PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/congress94dbd569-c929-4614-a031-0ed860b25a00-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/congress94dbd569-c929-4614-a031-0ed860b25a00-415x250-IndiaHerald.jpgదేశంలో అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండేలా బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే ఉత్తరాదిలో మెజారిటీ స్థానాల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది.. సౌత్ లో కూడా కర్ణాటక లో అధికారంలో ఉంది.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా బలపడి అధికారంలోకి రావాలని చూస్తుంది.. ఈ నేపథ్యంలో స్థానిక బీజేపీ నేతలు కూడా గతంలోకంటే ఎక్కువ దూకుడు చూపిస్తున్నారు. అయితే తెలంగాణ లో బీజేపీ కి రెండో ప్రజాభిమానం ఉన్న పార్టీ గా చెప్పొచ్చు.. తెరాస పార్టీ కి ప్రజలు పట్టం కట్టినా మొన్నటి దుబ్బాక ఎన్నిక లోబీజేపీ ని గెలిపించి కేసీఆర్ కి ఝలక్ ఇచ్congress;kcr;nagarjuna akkineni;bharatiya janata party;telangana rashtra samithi trs;nagarjuna sagar dam;andhra pradesh;karnataka - bengaluru;telangana;congress;bank;village;tpcc;mla;gift;local language;partyఈ దెబ్బతో తెలంగాణ లో కాంగ్రెస్ పని అయిపోయినట్లేనా..?ఈ దెబ్బతో తెలంగాణ లో కాంగ్రెస్ పని అయిపోయినట్లేనా..?congress;kcr;nagarjuna akkineni;bharatiya janata party;telangana rashtra samithi trs;nagarjuna sagar dam;andhra pradesh;karnataka - bengaluru;telangana;congress;bank;village;tpcc;mla;gift;local language;partyFri, 08 Jan 2021 21:00:00 GMTబీజేపీ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే ఉత్తరాదిలో మెజారిటీ స్థానాల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది.. సౌత్ లో కూడా కర్ణాటక లో అధికారంలో ఉంది.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా బలపడి అధికారంలోకి రావాలని చూస్తుంది.. ఈ నేపథ్యంలో స్థానిక బీజేపీ నేతలు కూడా గతంలోకంటే ఎక్కువ దూకుడు చూపిస్తున్నారు. అయితే తెలంగాణ లో బీజేపీ కి రెండో ప్రజాభిమానం ఉన్న పార్టీ గా చెప్పొచ్చు.. తెరాస పార్టీ కి ప్రజలు పట్టం కట్టినా మొన్నటి దుబ్బాక ఎన్నిక లోబీజేపీ ని గెలిపించి కేసీఆర్ కి ఝలక్ ఇచ్చారు. అంతేనా గ్రేటర్ లో దాదాపు గెలిచేలా పోరాటం చేసి కేసీఆర్ కి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు.

గ్రేటర్ లో వచ్చిన ఉత్సాహంతో నాగార్జున సాగర్ లో బలాన్ని చూపేందుకు రంగం సిద్ధం చేసుకుంది.టీఆర్ఎస్‌కు ఒక్కో స్థానంలో షాక్ ఇస్తూ పోతున్న బీజేపీ ఇప్పుడు నాగార్జునసాగర్ పై గురి పెట్టింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య… ఇటీవలే చనిపోయారు. దీంతో ఆరు నెలల్లో అక్కడ ఉపఎన్నిక జరగాల్సి ఉంది. బీజేపీ నాయకత్వం ఇప్పటికే చురుగ్గా నాగార్జునసాగర్‌పై కసరత్తు ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది. మామూలుగా అయితే నాగార్జున సాగర్‌లో బీజేపీ ఓటు బ్యాంక్ రెండు వేల ఓట్లు మాత్రమే. అక్కడ ఏ గ్రామంలోనూ బీజేపీకి పట్టులేదు. అక్కడ గెలవాలంటే… కాంగ్రెస్ పార్టీ నేతల్ని చేర్చుకోవడమే కీలకం.

ప్రస్తుతం దశాబ్దాల పాటు .. కాంగ్రెస్ లో ఉండి.. రాజకీయ ఉత్థానాన్ని చూసిన నేతలు… ఆ పార్టీలో ఉండటానికి ఉక్కపోతగా భావిస్తున్నారు కాబట్టి.. నాగార్జునసాగర్ కాంగ్రెస్ నేతల్ని కూడా బీజేపీ గురి పెట్టింది.
మిగతా పార్టీల సంగతి ఎలాగున్నా.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి నాగార్జునసాగర్‌లో గెలుపు జీవన్మరణ సమస్యగా భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. తెలంగాణలో జరిగిన ప్రతీ ఎన్నికలోనూ కాంగ్రెస్‌కు పరాజయమే మిగులుతోంది. దుబ్బాక ఉప ఎన్నికలో అయితే డిపాజిట్‌ కూడా దక్కలేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ చాలా డివిజన్లలో అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్‌పైనే పార్టీ భవితవ్యం ఆధారపడి ఉంది. పీసీసీ ఎంపిక ప్రభావం ఆ ఎన్నికపై పడుతుందనే ఉద్దేశంతోనే సీనియర్లు అందరూ నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక పూర్తయ్యే వరకూ ప్రకటించొద్దవద్దని ఏఐసీసీ వర్గాలను కోరుతున్నారు. ప్రస్తుతం పార్టీ పరంగా ప్రతీ అంశాన్ని నాగార్జునసాగర్‌తో ముడిపెట్టుకుని టీపీసీసీ బేరీజు వేసుకుంటోంది.


కోహ్లీ రికార్డును సమం చేసిన స్మిత్‌

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>