తాజాగా రామ్‏కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‏గా మారాయి.

రెడ్ సినిమా కోసం ఇటీవల గడ్డం పెంచేసి.. ఎప్పుడు సీరియస్‏గా కనిపించిన రామ్.. తాజా ఫోటోల్లో క్యూట్ లవర్ బాయ్‏గా దర్శనం ఇచ్చాడు. అందులో రామ్ పీజ్ కలర్ టీ షర్ట్, తెల్లటి ప్యాంట్ ధరించి.. ఆమ్లెట్ వేస్తు ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వాటిని చూసిన రామ్ ఫ్యాన్స్ ‘ఆమ్లెట్ వేస్తున్నా.. ఆపిల్ పండులా’ ఉన్నాడు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రామ్ నటించిన రెడ్ మూవీ మొత్తం ఏడు భాషల్లో విడుదల కానుంది..మరి ఈ సినిమాతో రామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.


నాని 'టక్ జగదీష్' అదిరిపోయే అప్డేట్.. టీజర్ వచ్చేస్తుందహో..!

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>