BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/ice-face-pack75f41509-956b-4e32-92f5-9bbbaa872e12-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/ice-face-pack75f41509-956b-4e32-92f5-9bbbaa872e12-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. ముఖం పై నల్లని మచ్చలు పోవడానికి ఈ పద్ధతులు పాటించండి... ఒక ఉల్లిపాయని పేస్ట్ చేసి, ఆ పేస్ట్ ని ఒక కాటన్ బట్టలో వేసి పిండితే జ్యూస్ వస్తుంది. ఈ జ్యూస్ లో యాపిల్ సిడార్ వెనిగర్ వేసి డార్క్ స్పాట్స్ మీద అప్లై చేయండి. ఇరవై నిమిషాల పాటూ ఆరనివ్వండి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా రోజూ రెండు వారాల పాటూ చేయవచ్చు.ఏడెనిమిది గంటలు నాన బెట్టిన ఐదారు బాదం పప్పుల్ని అవసరమైనన్ని పాలు పోసి మెత్తని పేస్ట్ లా చేయండి. ఇందులో ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూనbeauty;beauty;india;letter;almonds;avocado;kamala harrisముఖంపై శాశ్వతంగా మచ్చలు పోవడానికి ఈ పద్ధతులను పాటించండి....ముఖంపై శాశ్వతంగా మచ్చలు పోవడానికి ఈ పద్ధతులను పాటించండి....beauty;beauty;india;letter;almonds;avocado;kamala harrisFri, 08 Jan 2021 01:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. ముఖం పై నల్లని మచ్చలు పోవడానికి ఈ పద్ధతులు పాటించండి... ఒక ఉల్లిపాయని పేస్ట్ చేసి, ఆ పేస్ట్ ని ఒక కాటన్ బట్టలో వేసి పిండితే జ్యూస్ వస్తుంది. ఈ జ్యూస్ లో యాపిల్ సిడార్ వెనిగర్ వేసి డార్క్ స్పాట్స్ మీద అప్లై చేయండి. ఇరవై నిమిషాల పాటూ ఆరనివ్వండి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా రోజూ రెండు వారాల పాటూ చేయవచ్చు.ఏడెనిమిది గంటలు నాన బెట్టిన ఐదారు బాదం పప్పుల్ని అవసరమైనన్ని పాలు పోసి మెత్తని పేస్ట్ లా చేయండి. ఇందులో ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ నిమ్మ రసం వేసి కలపండి. రాత్రి పడుకునే ముందు పిగ్మెంటేషన్ ఉన్న చోట ఈ మిశ్రమం అప్లై చేయండి. మర్నాడు పొద్దున్న చల్లని నీటితో కడిగేయండి. ఇలా రెండు మూడు వారాలు చేయవచ్చు. ఆ తరువాత వారానికి రెండు సార్లు చేయవచ్చు.రెండు మూడు టేబుల్ స్పూన్ల గంధం పొడి లో ఒక టీ స్పూన్ పసుపు, తగినన్ని పాలు పోసి స్మూత్ పేస్ట్ లా చేయండి. డార్క్ స్పాట్స్ ఉన్న చోట అప్లై చేసి ఇరవై నిమిషాల పాటూ ఆరనివ్వండి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా రోజూ చేయవచ్చు. ఇందు వల్ల పిగ్మెంటేషన్ పోవడమే కాదు, మళ్ళీ రాకుండా ఉంటుంది కూడా.ఒక అవకాడో నుండి తీసిన గుజ్జులో ఒక టీ స్పూన్ పాలు, రెండు టీ స్పూన్ల తేనె వేసి కలపండి. అవసరమైన చోట అప్లై చేసి ఆరనివ్వండి.

ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా రోజుకి ఒకసారి చేయవచ్చు.ఒక టేబుల్ స్పూన్ ఎండిన కమలా పండు తొక్కల పొడి, ఒక టీ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టీ, ఒక టీ స్పూన్ నిమ్మ రసం, తగినంత నీరు కలిపి స్మూత్ పేస్ట్ లా చేయండి. డార్క్ స్పాట్స్ ఉన్న చోట ఈ మిశ్రమాన్ని అప్లై చేసి ఆరనివ్వండి. ఆరిన తరువాత కొద్ది గా నీరు చల్లి మీ వేళ్ళతో గుండ్రంగా మసాజ్ చేయండి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. వారానికి మూడు నాలుగు సార్లు ఇలా చేయవచ్చు.ఫ్రెష్ అలో వెరా పల్ప్ రెండు టేబుల్ స్పూన్లు, తేనె ఒక టేబుల్ స్పూన్ తీసుకుని రెండింటినీ బాగా కలపండి. పిగ్మెంటేషన్ ఉన్న చోట అప్లై చేసి ఇరవై నిమిషాలు వదిలేయండి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా రోజుకి ఒక సారి రెండు మూడు వారాలు చేయవచ్చు.

 ఆ తరువాత రోజు విడిచి రోజు చేయవచ్చు.ఒక బౌల్ లో ఐదారు టీ స్పూన్ల పసుపు తీసుకుని అందులో తగినంత పాలు పోసి స్మూత్ పేస్ట్ లా చేయండి. ఎఫెక్ట్ అయిన ఏరియా మీద ఈ పేస్ట్ అప్లై చేసి ఐదు నిమిషాలు గుండ్రంగా మసాజ్ చేయండి. ఆ తరువాత ఇరవై నిమిషాల పాటూ వదిలేయండి. గోరు వెచ్చని నీటితో కడిగేయండి. రోజూ స్నానానికి ముందు ఒక సారి ఇలా చేయవచ్చు.ఇక ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


షాకింగ్: బాలయ్య కూడా అదే పనిచేస్తారా...!

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>