Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani-tuck-jagadish-crazy-updatead87cd64-28ec-4fe6-81f7-cf8fdada055f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani-tuck-jagadish-crazy-updatead87cd64-28ec-4fe6-81f7-cf8fdada055f-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా టక్ జగదీష్. ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ లో హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. సినిమాలో నాని సరసన ఐశ్వర్య రాజేష్, రీతు వర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారని తెలుస్తుంది. ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో నానితో పాటుగా జగపతి బాబు పాత్ర కూడా చాలా స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది.nani-tuck-jagadish;nani;ram gopal varma;shiva;aishwarya;aishwarya rajesh;kranthi;kranti;naga;siva nirvana;makar sakranti;cinema;sankranthi;naga aswin;january;majili;lord siva;press;letter;heroine;posters;kusuma jagadish;shiva nirvana;ninnu kori;tuck jagdish;tuck jagadishనాని 'టక్ జగదీష్' అదిరిపోయే అప్డేట్.. టీజర్ వచ్చేస్తుందహో..!నాని 'టక్ జగదీష్' అదిరిపోయే అప్డేట్.. టీజర్ వచ్చేస్తుందహో..!nani-tuck-jagadish;nani;ram gopal varma;shiva;aishwarya;aishwarya rajesh;kranthi;kranti;naga;siva nirvana;makar sakranti;cinema;sankranthi;naga aswin;january;majili;lord siva;press;letter;heroine;posters;kusuma jagadish;shiva nirvana;ninnu kori;tuck jagdish;tuck jagadishFri, 08 Jan 2021 22:11:24 GMTనాని హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా టక్ జగదీష్. ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ లో హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. సినిమాలో నాని సరసన ఐశ్వర్య రాజేష్, రీతు వర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారని తెలుస్తుంది. ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో నానితో పాటుగా జగపతి బాబు పాత్ర కూడా చాలా స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది.

ఇక సినిమా నుండి ఈమధ్యనే ఒక క్రేజీ పోస్టర్ రిలీజ్ చేయగా సంక్రాంతి కానుకగా జనవరి 9న ఉదయం 11:07 గంటలకు టీజర్ వస్తుందని తెలుస్తుంది. ఆల్రెడీ నానితో నిన్ను కోరి  సినిమా చేసి హిట్ అందుకున్న శివ నిర్వాణ తన నాగ చైతన్యతో కూడా మజిలీ సినిమాతో హిట్ అందుకున్నారు. బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టిన శివ నిర్వాణ ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు.

సినిమా కథ ఎలా ఉన్నా తన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తున్న శివ నిర్వాణ తప్పకుండా నాని సినిమాతో మరో హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు. నానితో శివసినిమా కూడా హిట్ అందుకుంటే మాత్రం శివ నిర్వాణ హిట్ మేనియా ఇలానే కొనసాగుతుందని చెప్పొచ్చు. తప్పకుండా నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న టక్ జగదీష్ సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని అంటున్నారు.




జనసేనాని "దివిస్" పర్యటన కు సర్వం సిద్దం..!!

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>