PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-mess-with-police-in-ap-fdd8ad37-c874-47c3-a8ec-bdef4ca3f455-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-mess-with-police-in-ap-fdd8ad37-c874-47c3-a8ec-bdef4ca3f455-415x250-IndiaHerald.jpgచంద్రబాబు అధికారంలో లేడనే ఫ్రస్టేషన్ ఆయనలో స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే తమ నాయకులూ జైలుకి వెళ్తుండడం తో ఆయనకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మరోవైపు లేని కేసులు అన్ని టీడీపీ మెడకు చుట్టుకుంటున్నాయి. ఈ ప్రభావంతో పార్టీ ప్రతిష్ట దిగజారిపోయి మరింత బలహీనపడిపోతుంది. మరోవైపు కుమారుడి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంలో పడింది.. లోకేష్ కి ఒకటి చెప్తే మరొకటి చేయడం చూస్తుంటే చంద్రబాబుకే దిమ్మతిరిగిపోతుంది..chandrababu;cbn;kumaar;pratishta;sunil;christmas;rajaka;district;police;jaan;tdp;lokesh kanagaraj;ramzan;rama tirtha;john;partyపోలీసులతోనూ సున్నం పెట్టుకున్న చంద్రబాబు..?పోలీసులతోనూ సున్నం పెట్టుకున్న చంద్రబాబు..?chandrababu;cbn;kumaar;pratishta;sunil;christmas;rajaka;district;police;jaan;tdp;lokesh kanagaraj;ramzan;rama tirtha;john;partyFri, 08 Jan 2021 19:00:00 GMTటీడీపీ మెడకు చుట్టుకుంటున్నాయి. ఈ ప్రభావంతో పార్టీ ప్రతిష్ట దిగజారిపోయి మరింత బలహీనపడిపోతుంది. మరోవైపు కుమారుడి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంలో పడింది.. లోకేష్ కి ఒకటి చెప్తే మరొకటి చేయడం చూస్తుంటే చంద్రబాబుకే దిమ్మతిరిగిపోతుంది..

ఈ నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కానీ చంద్రబాబు ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాకుండా చేస్తున్నాడు. రామతీర్థం ఘటన లో చంద్రబాబు కు ఎక్కువ చెడ్డపేరు తీసుకొచ్చింది.. అధికార పార్టీ హయాంలో ఈ ఘటన జరిగింది కాబట్టి అధికార పార్టీ పై విమర్శలు రావాలి కానీ చంద్రబాబు దీన్ని రాజకీయం చేసి బలపడాలని చూసి పప్పులో కాలువేశారు. దాంతో చంద్రబాబు సొంత వేలితో సొంత కన్నునే పొడుచుకున్న పనయ్యింది.. ఇక పోలీసులతో కూడా చంద్రబాబు సున్నం పెట్టుకున్న వైనం మనం చూస్తున్నాం..

డీజీపీ గౌతం సవాంగ్ క్రైస్తవుడు, సీఐడీ అధిపతి సునీల్ కుమార్ కూడా క్రైస్తవుడే. ఇంకా విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి కూడా క్రిష్టియన్ ఇక వీళ్ళ దర్యాప్తులో తేలేది ఏం లేదు.. అంతా వట్టిదే అంటూ రామతీర్థం ఘటనపై ఇష్టామసారం నోరుపారేసుకున్న చంద్రబాబుకు రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం గట్టిగా సమాధానము ఇచ్చింది. తాము కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవ చేస్తుంటామని, తమకు రాజకీయాలను అంటించవద్దని సంఘం చంద్రబాబుకు సూచించింది. ఈ మేరకు పోలీసు అధికారుల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. తాము పోలీసు విధుల్లో చేరినరోజే కులమతాలకు అతీతంగా ప్రజా సేవల్లో ఉంటామని ప్రమాణం చేస్తామని అలాంటి తమను రాజకీయ లబ్దికోసం దూషించడం తగదని సూచించింది. దసరాకు చేసే ఆయుధపూజలో కులమతాలకు అతీతంగా పోలీసులు అందరూ పాల్గొంటారని, రంజాన్ సమయంలో నిర్వహించే కార్య కమంలోనూ క్రిస్మస్ వేడుకల్లో తామంతా సోదర భావంతో పాల్గొంటామని వివరించారు.


అఖిల ప్రియ బెయిల్ పై పోలీస్ ల కౌంటర్......!?

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?

ఇకపై ప్రతీ పరీక్ష ఆన్ లైన్ లోనే..!

ఫోన్‌కు వచ్చిన లింక్ ఓపెన్ చేశాడు.. ఐదు నిమిషాల తర్వాత ఒక్కసారిగా షాక్!

రికార్డులను కొల్లగొడుతున్న రాకింగ్ స్టార్ యష్

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తరువాతే పీసీసీ చీఫ్ నియామకం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>