Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/pawan-prabhas-box-office-fight--2b7ae40f-03ac-4629-9ae5-4466cff67e42-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/pawan-prabhas-box-office-fight--2b7ae40f-03ac-4629-9ae5-4466cff67e42-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధమవుతున్నారా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఇద్దరు తమ సినిమాలతో ఈ సామర్ ను టార్గెట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న రిలీజ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఇదే క్రమంలో ప్రభాస్ రాధే శ్యాం సినిమా కూడ సమ్మర్ రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. pawan-prabhas;pawan;prabhas;pooja hegde;kalyan;krishnam raju;pawan kalyan;bollywood;tollywood;cinema;love;industry;remake;letter;heroine;pink;vemuri radhakrishnaపవన్, ప్రభాస్ బాక్సాఫీస్ ఫైట్..!పవన్, ప్రభాస్ బాక్సాఫీస్ ఫైట్..!pawan-prabhas;pawan;prabhas;pooja hegde;kalyan;krishnam raju;pawan kalyan;bollywood;tollywood;cinema;love;industry;remake;letter;heroine;pink;vemuri radhakrishnaFri, 08 Jan 2021 23:28:00 GMTటాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధమవుతున్నారా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఇద్దరు తమ సినిమాలతో ఈ సామర్ ను టార్గెట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న రిలీజ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఇదే క్రమంలో ప్రభాస్ రాధే శ్యాం సినిమా కూడ సమ్మర్ రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు.

పవన్, ప్రభాస్ ఒకేరోజు రిలీజ్ చేస్తే మాత్రం బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయం. పిరియాడికల్ లవ్ స్టోరీగా రాధే శ్యాం నేషనల్ వైడ్ రిలీజ్ అవుతుంది. రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను చాలా కేర్ ఫుల్ గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. అయితే పవన్ వకీల్ సాబ్ సినిమా కూడా బాలీవుడ్ పింక్ రీమేక్ గా తెరకెక్కింది.

ఈ రెండు సినిమాలు నువ్వా నేనా అన్నట్టు ఉన్నాయి. రెండు సినిమాలు ఒకే డేట్ న రాకున్నా చాలా కొద్దిపాటి గ్యాప్ తోనే రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్ చేసే హంగామా ఎలా ఉంటుందో తెలిసింది. ఇక ప్రభాస్ రాధే శ్యాం కూడా అదిరిపోయే రేంజ్ లో రాబోతుంది. ప్రభాస్ కు బాహుబలితో వచ్చిన నేషనల్ వైడ్ క్రేజ్ తో రాధే శ్యాం మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.




పవన్ పర్యటనపై హైడ్రామా.. సజావుగా సాగేనా?

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>