PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandra-babu-bala-krishna38f53c52-cf85-4f5e-b460-0c464af36b09-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandra-babu-bala-krishna38f53c52-cf85-4f5e-b460-0c464af36b09-415x250-IndiaHerald.jpgఇక బాల‌య్య టూర్ మొత్తాన్ని టీడీపీ అధికారిక ఫేస‌బుక్ పేజ్ వ‌దిలేసింది. దీనిని బ‌ట్టి బాల‌య్య‌ను పూర్తిగా లైట్ తీస్కోమ‌ని టీడీపీ అధిష్టానం పార్టీ నేత‌ల‌కు ఆదేశాలు జారీ చేసిందా ? అన్న సందేహాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. వాస్త‌వానికి బాల‌య్య పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి కోసం ప‌ట్టుబ‌డితే లోకేష్‌, చంద్ర‌బాబు అందుకు ఒప్పుకోలేద‌న్న చ‌ర్చ‌లు కూడా వ‌స్తున్నాయి. అందుకే బాల‌య్య బావ చంద్ర‌బాబు, అల్లుడు లోకేష్‌పై గుస్సాతో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ పేజీలో ఏకంగా 40 లక్షల మందిపైన సభ్యులు ఉంటారుchandra babu bala krishna;nani;deva;kodali nani;telugu desam party;telugu;mla;minister;press;letter;tdp;ycp;ayyannapatrudu;varla ramaiah;partyచంద్ర‌బాబుకు నంద‌మూరి బ్రాండ్ ఇష్టం లేదా... బాల‌య్య‌ను సైడ్ చేసేశారా..?చంద్ర‌బాబుకు నంద‌మూరి బ్రాండ్ ఇష్టం లేదా... బాల‌య్య‌ను సైడ్ చేసేశారా..?chandra babu bala krishna;nani;deva;kodali nani;telugu desam party;telugu;mla;minister;press;letter;tdp;ycp;ayyannapatrudu;varla ramaiah;partyFri, 08 Jan 2021 14:50:00 GMTతెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఆ పార్టీ పొలిట్ బ్యూరో స‌భ్యులు నంద‌మూరి బాల‌కృష్ణ గ‌త రెండు రోజులుగా హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో బాల‌య్య స‌ర్కారుపైనే కాకుండా చంద్ర‌బాబు, లోకేష్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌చ్చి బూతులు తిడుతోన్న మంత్రి కొడాలి నానిని కూడా టార్గెట్‌గా చేసుకుని తీవ్ర విమ‌ర‌శ‌లు చేశారు. ఆ త‌ర్వాత వైసీపీ ప్ర‌భుత్వంది రాక్ష‌స పాల‌న అంటూ కూడా విమ‌ర్శ‌లు చేశారు. చివ‌ర‌కు దేవుళ్లు కూడా ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని బాల‌య్య ఫైర్ అయ్యారు.

స‌హ‌జంగానే పార్టీ నేత‌లు ఎవ‌రైనా ఈ విమ‌ర్శ‌లు చేస్తే టీడీపీ అధికారిక ఫేస్‌బుక్ పేజ్‌లో పెడ‌తారు. ఇక బాల‌య్య టూర్ మొత్తాన్ని టీడీపీ అధికారిక ఫేస‌బుక్ పేజ్ వ‌దిలేసింది. దీనిని బ‌ట్టి బాల‌య్య‌ను పూర్తిగా లైట్ తీస్కోమ‌ని టీడీపీ అధిష్టానం పార్టీ నేత‌ల‌కు ఆదేశాలు జారీ చేసిందా ? అన్న సందేహాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. వాస్త‌వానికి బాల‌య్య పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి కోసం ప‌ట్టుబ‌డితే లోకేష్‌, చంద్ర‌బాబు అందుకు ఒప్పుకోలేద‌న్న చ‌ర్చ‌లు కూడా వ‌స్తున్నాయి.

అందుకే బాల‌య్య బావ చంద్ర‌బాబు, అల్లుడు లోకేష్‌పై గుస్సాతో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ పేజీలో ఏకంగా 40 లక్షల మందిపైన సభ్యులు ఉంటారు. పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు, వర్ల రామయ్య, ఇతర నేతలను ప్రెస్ మీట్లను.. ఇతర అంశాలను టీడీపీ పేజీలో ఎప్పటికప్పుడు పెట్టే వారు. అయితే బాల‌య్య హిందూపురం ప‌ర్య‌ట‌న‌తో పాటు పైగా కొడాలి నాని, జ‌గ‌న్‌పై చేసిన విమ‌ర్శ‌ల‌ను కూడా ఇక్క‌డ ఇందులో పెట్ట‌క‌పోవ‌డం పార్టీ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తనకు 25 మంది సభ్యుల్లో ఒకడిగా పొలిట్ బ్యూరో సభ్యత్వం ఇవ్వటం బాలకృష్ణకు ఏ మాత్రం రుచించలేదు. అందుకే బాల‌య్య తొలిసారి జరిగిన పొలిట్ బ్యూరో సమావేశానికి కానీ, పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి డుమ్మాకొట్టారు. అటు చంద్ర‌బాబుకు కూడా నంద‌మూరి బ్రాండ్‌ను పెంచ‌డం ఎంత మాత్రం ఇష్టం లేద‌ని.. అందుకే బాల‌య్య‌ను సైడ్ చేసేస్తున్నార‌ని టాక్ ?




సోహెల్ కి ఇంత క్రేజ్ ఎక్కన్నుంచి వచ్చింది.. ఏకంగా బాలీవుడ్ లో నటించబోతున్నాడు...

జీవ‌తా రాజ‌శేఖ‌ర్ ఎమ్మెల్యేగా పోటీ... ఆ సీటుపైనే గురి పెట్టారా..!

విచార‌ణ‌లో షాకింగ్ విష‌యాలు చెప్పిన అఖిల‌ప్రియ‌

తెలంగాణ‌ను క‌బ‌ళిస్తోన్న బ‌ర్డ్ ఫ్లూ... కోళ్ల బిజినెస్ కుదేలు.. ఏపీలోనూ ఇంత డేంజ‌రా..?

కేజీఎఫ్ 2 టీజ‌ర్ తుస్సుమందే... యూ ట్యూబ్‌లో పేల‌లేదు...!

బాల‌య్య ఇదేం గోల‌య్యా... వైసీపీకి ఎంత లాభం చేశావో చూడు...!

కేంద్రంతో కేటీఆర్ యుద్ధం.. దేనికి సంకేతం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>