Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-release-date-kgf-2-teaser-released07f6a07f-6c8e-4351-a9f9-8ffd21851e89-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-release-date-kgf-2-teaser-released07f6a07f-6c8e-4351-a9f9-8ffd21851e89-415x250-IndiaHerald.jpgఅనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఈరోజు థియేటర్ల ముందు ప్రేక్షకుల కోలాహలంతో భారీ అంచనాలతో ఆర్.ఆర్.ఆర్ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది. కాని అలా జరగలేదు. ఆర్.ఆర్.ఆర్ సినిమా 2020 జూలై 30 రిలీజ్ అని ప్రకటించిన చిత్రయూనిట్rrr-kgf-2-teaser;rajamouli;rrr movie;cinema;january;f2;2020;population;press;letter;lie;dilట్రిపుల్ R రిలీజ్ అనుకుంటే.. కె.జి.ఎఫ్ 2 టీజర్ వచ్చింది.. అయినా ఆడియెన్స్ ఫుల్ హ్యాపీ..!ట్రిపుల్ R రిలీజ్ అనుకుంటే.. కె.జి.ఎఫ్ 2 టీజర్ వచ్చింది.. అయినా ఆడియెన్స్ ఫుల్ హ్యాపీ..!rrr-kgf-2-teaser;rajamouli;rrr movie;cinema;january;f2;2020;population;press;letter;lie;dilFri, 08 Jan 2021 11:00:00 GMTఆర్.ఆర్.ఆర్ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది. కాని అలా జరగలేదు. ఆర్.ఆర్.ఆర్ సినిమా 2020 జూలై 30 రిలీజ్ అని ప్రకటించిన చిత్రయూనిట్ రెండోసారి ప్రెస్ మీట్ పెట్టి 2021 జనవరి 8 ఇది ఫిక్స్ అని అన్నారు. అయితే ఆ తర్వాత కరోనా లాక్ డౌన్ వల్ల షూటింగ్ కు బ్రేక్ పడటం ఆ తర్వాత సినిమా మళ్లీ వాయిదా పడటం జరిగింది.

ఇప్పటికి కూడా ట్రిపుల్ ఆర్ రిలీజ్ డేట్ ఇది అని ఎవరు చెప్పట్లేదు. కొందరు ఈ సమ్మర్ కు తెస్తారని అంటుంటే లేదు ఇయర్ ఎండింగ్ కు ఆర్.ఆర్.ఆర్ వస్తుందని అంటున్నారు. రాజమౌళి కూడా సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వడం లేదు. ఆర్.ఆర్.ఆర్ వస్తుందని అనుకున్న సినీ ప్రియులకు టీజర్ తోనే దిల్ ఖుష్ అయ్యేలా చేశారు కె.జి.ఎఫ్ టీం. కె.జి.ఎఫ్ సినిమా సూపర్ హిట్ కాగా ఆ సినిమా సీక్వల్ గా చాప్టర్ 2 సెట్స్ మీద ఉంది.

భారీ అంచనాలతో వస్తున్న కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సినిమా ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గని టీజర్ తో వచ్చింది. అంతేకాదు ఇప్పటివరకు ఉన్న అంచనాలు రెట్టింపయ్యేలా టీజర్ ఉందని చెప్పొచ్చు. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ మిస్సైనా కె.జి.ఎఫ్ 2 టీజర్ తో ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. పవర్ ఫుల్ పీపుల్ మేక్స్ ప్లేసెస్ పవర్ ఫుల్ అనే ట్యాగ్ తో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 స్టామినా ఏంటన్నది టీజర్ తోనే చూపించారు. తప్పకుండా కె.జి.ఎఫ్ చాప్టర్ 2 ఊహించని రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు.




' క్రాక్ ' ప్రి రిలీజ్ బిజినెస్‌.. మాస్ మ‌హ‌రాజ్‌కు బిగ్ టార్గెట్‌..?

రెండు రాష్ట్రాల్లో దిగిన ఆ నలుగురు ఎవరు...?

బాహుబలి మేనియా గుర్తు చేస్తున్న K.G.F చాప్టర్ 2..!

తెలంగాణకు ఎక్కువ డోసులు !

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>