Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/prashanth-neel-rajamouli786abbef-8b4c-4b25-b11c-ea16ff5bb45b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/prashanth-neel-rajamouli786abbef-8b4c-4b25-b11c-ea16ff5bb45b-415x250-IndiaHerald.jpgసౌత్ ఇండస్ట్రీనే కాదు నేషనల్ వైడ్ గా కూడా రాజమౌళి సత్తా ఎంటన్నది తెలిసిందే. ఓటమి ఎరుగని దర్శకుడిగా దర్శక ధీరుడిగా సత్తా చాటుతూ వచ్చిన రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నంబర్ 1 నుండి బాహుబలి రెండు పార్టుల వరకు సూపర్ హిట్ మేనియా కొనసాగించాడు. తెలుగు సినిమా స్టామినాను.. స్థాయిని ప్రపంచానికి తెలిసేలా చేసిన దర్సకుడు రాజమౌళి. ఆయన చేసిన బాహుబలి సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో అందరికి తెలిసిందే. prashanth-neel-rajamouli;prabhas;rana;anoushka;prasanth;prashanth neel;rajamouli;korea, south;rrr movie;industries;cinema;bahubali;f2;kannada;industry;letter;success;prasanth neel;prashant kishorఅతను మరో రాజమౌళి.. కె.జి.ఎఫ్ 2 టీజర్ ఇదేమి బీభత్సం సామి..!అతను మరో రాజమౌళి.. కె.జి.ఎఫ్ 2 టీజర్ ఇదేమి బీభత్సం సామి..!prashanth-neel-rajamouli;prabhas;rana;anoushka;prasanth;prashanth neel;rajamouli;korea, south;rrr movie;industries;cinema;bahubali;f2;kannada;industry;letter;success;prasanth neel;prashant kishorFri, 08 Jan 2021 15:00:00 GMTరాజమౌళి సత్తా ఎంటన్నది తెలిసిందే. ఓటమి ఎరుగని దర్శకుడిగా దర్శక ధీరుడిగా సత్తా చాటుతూ వచ్చిన రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నంబర్ 1 నుండి బాహుబలి రెండు పార్టుల వరకు సూపర్ హిట్ మేనియా కొనసాగించాడు. తెలుగు సినిమా స్టామినాను.. స్థాయిని ప్రపంచానికి తెలిసేలా చేసిన దర్సకుడు రాజమౌళి. ఆయన చేసిన బాహుబలి సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో అందరికి తెలిసిందే.

ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రలు గా వచ్చిన బాహుబలి ది బిగినింగ్, కన్ క్లూజన్ రెండు ఒకదానికి మించి మరొకటి సక్సెస్ అయ్యాయి. 10, 20 కోట్లు కాదు ఏకంగా 2000 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి తెలుగు సినిమా స్టామినా ఏంటన్నది చూపించాయి. బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా బాహుబలిని మించి అనిపించుకునేలా ప్లాన్ చేస్తున్నాడు. అయితే సౌత్ సినిమా పరిశ్రమలో మరో రాజమౌళి పుట్టుకొచ్చాడు.. అతనే ప్రశాంత్ నీల్.

కె.జి.ఎఫ్ సినిమాతో కన్నడ పరిశ్రమ ఇండస్ట్రీ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్సినిమా సీక్వల్ తో ఏకంగా కుంభ స్థలానికి టార్గెట్ పెట్టుకున్నాడు. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 భారీ అంచనాలతో వస్తుండగా ఆ సినిమా టీజర్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచాడు ప్రశాంత్ నీల్. కన్నడ సినిమాకు ఈ రేంజ్ పాపులారిటీ క్రేజ్ రావడం న భూతో న భవిష్యత్ అని చెప్పాలి. సో సౌత్ లో రాజమౌళి ఒక్కడే కాదు మరో రాజమౌళిగా ప్రశాంత్ నీల్ ఉన్నాడని కె.జి.ఎఫ్ 2 తో ప్రూవ్ చేస్తున్నాడు.




మా అక్కను వేధిస్తున్నారు... అఖిల ప్రియ తమ్ముడు సంచలన వ్యాఖ్యలు

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?

ఇకపై ప్రతీ పరీక్ష ఆన్ లైన్ లోనే..!

ఫోన్‌కు వచ్చిన లింక్ ఓపెన్ చేశాడు.. ఐదు నిమిషాల తర్వాత ఒక్కసారిగా షాక్!

రికార్డులను కొల్లగొడుతున్న రాకింగ్ స్టార్ యష్

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తరువాతే పీసీసీ చీఫ్ నియామకం

కీలక విషయాన్ని బయటపెట్టిన పవన్ కల్యాణ్ భార్య




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>