MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/paayal-raj-puth64c09aa8-1efe-4bef-ab55-ed0cb33f7bdd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/paayal-raj-puth64c09aa8-1efe-4bef-ab55-ed0cb33f7bdd-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరో హీరోయిన్లు కొత్తగా వచ్చి తమ నటనతో పాటు అదృష్టాన్ని కూడా పరీక్షించుకుంటారు. అలా కొంతమంది కేవలం నటన, అందంతోనే కాకుండా,విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంటారు.మరికొంతమంది హీరోయిన్గా మెప్పించి, కొద్దిరోజులకు విలన్ పాత్రల వైపు మొగ్గు చూపుతున్నారు. విలన్ గా వీరు చూపించే నటన అంత తేలిగ్గా ఎవరు మర్చిపోలేనిది. అలా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టగానే తొలి సినిమాతోనే విలన్ గా ఎంట్రీ ఇచ్చి, ప్రేక్షకులను తన వైపు తిప్పుకునేలా చేసుకుంది paayal raj puth;venkatesh;naga chaitanya;payal rajput;karthikeya;kartikeya;prema;raj;raja;ravi teja;cinema;telugu;venky mama;television;marriage;love;hindi;hero;punjabi;disco raja;rx100;loverమిస్ నుంచి మిస్సెస్ కాబోతున్న పాయల్ రాజ్ పుత్!మిస్ నుంచి మిస్సెస్ కాబోతున్న పాయల్ రాజ్ పుత్!paayal raj puth;venkatesh;naga chaitanya;payal rajput;karthikeya;kartikeya;prema;raj;raja;ravi teja;cinema;telugu;venky mama;television;marriage;love;hindi;hero;punjabi;disco raja;rx100;loverFri, 08 Jan 2021 10:36:12 GMTహీరో హీరోయిన్లు కొత్తగా వచ్చి తమ నటనతో పాటు అదృష్టాన్ని కూడా  పరీక్షించుకుంటారు. అలా కొంతమంది కేవలం నటన, అందంతోనే కాకుండా,విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంటారు.మరికొంతమంది హీరోయిన్గా మెప్పించి, కొద్దిరోజులకు విలన్ పాత్రల వైపు మొగ్గు చూపుతున్నారు. విలన్ గా వీరు చూపించే నటన అంత తేలిగ్గా ఎవరు మర్చిపోలేనిది. అలా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టగానే తొలి సినిమాతోనే విలన్ గా ఎంట్రీ ఇచ్చి, ప్రేక్షకులను తన వైపు తిప్పుకునేలా   చేసుకుంది పాయల్ రాజ్ పుత్.

పాయల్ రాజపుత్ కు చిన్నప్పటి నుంచే నటన పై అభిమానం ఎక్కువగా ఉండేవి.  ఆ మక్కువ  కారణం చేత ఆమె హిందీ టెలివిజన్ ధారావాహికతో పాటు పంజాబీ,  తెలుగు సినిమాలలో కూడా నటించింది. అయితే 2017 సంవత్సరంలోనే పంజాబీ సినిమా "చన్నా మెరెయా" సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత 2018 లో కార్తికేయ సరసన " ఆర్ఎక్స్ 100 " లో నటించి తనదైన శైలిలో ప్రేక్షకుల్ని మెప్పించింది.ఆ తర్వాత స్టార్ హీరోలైన నాగచైతన్య,వెంకటేష్,రవితేజ నడుమన నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే తెలుగులో వెంకీ మామ,డిస్కో రాజా లాంటి సినిమాలలో నటించింది.

ఇదిలా ఉండగా ఈమెకు సంబంధించి కొన్ని వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.  అవి ఏంటంటే?పాయల్ రాజ్ పుత్ గత కొద్ది రోజుల నుండి ఒక వ్యక్తి తో ఘాటుగా ప్రేమలో పడిందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని నెట్టింట్లో జోరుగా వార్తలు వినిపించాయి. అయితే అప్పట్లో ఇవన్నీ రూమర్స్ అని కొంతమంది కొట్టి పారేశారు. కానీ ప్రస్తుతం రాజపుత్ సోషల్ మీడియాలో తన లవర్ పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.  పాయల్ రాజ్ పుత్ ప్రియుడు పేరు సౌరబ్ డింగ్రా.అయితే వీరిద్దరి ప్రేమ పెద్దల వరకు వెళ్ళింది. వీరి ప్రేమను ఇరుపక్షాలు వారు ఒప్పుకున్నారు.అయితే త్వరలోనే రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, సౌరబ్ డింగ్రా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

ఈ కరోనా సమయంలో చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇంకా కొంతమంది ప్రేమ లో ఉన్నప్పటికీ,వారు కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక త్వరలోనే రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతోన్నారు. అయితే చాలా మంది హీరోయిన్లు పెళ్లి అయిన తరువాత సినిమాల్లోకి రావడం తగ్గించారు. అయితే పెళ్లయిన తర్వాత రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ సినిమాల్లోకి వస్తుందా?రాదా?అనే విషయం పై వేచి ఉండాల్సిందే.




టీడీపీలో చిన్న వ‌య‌స్సులోనే పెద్ద బాధ్య‌త‌.. ' శేషు ' కు స‌వాలే...!

రెండు రాష్ట్రాల్లో దిగిన ఆ నలుగురు ఎవరు...?

బాహుబలి మేనియా గుర్తు చేస్తున్న K.G.F చాప్టర్ 2..!

తెలంగాణకు ఎక్కువ డోసులు !

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>