MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/pawan4ddd2934-ff26-4c47-bcb2-8b07b7d95f78-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/pawan4ddd2934-ff26-4c47-bcb2-8b07b7d95f78-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ఇద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు.. మలయాళంలో సూపర్ హిట్టయిన అయ్యప్పనుం కోషియం సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ కావడంతో రీమేక్ మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే ఈ సినిమా కోసం హైదరాబాద్ లో ఒక భారీ సెట్ నిర్మిస్తున్నారని భోగట్టా. నిజానికి ఈ సినిమా అంతా ఒక ఏజెన్సీ హిల్ ఏరియాలో జరుగుతుంది. రెండు రాష్ట్రాల బోర్డర్ లో ఉన్న గ్రామం నేపథ్యంలో జరిtollywood;pawan;venkatesh;rana;kalyan;rana daggubati;sithara;suryadevara nagavamsi;trivikram srinivas;hyderabad;cinema;telugu;remake;director;daggubati venkateswara rao;heroine;darsakuduఅయ్యప్పనం కోషీయం రీమేక్ కోసం హైదరాబాద్ లో స్పెషల్ సెట్...అయ్యప్పనం కోషీయం రీమేక్ కోసం హైదరాబాద్ లో స్పెషల్ సెట్...tollywood;pawan;venkatesh;rana;kalyan;rana daggubati;sithara;suryadevara nagavamsi;trivikram srinivas;hyderabad;cinema;telugu;remake;director;daggubati venkateswara rao;heroine;darsakuduFri, 08 Jan 2021 13:00:00 GMTపవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ఇద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు.. మలయాళంలో సూపర్ హిట్టయిన అయ్యప్పనుం కోషియం సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ కావడంతో రీమేక్ మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే ఈ సినిమా కోసం హైదరాబాద్ లో ఒక భారీ సెట్ నిర్మిస్తున్నారని భోగట్టా. నిజానికి ఈ సినిమా అంతా ఒక ఏజెన్సీ హిల్ ఏరియాలో జరుగుతుంది. 

రెండు రాష్ట్రాల బోర్డర్ లో ఉన్న గ్రామం నేపథ్యంలో జరిగే ఈ కథలో ఒక లాడ్జ్ కీలకంగా ఉంటుంది. ఇప్పుడు ఆ లాడ్జ్ సెట్ ను హైదరాబాద్ లో నిర్మిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యలర్ షూటింగ్ కోసం యూనిట్ అంతా కేరళలోని పొల్లాచ్చి అలానే మరి కొన్ని ఏరియాలకు వెళ్లనున్నారు. ఈ సినిమాని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకి దర్శకుడుగా సాగర్ చంద్రా వ్యవహరిస్తున్నా అయితే ఈ కథ అంతా త్రివిక్రమ్ అందించాడని ప్రచారం జరుగుతోంది.

కథ అందించ డానికి కూడా భారీ ఎత్తున రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ విషయం మీద ఇప్పటికీ సరైన క్లారిటీ లేదు. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కు అవకాశం ఉంది. కానీ ఒరిజినల్ సినిమాలో అయితే ఇద్దరివీ చిన్న చిన్న పాత్రలు. అయితే మన దగ్గర సినిమా కధకు గట్టిగా మార్పులు చేర్పులు చేస్తారు కాబట్టి ఫామ్ లో ఉన్న ఇద్దరు హీరోయిన్స్ ను తీసుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 


తెలంగాణ‌ను క‌బ‌ళిస్తోన్న బ‌ర్డ్ ఫ్లూ... కోళ్ల బిజినెస్ కుదేలు.. ఏపీలోనూ ఇంత డేంజ‌రా..?

కేజీఎఫ్ 2 టీజ‌ర్ తుస్సుమందే... యూ ట్యూబ్‌లో పేల‌లేదు...!

బాల‌య్య ఇదేం గోల‌య్యా... వైసీపీకి ఎంత లాభం చేశావో చూడు...!

కేంద్రంతో కేటీఆర్ యుద్ధం.. దేనికి సంకేతం..?

నేను వైసీపీ కార్యకర్తనే... మీకు అభ్యంతరం ఏంటి ? - రాపాక సంచలన వ్యాఖ్యలు

జో బైడెన్ గెలిచిన వెంటనే.. ఉత్తర కొరియా అధ్యక్షుడు ఏం చేశాడో చూడండి

కొత్త తరహా మోసాల నేపధ్యంలో బ్యాంకు కష్టమర్లకు RBI హెచ్చరికలు...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>