EducationDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/ammayilaku-subhavartha-praktinchina-intern-shaala21f1d3f8-34fa-449c-b03a-49f1791801f2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/ammayilaku-subhavartha-praktinchina-intern-shaala21f1d3f8-34fa-449c-b03a-49f1791801f2-415x250-IndiaHerald.jpgనాటి నుంచి నేటి వరకు అమ్మాయిలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా మానసికంగా వారు ఎన్నో సమస్యలకు లోనవుతున్నారు. అందుకు తగ్గట్టుగా కొంతమంది తల్లిదండ్రులు కూడా ఆడ పిల్లలకు సహాయం చేయడం లేదు. చదువుకుంటాం అమ్మా బడికి పంపించండి అని అంటున్నా కూడా మీకు చదివి ఎందుకే అని వారు వాధించి,వారికి ఇంటి పని, వంట పని నేర్పించేస్తున్నారు. ఇక అబ్బాయిలకు మాత్రం దర్జాగా, ధీమాగా చదువులు చెప్పించి పైగా వారికి ఖర్చులు కూడా డబ్బులు ఇస్తున్నారు.అమ్మాయిలకు చదువుల సరస్వతి అని పేరు ఉన్నప్పటికీ వారు చదువుకోవడానికి మాత్scholership for girls;jeevitha rajaseskhar;january;selection processఅమ్మాయిలకు శుభవార్త ప్రకటించిన ఇంటర్న్ శాల!అమ్మాయిలకు శుభవార్త ప్రకటించిన ఇంటర్న్ శాల!scholership for girls;jeevitha rajaseskhar;january;selection processFri, 08 Jan 2021 18:04:48 GMT
పూర్తి వివరాల్లోకి వెళితే  ఇంటర్న్ శాల ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయిలను దృష్టిలో పెట్టుకొని వారి కోసమే సరికొత్త స్కాలర్షిప్ పేరిట వారికి ఆర్థికంగా సహాయపడాలనుకుంటోంది. ఇందుకోసం 17 నుంచి 23 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయిలు అర్హులు అని సూచిస్తోంది. స్టడీ,స్పోర్ట్స్ వంటి తదితర రంగాలకు సంబంధించిన అమ్మాయిలు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.అమ్మాయిలు ఇందుకోసం చేయవలసిందల్లా వారి వయస్సు, విద్యార్థినిలు జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు,సాధించిన విజయాలు,స్కాలర్ షిప్ ను పొందితే ఈ  స్కాలర్ షిప్ను ఎందుకు వినియోగిస్తారు? అనే విషయాలకు సంబంధించి స్కాలర్ షిప్ కు ఎంపిక ప్రక్రియ విధానం  జరుగుతుంది.

అయితే ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న అమ్మాయిలకు టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూ జరగుతుంది.https://blog.internshala.com/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభం తేదీ 15 జనవరి 2021.ఈ లింకు ఓపెన్ చేయగానే అక్కడ మీ చదువుతో పాటు మీ పూర్తి వివరాలు అక్కడ నమోదు చేసుకోవాలి. స్కాలర్షిప్ ఎంపిక విధానం తర్వాత సెలెక్ట్ అయిన ప్రతి ఒక అమ్మాయికి 25 వేల రూపాయలు ఇవ్వనున్నట్టు ఇంటర్న్ శాల  ప్రకటించింది.




నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?

ఫోన్‌కు వచ్చిన లింక్ ఓపెన్ చేశాడు.. ఐదు నిమిషాల తర్వాత ఒక్కసారిగా షాక్!

రికార్డులను కొల్లగొడుతున్న రాకింగ్ స్టార్ యష్

కీలక విషయాన్ని బయటపెట్టిన పవన్ కల్యాణ్ భార్య

ఒకేరోజు 9 ఆలయాలకు సీఎం జగన్ భూమి పూజ

ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎం లకు క్లిష్ట పరిస్థితులు...?

జీవ‌తా రాజ‌శేఖ‌ర్ ఎమ్మెల్యేగా పోటీ... ఆ సీటుపైనే గురి పెట్టారా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>