SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news2f4654e5-d265-48c4-b5f1-775cb51e0932-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news2f4654e5-d265-48c4-b5f1-775cb51e0932-415x250-IndiaHerald.jpgహిట్ మ్యాన్ రోహిత్ శర్మ కు ఆసీస్ జట్టుతో మ్యాచ్ అనగానే ఎప్పుడు ప్రత్యేకమనే చెప్పాలి. ఏదైనా ప్రత్యర్థి జట్టు పై ఒక్క సెంచరీ చెయ్యడానికే బ్యాట్స్ మెన్ చాలా కష్టపడతారు. అలాంటిది ప్రపంచం లోనే అత్యుత్తమ క్రికెట్ ప్రదర్శన కలిగిన ఆస్ట్రేలియా జట్టుపై సెంచరీ సాధించడం అంటే ఏ బ్యాట్స్ మెన్ అయిన అది ఒక గౌరవంగానే భావిస్తాడు. అలాంటి ఆసీస్ జట్టుపై రోహిత్ ఏకంగా రెండు సార్లు డబుల్ సేచరీలు నమోదు చేసి ప్రపంచ క్రికెటర్లు అందరూ ఔర అనిపించేలా రికార్డు రికార్డ్ క్రెయేట్ చేసిన ఘనత ఒక్క హిట్ మ్యాన్ కే సొంతం. ఇదిలా ఉండగాsports news;rohit;cricket;rohit sharma;australia;steve smith;paruguఒక్క సిక్స్ తో ఆస్ట్రేలియా పై అరుదైన రికార్డ్ సెట్ చేసిన రోహిత్ !!ఒక్క సిక్స్ తో ఆస్ట్రేలియా పై అరుదైన రికార్డ్ సెట్ చేసిన రోహిత్ !!sports news;rohit;cricket;rohit sharma;australia;steve smith;paruguFri, 08 Jan 2021 17:05:16 GMTరోహిత్ శర్మ కు ఆసీస్ జట్టుతో మ్యాచ్ అనగానే ఎప్పుడు ప్రత్యేకమనే చెప్పాలి. ఏదైనా ప్రత్యర్థి జట్టు పై ఒక్క సెంచరీ చెయ్యడానికే బ్యాట్స్ మెన్ చాలా కష్టపడతారు. అలాంటిది ప్రపంచం లోనే అత్యుత్తమ క్రికెట్ ప్రదర్శన కలిగిన ఆస్ట్రేలియా జట్టుపై సెంచరీ సాధించడం అంటే ఏ బ్యాట్స్ మెన్ అయిన అది ఒక గౌరవంగానే భావిస్తాడు. అలాంటి ఆసీస్ జట్టుపై రోహిత్ ఏకంగా రెండు సార్లు డబుల్ సేచరీలు నమోదు చేసి ప్రపంచ క్రికెటర్లు అందరూ ఔర అనిపించేలా రికార్డు రికార్డ్ క్రెయేట్ చేసిన ఘనత ఒక్క హిట్ మ్యాన్ కే సొంతం. ఇదిలా ఉండగా అదే ఆస్ట్రేలియా జట్టుపై రోహిత్ మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు.

 తాజాగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ లో తలపడుతుంది టీమిండియా. ఈ టెస్ట్ లో స్టీవ్ స్మిత్ చెలరేగడంతో  338 చేసి ఆలౌట్ అయ్యింది.. ఈ మ్యాచ్ లో‌ మార్నస్‌ లబుషేన్‌ 196 బంతుల్లో 91, స్టీవ్‌స్మిత్  226 బంతుల్లో 131 పరుగులు చేయడంతో టీమిండియా ముందు 338 పరుగుల టార్గెట్ ఉంచింది. ఆతర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిలకడగా ఆడుతూ మంచి ప్రదర్శన కనబరిచింది. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్‌గిల్ చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. రోహిత్‌ శర్మ 77 బంతుల్లో 3 ఫోర్లు ఒక్కసిక్స్  తో 26 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

ఇక శుభ్‌మన్‌గిల్ 101 బంతుల్లో 8 ఫోర్లు తో 50 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్ తో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ ను నెలకొలిపాడు. ఆస్ట్రేలియా జట్టుపై అన్ని ఫార్మాట్లలో కలిపి రోహిత్ 100 సిక్సర్లను కొట్టాడు. ఇంత వరకూ ఏ క్రికెటర్ కూడా ఆస్ట్రేలియాపై 100 సిక్సర్లు కొట్టలేదు. ఆసీస్ లాంటి మేటి జట్టుపై ఇలాంటి రికార్డ్ క్రియేట్ చెయ్యడం చాలా అరుదైన విషయమనే చెప్పాలి. శుక్రవారం జరిగిన మ్యాచ్ లో రోహిత్ కొట్టిన ఒక్క సిక్స్ తో ఈ రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సిక్స్‌తో ఇంటర్నేషన్ క్రికెట్‌లో రోహిత్ శర్మ సిక్సర్ల సంఖ్య 424కు చేరుకుంది..


ఫోన్‌కు వచ్చిన లింక్ ఓపెన్ చేశాడు.. ఐదు నిమిషాల తర్వాత ఒక్కసారిగా షాక్!

రికార్డులను కొల్లగొడుతున్న రాకింగ్ స్టార్ యష్

కీలక విషయాన్ని బయటపెట్టిన పవన్ కల్యాణ్ భార్య

ఒకేరోజు 9 ఆలయాలకు సీఎం జగన్ భూమి పూజ

ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎం లకు క్లిష్ట పరిస్థితులు...?

జీవ‌తా రాజ‌శేఖ‌ర్ ఎమ్మెల్యేగా పోటీ... ఆ సీటుపైనే గురి పెట్టారా..!

విచార‌ణ‌లో షాకింగ్ విష‌యాలు చెప్పిన అఖిల‌ప్రియ‌




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>