Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/chhattisgarh-man-marries-two-women-together15d00a60-cfcc-419a-86e0-a6a6b175430f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/chhattisgarh-man-marries-two-women-together15d00a60-cfcc-419a-86e0-a6a6b175430f-415x250-IndiaHerald.jpgప్రేమ గుడ్డిది.. ప్రేమలో పడితే అసలెవరి గురించి పట్టించుకోరు.. ఏం చేస్తారో వారికే తెలియదు అంటుంటారు. కాని కొందరు హే గవన్నీ సినిమా డైలాగులురా బై అంటూ కొట్టేస్తారు. అది నిజమే.. ఇలాంటి సీన్స్ ను, మాటలను పక్కాగా మనం సినిమాల్లోనే చూస్తుటాం. అందుకోసమే ఇలాంటి వార్తలు వస్తే ఈజీగా కొట్టిపడేస్తారు. కానీ ఓ వింత జంట మాత్రం ఈ మాటలను నిజం చేసేసిందండి బాబూ. ప్రాణంగా ప్రేమించుకున్నారు.. ప్రేమను జీవిత కాలం కొనసాగించడానికి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అందులో వింతేముంది అనుకుంటున్నారా.. హా ఉందండి.. ఎందుకంటే ఆ పెళ్crime;chandu;jeevitha rajaseskhar;manu;prema;cinema;marriage;love;girl;research and analysis wing;vప్రేమతో.. ఒక పెళ్లి కొడుకు, ఇద్దరు పెళ్లికూతుర్లు.. మరి పెద్దలు ఏమని ఆశీర్వదించారబ్బా..ప్రేమతో.. ఒక పెళ్లి కొడుకు, ఇద్దరు పెళ్లికూతుర్లు.. మరి పెద్దలు ఏమని ఆశీర్వదించారబ్బా..crime;chandu;jeevitha rajaseskhar;manu;prema;cinema;marriage;love;girl;research and analysis wing;vFri, 08 Jan 2021 17:00:00 GMTప్రేమ గుడ్డిది.. ప్రేమలో పడితే అసలెవరి గురించి పట్టించుకోరు.. ఏం చేస్తారో వారికే తెలియదు అంటుంటారు. కాని కొందరు హే గవన్నీ సినిమా డైలాగులురా బై అంటూ కొట్టేస్తారు. అది నిజమే.. ఇలాంటి సీన్స్ ను, మాటలను పక్కాగా మనం సినిమాల్లోనే చూస్తుటాం. అందుకోసమే ఇలాంటి వార్తలు వస్తే ఈజీగా కొట్టిపడేస్తారు. కానీ ఓ వింత జంట మాత్రం ఈ మాటలను నిజం చేసేసిందండి బాబూ. ప్రాణంగా ప్రేమించుకున్నారు.. ప్రేమను జీవిత కాలం కొనసాగించడానికి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అందులో వింతేముంది అనుకుంటున్నారా.. హా ఉందండి.. ఎందుకంటే ఆ పెళ్లిలో ఒక్క పెళ్లి కొడుకు, ఇద్దరు పెళ్లి కూతుర్లు ఉన్నారు కాబట్టి.. అదేంటి అనుకుంటున్నారా.. అవును మీరు చదివింది నిజమే.. ఒకే వ్యక్తిని ఇద్దరు యువతులు ప్రాణంగా ప్రేమించారు.


అందుకే నేను వదులుకోలేనంటే.. నేను వదులుకోనంటూ ఇద్దరు యువతులు ఒకే వ్యక్తిని పెళ్లాడారు. అది కూడా ఒకే పెళ్లి వేధికపై.. ఈ వింతైన జంట పెళ్లికి మరి ఆ పెద్దలు ఎలా ఒప్పుకున్నారో తెలియదు కానీ.. పెళ్లి అయితే గ్రాండ్ గానే జరిగిందండి. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ జిల్లాలలో చోటుచేసుకుంది. ఈ జంట పెళ్లి కి సంబంధించిన వేడుక సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మరి మీరు కూడా తెలుసుకోకపోతే ఎలా.. మీకు తెలుసా ఈ అరుదైన పెళ్లిని చూడటానికి సుమారుగా 600 వందల మంది అతిథులు కూడా వచ్చారట. మరి పెళ్లికి వచ్చిన అతిథులు, బంధువులంతా కలిసి ఈ జంటను ఏవిధంగా ఆశీర్వదించారో.. మరి  పూర్తి వివరాళ్లోకి వెళితే.. బస్తర్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామస్థుడు చందు మౌర్య(పెళ్లికొడుకు).

ఇతను కూలి పనిచేస్తూ జీవిస్తుండేవాడు. ఇతడు ఒకమ్మాయితో మూడేండ్ల కిందట ప్రేమలో పడ్డాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ చందు జీవితాన్ని మలుపుతిప్పింది వారి బంధువుల పెళ్లి. బంధువుల పెళ్లికని వెళ్లిన చందుకు పెళ్లిలో హసీనా అనే అమ్మాయి తొలి చూపులోనే నచ్చేసింది. ఇంకేముంది సారు మాటలు కలిపాడు. దాంతో అమ్మాయి హసీనా కూడా చందుకు మనసిచ్చింది. కాగా చందు అప్పటికే మరో అమ్మాయిని ప్రేమిస్తున్నానని హసీనాకు చెప్పాడు. కానీ హసీనా  మాత్రం తన ప్రేమను వదులుకోలేదు.. పర్లేదు నన్నుకూడా ప్రేమించంటూ.. ఈ జీవితం నీతోనే ప్రియుడా..అంటూ మాటలు కలిపింది చందుతో. ఇంకేముంది ఈ ప్రేమ వ్యవహారం సినిమా రేంజ్ దాటిపోయింది. హసీనాతో జీవితాన్ని చందు పంచుకోవడానికి ఇతని మొదటి ప్రేయసి సుందరి కూడా అంగీకరించింది. దాంతో ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిపి వారిని ఒప్పించి సుందరి, హసీనాను మనువాడాడు ఈ మిడిల్ క్లాస్ అబ్యాయి చందు. వారిద్దరినీ పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని మాటిచ్చాడు చందు.. ఇప్పటికైతే బాగానే పెళ్లి చేసుకున్నా.. ఫ్యూచర్ లో ఎలా ఉంటారో ఈ జంట.


ఫోన్‌కు వచ్చిన లింక్ ఓపెన్ చేశాడు.. ఐదు నిమిషాల తర్వాత ఒక్కసారిగా షాక్!

రికార్డులను కొల్లగొడుతున్న రాకింగ్ స్టార్ యష్

కీలక విషయాన్ని బయటపెట్టిన పవన్ కల్యాణ్ భార్య

ఒకేరోజు 9 ఆలయాలకు సీఎం జగన్ భూమి పూజ

ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎం లకు క్లిష్ట పరిస్థితులు...?

జీవ‌తా రాజ‌శేఖ‌ర్ ఎమ్మెల్యేగా పోటీ... ఆ సీటుపైనే గురి పెట్టారా..!

విచార‌ణ‌లో షాకింగ్ విష‌యాలు చెప్పిన అఖిల‌ప్రియ‌




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>