PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/bhuma-akhila-priya720a4877-9ec8-45bb-83c1-ae2eeec876e8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/bhuma-akhila-priya720a4877-9ec8-45bb-83c1-ae2eeec876e8-415x250-IndiaHerald.jpgబోయినపల్లి కిడ్నాప్ కేసుకు సంబంధించి భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అక్క భూమా అఖిల ప్రియను ఈ కేసులో అనవసరంగా ఇరికించి వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు. భూమా ఫ్యామిలీని ఆర్థికంగా , రాజకీయంగా దెబ్బ కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే మాపై ఏపీ, తెలంగాణ లో అక్రమ కేసులు పెట్టి వేదింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ కేసులో మా వాళ్ళ ప్రేమయం లేకున్నా ఈ కేసులో ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారని అయన ఆరోపించారు. హఫీజ్ పేట్లో 25 ఎకరాల భూమి మాదేనని, వాటిని కాజేయలనే పtelangana;kcr;hyderabad;andhra pradesh;telangana;police;bhuma akhila priya;local language;hafiz saeed;reddyమై హోం కోసమే ఆ వివాదం... భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి సంచలనంమై హోం కోసమే ఆ వివాదం... భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి సంచలనంtelangana;kcr;hyderabad;andhra pradesh;telangana;police;bhuma akhila priya;local language;hafiz saeed;reddyFri, 08 Jan 2021 16:15:00 GMTబోయినపల్లి కిడ్నాప్ కేసుకు సంబంధించి భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అక్క భూమా అఖిల ప్రియను ఈ కేసులో అనవసరంగా ఇరికించి వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు. భూమా ఫ్యామిలీని ఆర్థికంగా , రాజకీయంగా దెబ్బ కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే మాపై ఏపీ, తెలంగాణ లో అక్రమ కేసులు పెట్టి వేదింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ కేసులో మా వాళ్ళ ప్రేమయం లేకున్నా ఈ కేసులో ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారని అయన ఆరోపించారు. హఫీజ్ పేట్లో 25 ఎకరాల భూమి మాదేనని,  వాటిని కాజేయలనే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 

మా అక్కకు ఆరోగ్యం బాగులేక ఇబ్బంది పడుతున్నా ఇంకా వేధిస్తున్నారని అన్నారు. మాకు న్యాయం చేయాలని ఆయన సీఎం కేసీఆర్ ను కోరారు. తల్లిదండ్రులను లేని మమ్మల్ని టార్గెట్ చేసి ఆస్తులు లాక్కుంటున్నారని, మా ల్యాండ్ కబ్జా చేసి మై హోమ్స్ కు లీజ్ కి ఇచ్చారని అన్నారు. కుట్ర పూరితంగా కేసులు పెట్టి ఇరికించారన్న ఆయన హైదరాబాద్ లో కేసు నమోదైతే ఆళ్ల గడ్డ మా అనుచరులను వేధిస్తున్నారని అన్నారు. 

భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరు చేయొద్దని కౌంటరు దాఖలు చేసిన పోలీసులు,  భూమా అఖిలప్రియపై తప్పుడు కేసులు పెట్టే ఉద్దేశం ఏ మాత్రం లేదని పేర్కొన్నారు. సాక్ష్యాలు సేకరించేందుకు దర్యాప్తు బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ప్రత్యక్ష సాక్షులు వాంగ్మూలాలు నమోదు చేయాల్సి ఉందని అన్నారు. అఖిలప్రియ బెయిల్ పై వస్తే సాక్షులను బెదిరించే అవకాశం ఉందని, అఖిలప్రియ చర్యల వల్ల స్థానిక ప్రజల్లో అభద్రతాభావం నెలకొందని అన్నారు. అఖిలప్రియకు ఆర్థికంగా, రాజకీయంగా ప్రభావితం చేయగలిగే పలుకుబడి ఉందని పోలీసులు పేర్కొన్నారు. 


విజ‌య‌సాయి ముందు మంత్రి ఆవేద‌న‌.. జ‌గ‌న్‌కు చెపుతాన‌ని ఓదార్పు..!

ఒకేరోజు 9 ఆలయాలకు సీఎం జగన్ భూమి పూజ

ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎం లకు క్లిష్ట పరిస్థితులు...?

జీవ‌తా రాజ‌శేఖ‌ర్ ఎమ్మెల్యేగా పోటీ... ఆ సీటుపైనే గురి పెట్టారా..!

విచార‌ణ‌లో షాకింగ్ విష‌యాలు చెప్పిన అఖిల‌ప్రియ‌

తెలంగాణ‌ను క‌బ‌ళిస్తోన్న బ‌ర్డ్ ఫ్లూ... కోళ్ల బిజినెస్ కుదేలు.. ఏపీలోనూ ఇంత డేంజ‌రా..?

కేజీఎఫ్ 2 టీజ‌ర్ తుస్సుమందే... యూ ట్యూబ్‌లో పేల‌లేదు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>