PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjp-ysrcpa9f8a04c-553a-4735-a819-c7aed38400ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjp-ysrcpa9f8a04c-553a-4735-a819-c7aed38400ce-415x250-IndiaHerald.jpg ఫోక‌స్ చేశారు. తిరుప‌తి ప్ర‌జ‌లు.. త‌మ‌కు బైబిల్ కావాలో.. భ‌గ‌వ‌ద్గీత కావాలో తేల్చుకోవాలంటూ.. హైద‌రాబాద్ నుంచే ప్ర‌క‌ట‌న చేసి సంచ‌ల‌నం సృష్టించారు. ఆయ‌న ప్ర‌క‌ట‌న‌కు భారీ రేంజ్‌లో లైకులు ప‌డ్డాయి. ముఖ్యంగా ఈ ప్ర‌క‌ట‌న ఏపీ బీజేపీ నేత‌ల్లో ఊపు తీసుకువ‌చ్చింది. సోము వీర్రాజు క‌న్నా దూకుడు చూపించే నాయ‌కుడిగా బండి సంజ‌య్ కు అప్పుడే ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. తిరుప‌తి రాజ‌కీయాల‌కు తెలంగాణ రాజ‌కీయాల‌కు మ‌ధ్య చాలా వ్య‌త్యాసం ఉంది. దీనిని బండి అర్ధం చేసుకుని ముందుకు సాగుతారా? bjp ysrcp;view;tiru;bharatiya janata party;andhra pradesh;telangana;bible;letter;tdp;dookudu;partyఏపీలో తెలంగాణ రాజ‌కీయ‌మా... అంత సీన్ ఇక్క‌డ లేదే..!ఏపీలో తెలంగాణ రాజ‌కీయ‌మా... అంత సీన్ ఇక్క‌డ లేదే..!bjp ysrcp;view;tiru;bharatiya janata party;andhra pradesh;telangana;bible;letter;tdp;dookudu;partyFri, 08 Jan 2021 09:53:34 GMTబీజేపీ కూడా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. జ‌న‌సేన‌-బీజేపీ పొత్తు ఉన్న‌ప్ప‌టికీ.. ఈ టికెట్‌ను జ‌న‌సేన కోరుతున్నా.. బీజేపీ మాత్రం త‌న దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. అభ్య‌ర్థి విష‌యం ఖ‌రారు కాక‌ముందే.. పార్టీ త‌ర‌ఫున ప‌రోక్షంగా ప్ర‌చారం ప్రారంభించేసింది. ఇక‌, ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ బీజేపీకి సార‌థిగా ఉన్న బండి సంజ‌య్‌కు ఇక్క‌డ గెలిపించే బాధ్య‌త అప్ప‌గించాల‌ని బీజేపీ జాతీయ నేత‌లు భావిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక‌, ఈ ప్ర‌చారం ఎలా ఉన్నా.. బండి సంజ‌య్ కూడా అప్పుడే ఏపీ రాజ‌కీయాల‌పై ఫోక‌స్ చేశారు. తిరుప‌తి ప్ర‌జ‌లు.. త‌మ‌కు బైబిల్ కావాలో.. భ‌గ‌వ‌ద్గీత కావాలో తేల్చుకోవాలంటూ.. హైద‌రాబాద్ నుంచే ప్ర‌క‌ట‌న చేసి సంచ‌ల‌నం సృష్టించారు. ఆయ‌న ప్ర‌క‌ట‌న‌కు భారీ రేంజ్‌లో లైకులు ప‌డ్డాయి. ముఖ్యంగా ఈ ప్ర‌క‌ట‌న ఏపీ బీజేపీ నేత‌ల్లో ఊపు తీసుకువ‌చ్చింది. సోము వీర్రాజు క‌న్నా దూకుడు చూపించే నాయ‌కుడిగా బండి సంజ‌య్ కు అప్పుడే ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. తిరుప‌తి రాజ‌కీయాల‌కు తెలంగాణ రాజ‌కీయాల‌కు మ‌ధ్య చాలా వ్య‌త్యాసం ఉంది.

దీనిని బండి అర్ధం చేసుకుని ముందుకు సాగుతారా? అనేది సందేహం. ఇక‌, జ‌గ‌న్ ప్రవేశ పెట్టిన ప‌థ‌కాలు, పేద‌ల‌కు ఇళ్లు వంటివి కూడా ఎన్నిక‌ల్లో గ‌ట్టి ప్ర‌భావం చూపుతాయ‌న‌డంలో సందేహం లేదు. మ‌రోవైపు టీడీపీ త‌ర‌ఫున కూడా గ‌ట్టి ప్ర‌చారం చేసేందుకు చంద్ర‌బాబు ఇప్ప‌ట‌కే వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ప్ర‌చార ప‌ర్వం నిర్వ‌హించేందుకు సీనియ‌ర్ల‌ను రంగంలోకి దింపారు.

మ‌రోవైపు సొంత పార్టీలోనే బండి సంజ‌య్‌కు స‌హ‌క‌రిస్తారా ? అనే సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే.. రేపు బండి దూకుడుతో ఇక్క‌డ బీజేపీ గెలిస్తే.. రాష్ట్ర నేత‌ల‌కు మైన‌స్ మార్కులు ప‌డే అవ‌కాశం ఉంటుంద‌నే భావ‌న ఉంది. ఈ నేప‌థ్యంలో బండి దూకుడు తిరుప‌తిలో ఏమేర‌కు ఫ‌లిస్తుంద‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. వాస్త‌వంగా తెలంగాణ రాజ‌కీయం ఏపీలో ప‌నిచేయ‌దు.. పైగా ఇక్క‌డ బీజేపీకి అంత సీనూ లేద‌న్న‌ది తెలిసిందే.




ఏపీ బీజేపీ సార‌థి మారుతున్నారా.. క‌మ్మ‌ల‌కు మ‌ళ్లీ ఛాన్స్...!!

రెండు రాష్ట్రాల్లో దిగిన ఆ నలుగురు ఎవరు...?

బాహుబలి మేనియా గుర్తు చేస్తున్న K.G.F చాప్టర్ 2..!

తెలంగాణకు ఎక్కువ డోసులు !

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>