HealthSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-coronaade9ca37-c807-45aa-98a7-d8b13121da44-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-coronaade9ca37-c807-45aa-98a7-d8b13121da44-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా మరణాలు అత్యల్ప స్థాయికి పడిపోయాయి. శుక్రవారం రోజు కేవలం ఒక్క కరోనా మరణం నమోదైంది. అలాగే కరోనా వైరస్ కేసులు గురువారంతో పోలిస్తే మళ్లీ స్వల్పంగా పెరిగాయి. కరోనా నిర్ధారణ పరీక్షలు భారీగా నిర్వహించగా, కేసుల్లో పెరుగుదల నమోదైంది.ap corona;krishna river;bari;vijayanagaram;thursday;twitter;vizianagaram;coronavirusఏపీలో ఒకటికి పడిపోయిన కరోనా మరణాల సంఖ్య....ఏపీలో ఒకటికి పడిపోయిన కరోనా మరణాల సంఖ్య....ap corona;krishna river;bari;vijayanagaram;thursday;twitter;vizianagaram;coronavirusFri, 08 Jan 2021 21:00:00 GMTకరోనా వైరస్ కేసులు గురువారంతో పోలిస్తే మళ్లీ స్వల్పంగా పెరిగాయి. కరోనా నిర్ధారణ పరీక్షలు భారీగా నిర్వహించగా, కేసుల్లో పెరుగుదల నమోదైంది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 59,671 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 319 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,84,490కి చేరింది. అలాగే, కరోనా మహమ్మారి బారిన పడి శుక్రవారం ఒక్కరు మృతి చెందారు. ఈ ఒక్క మరణం జిల్లాలో నమోదైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మాకృష్ణారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,127కు చేరింది.


 అలాగే రాష్ట్రంలో డిశ్చార్జిల సంఖ్య స్వల్పంగా పెరిగింది. కరోనా మహమ్మారి నుంచి శుక్రవారం మొత్తం 308 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,74,531 మంది కరోనా మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 2,835కు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,22,24,202 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది. ఇక, శుక్రవారం అత్యధికంగా కృష్ణా జిల్లాలో కరోనా కేసులు నమోదు కాగా, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో శుక్రవారం 46 కేసులు వచ్చాయి. ఇక, విజయనగరంలో 5 కరోనా కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు సైతం రాష్ట్రంలోనే అత్యల్పంగా 42 ఉన్నాయి.

" style="height: 1478px;">




కోహ్లీ రికార్డును సమం చేసిన స్మిత్‌

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>