Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nani-shyam-singha-roy-movie-temple-set0afb2238-993e-4513-8a34-074d6f4ae52b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nani-shyam-singha-roy-movie-temple-set0afb2238-993e-4513-8a34-074d6f4ae52b-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్యామ్ సింగ రాయ్. నాని కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలో నాని సరసన కృతి శెట్టి, సాయి పల్లవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈమధ్యనే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ త్వరలో మొదలవనుంది. ఇక ఈ సినిమాలో కాళీ మాత టెంపుల్ సెట్ ఒకటి సినిమాకు చాలా అవసరం ఉందట.nani-shyam-singha-roy;nani;pooja hegde;shiva;atreya;rahul new;rahul;shyam;siva nirvana;vivek;hyderabad;k l rahul;cinema;lord siva;rahul sipligunj;letter;heroine;taxiwala;kusuma jagadish;shiva nirvana;tuck jagdish;sai pallavi;tuck jagadishనాని సినిమా కోసం కాళీ టెంపుల్.. సెట్ ఖర్చు తెలిస్తే మైండ్ బ్లాకే..!నాని సినిమా కోసం కాళీ టెంపుల్.. సెట్ ఖర్చు తెలిస్తే మైండ్ బ్లాకే..!nani-shyam-singha-roy;nani;pooja hegde;shiva;atreya;rahul new;rahul;shyam;siva nirvana;vivek;hyderabad;k l rahul;cinema;lord siva;rahul sipligunj;letter;heroine;taxiwala;kusuma jagadish;shiva nirvana;tuck jagdish;sai pallavi;tuck jagadishFri, 08 Jan 2021 10:00:00 GMTనాని హీరోగా రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్యామ్ సింగ రాయ్. నాని కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలో నాని సరసన కృతి శెట్టి, సాయి పల్లవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈమధ్యనే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ త్వరలో మొదలవనుంది. ఇక ఈ సినిమాలో కాళీ మాత టెంపుల్ సెట్ ఒకటి సినిమాకు చాలా అవసరం ఉందట.

అసలైతే సినిమాను కలకత్తాలో షూట్ చేయాలని అనుకోగా అది కుదరలేదు. అందుకే హైదరాబాద్ లోనే కాళీ మాత టెంపుల్ సెట్ వేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సెట్ కోసమే ఆరు కోట్ల దాకా ఖర్చు పెడుతున్నారట. టాక్సీవాలా సినిమాతో సత్త్తా చాటిన రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాతో తన టాలెంట్ ఏంటో చూపించబోతున్నాడు. సినిమా సెట్ కే ఆరు కోట్లు పెడుతున్నారు అంటే ఇక సినిమా బడ్జెట్ తప్పకుండా భారీగా ఉంటుందని చెప్పొచ్చు.

నాని ప్రస్తుతం శివ నిర్వాణ డైరక్షన్ లో టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు. టక్ జగదీష్ సినిమా ఈ సమ్మర్ లో రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. ఇక శ్యామ్ సింగ రాయ్ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది. ఇదే కాకుండా వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో నాని అంటే సుందరానికీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని సరసన నజ్రియా హీరోయిన్ గా నటిస్తుంది. నాని సినిమాల ప్లానింగ్ చూస్తుంటే ఈ ఇయర్ వరుస హిట్లు ప్లాన్ చేసినట్టు చెప్పొచ్చు.




ఏపీ బీజేపీ సార‌థి మారుతున్నారా.. క‌మ్మ‌ల‌కు మ‌ళ్లీ ఛాన్స్...!!

రెండు రాష్ట్రాల్లో దిగిన ఆ నలుగురు ఎవరు...?

బాహుబలి మేనియా గుర్తు చేస్తున్న K.G.F చాప్టర్ 2..!

తెలంగాణకు ఎక్కువ డోసులు !

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>