PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana458ca99a-eb26-4146-a34a-c733a8b91001-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana458ca99a-eb26-4146-a34a-c733a8b91001-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాలు ఎక్కువగా జరిగింది. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది కీలక నేతలను ముఖ్యమంత్రి కేసీఆర్ పదవుల నుంచి తప్పించే ఆలోచనలో ఎక్కువగా ఉన్నారని రాజకీయ వర్గాలు ఎక్కువగా వ్యాఖ్యానించాయి. అయితే ఇప్పుడున్న పరిణామాల నేపధ్యంలో టిఆర్ఎస్ పార్టీలో ఎలాంటి మార్పులు చేయకుండా ఉండటమే మంచిది అనే భావనను సీఎం కేసీఆర్ వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. టిఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఏదైనా మార్పు జరిగితే భారతీయ జనkcr;kcr;ktr;hyderabad;bharatiya janata party;chief minister;cabinet;minister;party;mantraకేసీఆర్ డ్రాప్ అయినట్టే...?కేసీఆర్ డ్రాప్ అయినట్టే...?kcr;kcr;ktr;hyderabad;bharatiya janata party;chief minister;cabinet;minister;party;mantraFri, 08 Jan 2021 08:00:00 GMTహైదరాబాద్ ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాలు ఎక్కువగా జరిగింది. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది కీలక నేతలను  ముఖ్యమంత్రి కేసీఆర్ పదవుల నుంచి తప్పించే ఆలోచనలో ఎక్కువగా ఉన్నారని  రాజకీయ వర్గాలు ఎక్కువగా వ్యాఖ్యానించాయి. అయితే ఇప్పుడున్న పరిణామాల నేపధ్యంలో టిఆర్ఎస్ పార్టీలో ఎలాంటి మార్పులు చేయకుండా ఉండటమే మంచిది అనే భావనను సీఎం కేసీఆర్ వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

టిఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఏదైనా మార్పు జరిగితే భారతీయ జనతా పార్టీ దానిని అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ప్రధానంగా మంత్రి వర్గంలో సీఎం కేసీఆర్ మార్పులు చేసే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలలో ఎక్కువగా ప్రచారం జరిగింది. కొంతమంది సీనియర్ నేతలను క్యాబినెట్లోకి తీసుకునే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇద్దరు మంత్రులను క్యాబినెట్ నుంచి తప్పించే ఆలోచన కూడా చేశారని ప్రచారం రాజకీయ వర్గాలలో ఎక్కువగా వినపడింది.

ఇది ఎంతవరకు నిజం ఏంటనేది తెలియకపోయినా రాజకీయ పక్షాలు మాత్రం టిఆర్ఎస్ పార్టీలో మార్పులపై చాలా ఆసక్తికరంగా చూసారు. అయితే ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కి గాని లేకపోతే ఇతర మంత్రులకు కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన కొత్తవారిని కేబినెట్ లోకి తీసుకొచ్చిన సమస్యలు పార్టీ లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరిని అయినా క్యాబినెట్లోకి తీసుకునే ఆలోచన సీఎం కేసీఆర్ చేసిన సరే ఇబ్బంది వస్తుందని వెనక్కి తగ్గినట్లుగా సమాచారం. కవితను కూడా కేబినెట్ లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ ముందు భావించారు. కానీ ఆమెను తీసుకుంటే కుటుంబ పాలన అని ఆరోపణలు ఎక్కువగా వినిపించే అవకాశం ఉంది. అయితే పార్టీ నాయకత్వంలో మాత్రం మార్పులు చేసే అవకాశాలు ఉండవచ్చని టాక్.


రామ్ రెడ్ పై మాములు అంచనాలు లేవుగా.. 7 భాషల్లో..?

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>