PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjayd9beda5a-d233-4812-b485-8178019e1cb5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjayd9beda5a-d233-4812-b485-8178019e1cb5-415x250-IndiaHerald.jpgతెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ త్వరలోనే దీక్ష చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. సంక్రాంతి తర్వాత దీక్ష చేయడానికి రెడీ అవుతున్నారని అంటున్నారు. ఒక భారీ బహిరంగ సభ ద్వారా తాను దీక్ష చేస్తున్నట్లు బండి సంజయ్ ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. ఎక్కడ చేస్తారు ఏంటీ అనేది తెలియదు గాని... ఖమ్మం జిల్లాలో ఆయన దీక్ష చేసే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన పార్టీ నేతలతో కూడా చర్చలు జరుపుతున్నారని టాక్. bandi sanjay;kcr;kranthi;kranti;makar sakranti;bharatiya janata party;telangana;sankranthi;partyబండి సంజయ్ దీక్ష...?బండి సంజయ్ దీక్ష...?bandi sanjay;kcr;kranthi;kranti;makar sakranti;bharatiya janata party;telangana;sankranthi;partyFri, 08 Jan 2021 23:00:00 GMTతెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ త్వరలోనే దీక్ష చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. సంక్రాంతి తర్వాత దీక్ష చేయడానికి రెడీ అవుతున్నారని అంటున్నారు. ఒక భారీ బహిరంగ సభ ద్వారా తాను దీక్ష చేస్తున్నట్లు బండి సంజయ్ ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. ఎక్కడ చేస్తారు  ఏంటీ అనేది తెలియదు గాని... ఖమ్మం జిల్లాలో ఆయన దీక్ష చేసే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన పార్టీ నేతలతో కూడా చర్చలు జరుపుతున్నారని టాక్.

పార్టీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. దీక్ష చేయడం ద్వారా సీఎం కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలి అనే భావనలో బండి సంజయ్ ఉన్నారు. రాజకీయంగా ఇప్పుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడాలంటే ప్రజల్లోకి బలంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు దీక్ష చేయడానికి రెడీ అవుతున్నారని అంటున్నారు. ఈ దీక్ష ద్వారా భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూరే అవకాశాలు కూడా ఉండవచ్చు అనేది కొంతమంది చెప్పే మాట. తెలంగాణలో రైతులకు జరుగుతున్న అన్యాయాలు అంతేకాకుండా నిరుద్యోగ సమస్య అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సీఎం కేసీఆర్ అవినీతి వ్యవహారాలు ప్రధాన ఎజెండాగా చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

అయితే ఏది ప్రధాన డిమాండ్ అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేకపోయినా దీనిపై త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే సంక్షేమ కార్యక్రమాల టార్గెట్ గానే ఆయన ఈ దీక్ష చేసే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా కొంత మంది అవినీతి వ్యవహారాలు కు సంబంధించి కూడా ఆయన ప్రధానంగా దీక్ష చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అయితే దీక్ష ప్రధాన ఎజెండా ఏంటనేది మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు.


పవన్ పర్యటనపై హైడ్రామా.. సజావుగా సాగేనా?

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>