MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shraddha-srinath-and-madhavanfb9cf791-a586-45b9-8135-8b2d8067684f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shraddha-srinath-and-madhavanfb9cf791-a586-45b9-8135-8b2d8067684f-415x250-IndiaHerald.jpgమాధవన్ తో అలా నటించాలని ఉంది అనంటున్న నాని హీరోయిన్ "చెలి" సినిమాతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయిన మాధవన్ తో నటించాలని నేటితరం హీరోయిన్స్ కూడా కలలు కంటున్నారు. అటువంటి అవకాశం లభించగానే ఎగిరిగంతేస్తున్నారు. రీసెంట్ గా ఈ లక్కీ ఛాన్స్ నాని హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ కు లభించింది. ఈ అమ్మడు నానీ "జెర్సీ" మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ ముద్దుగుమ్మకు కోలీవుడ్ లో కూడా ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. రీసెంట్ గా మాధవన్ తో నటించే ఛాన్స్ వచ్చిన విషయాన్ని ప్రేక్షకులతో పంచుకుంది. ఈ సందర్భంగా shraddha srinath and madhavan;nani;madhavan;prema;cinema;january;kollywood;tamil;jersey;love;remake;heroine;romanticమాధవన్ తో అలా నటించాలని ఉంది అనంటున్న నాని హీరోయిన్మాధవన్ తో అలా నటించాలని ఉంది అనంటున్న నాని హీరోయిన్shraddha srinath and madhavan;nani;madhavan;prema;cinema;january;kollywood;tamil;jersey;love;remake;heroine;romanticFri, 08 Jan 2021 14:00:00 GMTమాధవన్ తో అలా నటించాలని ఉంది అనంటున్న నాని హీరోయిన్

"చెలి"  సినిమాతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయిన మాధవన్ తో నటించాలని నేటితరం హీరోయిన్స్ కూడా కలలు కంటున్నారు.

అటువంటి అవకాశం లభించగానే ఎగిరిగంతేస్తున్నారు. రీసెంట్ గా ఈ లక్కీ ఛాన్స్ నాని హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ కు లభించింది. ఈ అమ్మడు నానీ "జెర్సీ" మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

ఈ ముద్దుగుమ్మకు కోలీవుడ్ లో కూడా ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. రీసెంట్ గా మాధవన్ తో నటించే ఛాన్స్ వచ్చిన విషయాన్ని ప్రేక్షకులతో పంచుకుంది. ఈ సందర్భంగా తన మనసులోనే మాటలను వెల్లడించింది.

సినిమా పేరు "మారా". ఎమెజాన్ ప్రైమ్ లో జనవరి 8న అంటే ఈరోజే విడుదలైంది. ఓ డిఫెరెంట్ స్టోరీ గా ఈ చిత్రం తెరకెక్కింది. తన చుట్టూ ఉన్న వారి కళ్ళల్లో ఆనందాన్ని చూడడం కోసం ఈ సినిమాలో మారా పాత్ర ప్రయత్నిస్తుంది.

రియల్ ఎమోషన్స్ ను క్యాప్చర్ చేయడానికి దర్శకుడి ప్రయత్నం ఫలించిందనే అంటున్నారు విశ్లేషకులు. ప్రేమ అలాగే హోప్...ఈ రెండు ఎలిమెంట్స్ చుట్టూ స్టోరీ నడుస్తోంది.

మాధవన్ తో తన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ఇది ఈ సినిమాకు ప్లస్ అవుతుంది అని చెప్పుకొచ్చింది నాని హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్.

మాధవన్ నటించిన సినిమాల్లో "చెలి" సినిమా తన ఆల్ టైమ్ ఫ్యావరెట్ మూవీ అని ఈ సినిమాని గనక మళ్లీ తీస్తే మాధవన్ కు జోడీగా నటించాలని ఉందని మాధవన్ పై తన అభిమానాన్ని చాటుకుంది.

ఇక "మారా" సినిమాలోని మాధవన్ పాత్ర గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో మారా అమాయకత్వం అలాగే ప్రతి క్షణాన్ని సెలెబ్రేట్ చేసుకోవాలనుకునే పాజిటివ్ ధోరణి ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందని హింట్ ఇచ్చింది.

"మారా" అనేది మలయాళంలో హిట్టైన రొమాంటిక్ డ్రామా ఫిలిం. ఈ సినిమాను తమిళ్ లో "మారా"గా రీమేక్ చేశారు.





సెటైర్ : తొడ కొట్టమంటావా బావా..? చూచుకో నా పెతాపం !

విచార‌ణ‌లో షాకింగ్ విష‌యాలు చెప్పిన అఖిల‌ప్రియ‌

తెలంగాణ‌ను క‌బ‌ళిస్తోన్న బ‌ర్డ్ ఫ్లూ... కోళ్ల బిజినెస్ కుదేలు.. ఏపీలోనూ ఇంత డేంజ‌రా..?

కేజీఎఫ్ 2 టీజ‌ర్ తుస్సుమందే... యూ ట్యూబ్‌లో పేల‌లేదు...!

బాల‌య్య ఇదేం గోల‌య్యా... వైసీపీకి ఎంత లాభం చేశావో చూడు...!

కేంద్రంతో కేటీఆర్ యుద్ధం.. దేనికి సంకేతం..?

నేను వైసీపీ కార్యకర్తనే... మీకు అభ్యంతరం ఏంటి ? - రాపాక సంచలన వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>