Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big-boss94f460b3-26b0-4019-9f62-904be7b9a407-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big-boss94f460b3-26b0-4019-9f62-904be7b9a407-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4లో 19 మంది కటెస్టట్స్ పాల్గొన్నారు. ముందు మూడు సీజన్లకు భిన్నంగా ఈసారి ఇద్దరు ముగ్గురిని తప్ప మొత్తం కొత్త వారినే తీసుకున్నారు. అప్పుడప్పుడే కెరియర్ స్టార్ట్ చేసిన వారికి బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చారు. ఈ సీజన్ లో ఎవరు డేర్ చేసి వచ్చేందుకు సాహసం చేయలేదు కాని సీజన్ 4లో పాల్గొన్న వారంతా చాలా డేర్ స్టెప్ వేశారని చెప్పొచ్చు. 16 మంది డైరెక్ట్ కంటెస్టంట్స్ కాగా ముగ్గురు మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు.biggboss-4-housemates;abhijith;devineni avinash;cinema;bigboss;jabardasth;letterబిగ్ బాస్ సీజన్ 4 అందులోనూ సూపర్ హిట్.. ఎందుకంటే..!బిగ్ బాస్ సీజన్ 4 అందులోనూ సూపర్ హిట్.. ఎందుకంటే..!biggboss-4-housemates;abhijith;devineni avinash;cinema;bigboss;jabardasth;letterFri, 08 Jan 2021 23:04:27 GMTబిగ్ బాస్ సీజన్ 4లో 19 మంది కటెస్టట్స్ పాల్గొన్నారు. ముందు మూడు సీజన్లకు భిన్నంగా ఈసారి ఇద్దరు ముగ్గురిని తప్ప మొత్తం కొత్త వారినే తీసుకున్నారు. అప్పుడప్పుడే కెరియర్ స్టార్ట్ చేసిన వారికి బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చారు. ఈ సీజన్ లో ఎవరు డేర్ చేసి వచ్చేందుకు సాహసం చేయలేదు కాని సీజన్ 4లో పాల్గొన్న వారంతా చాలా డేర్ స్టెప్ వేశారని చెప్పొచ్చు. 16 మంది డైరెక్ట్ కంటెస్టంట్స్ కాగా ముగ్గురు మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు.

అయితే ముగ్గురు వైల్డ్ కార్డుల్లో జబర్దస్త్ అవినాష్ కూడా ఉన్నాడు. అవినాష్ జబర్దస్త్ లో ఎగ్జిట్ అవడం బిగ్ బాస్  లోకి ఎంటర్ అవడం ఒకేసారి జరిగాయి. అయితే అవినాష్ ను ఎంటర్టైనర్ గా ప్రోత్సహించగా అతను కూడా తన కామెడీతో హౌజ్ లో చివరి రెండు వారాల వరకు సర్వైవ్ అయ్యాడు. ఇక టాప్ 5గా వచ్చిన వారు కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు.

ఇంతకుముందు సీజన్లలో బిగ్ బాస్ అయ్యాక పెద్దగా అవకాశాలు వచ్చేవి కావు. కాని సీజన్ 4లో సీన్ మారింది. సీజన్ 4లో ఉన్న వారందరికి మంచి ఛాన్సులు వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే టాప్ లో ఉన్న వారందరితో మంచి షోస్ ప్లాన్ చేస్తున్నారట. కొందరు సోలోగా కెరియర్ ప్లానింగ్ లో ఉన్నారు. అభిజిత్, సోహెల్, మెహబూబ్ అందరు తమ సినిమా ప్రయత్నాల్లో ఉన్నారు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ అన్ని సాజన్లు ఎలా ఉన్నా ఈ సీజన్ కథ వేరేలా ఉందని చెప్పొచ్చు.




ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆలయాల దాడుల మీద సిట్ ఏర్పాటు

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>