MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/red051ae57d-a1c6-43fd-a37f-965ad6130aab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/red051ae57d-a1c6-43fd-a37f-965ad6130aab-415x250-IndiaHerald.jpgహీరో రామ్ నటిస్తున్న సినిమా రెడ్.. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది.. ఇస్మార్ట్ శంకర్ తో మంచి హిట్ కొట్టిన రామ్ ఈ సినిమా పై అంచనాలు బాగానే పెట్టుకున్నాడు. ఆ సినిమా కి ముందు వరుస ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్న రామ్ కి కరెక్ట్ టైం లో ఆ సినిమా హిట్ ఇచ్చిందని చెప్పాలి.. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తొలిసారి రామ్ చేసిన సినిమా హిట్ కావడంతో వీరి కాంబో లో మరో సినిమా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. ఇక ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన హిట్ ఉత్సాహంతో రామ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే సినిమా చేశాడుred;kranthi;kranti;malavika new;mani sharma;nivetha pethuraj;puri jagannadh;raj;ram pothineni;shankar;tiru;makar sakranti;cinema;sankranthi;tirupati;tamil;kannada;hindi;ismart shankar;remake;hero;heroine;mass;kishore tirumala;redరామ్ రెడ్ పై మాములు అంచనాలు లేవుగా.. 7 భాషల్లో..?రామ్ రెడ్ పై మాములు అంచనాలు లేవుగా.. 7 భాషల్లో..?red;kranthi;kranti;malavika new;mani sharma;nivetha pethuraj;puri jagannadh;raj;ram pothineni;shankar;tiru;makar sakranti;cinema;sankranthi;tirupati;tamil;kannada;hindi;ismart shankar;remake;hero;heroine;mass;kishore tirumala;redFri, 08 Jan 2021 08:02:28 GMTహీరో రామ్ నటిస్తున్న సినిమా రెడ్.. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది..  ఇస్మార్ట్ శంకర్ తో మంచి హిట్ కొట్టిన రామ్సినిమా పై అంచనాలు బాగానే పెట్టుకున్నాడు. ఆ సినిమా కి ముందు వరుస ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్న రామ్ కి కరెక్ట్ టైం లో ఆ సినిమా హిట్ ఇచ్చిందని చెప్పాలి.. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తొలిసారి రామ్ చేసిన సినిమా హిట్ కావడంతో వీరి కాంబో లో మరో సినిమా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. ఇక  ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన హిట్ ఉత్సాహంతో రామ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే సినిమా చేశాడు.  వీరి కాంబో లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమా ఫై మంచి అంచనాలున్నాయి..

మొదటిసారి డ్యూయల్ రోల్ చేయడంతో పాటు క్లాస్ మాస్ కు నచ్చే అన్ని అంశాలు ఉన్న సినిమా కావడంతో ఇస్మార్ట్ శంకర్ ట్రాక్ రికార్డుని కొనసాగిస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నాడు. తమిళంలో భారీ హిట్టు కొట్టిన తడం రీమేక్ గా రూపొందిన రెడ్ మీద అభిమానులు కూడా చాలా అంచనాలు పెట్టుకున్నారు. మాళవిక శర్మ, నివేద పేతురాజ్ హీరోయిన్ లు గా నటించిన ఈ సినిమా కి మణిశర్మ స్వరాలూ సమకూర్చారు.

డబ్బింగ్ సినిమాల ద్వారా రామ్ ఉత్తరాది ప్రేక్షకులకు బాగానే పరిచయం అయ్యాడు. లాక్ డౌన్ టైంలో అతడికి ఉత్తరాదిన ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఆ సమయంలో ఖాళీగా ఉన్న ‘రెడ్’ టీం ఈ చిత్రాన్ని వేర్వేరు భాషల్లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసినట్లుంది. ఇది తమిళ రీమేక్ కాబట్టి అక్కడ రిలీజ్ చేయాలనుకోలేదు. దక్షిణాదిన మిగతా భాషలైన కన్నడ మలయాళ భాషల్లోకి సినిమాను అనువాదం చేశారు. అవి కాక హిందీ భోజ్ పురి బెంగాళీ మరాఠి భాషల్లోకి కూడా సినిమాను డబ్ చేశారు.ఇప్పటికే అనువాద కార్యక్రమాలు పూర్తి చేశారు.


సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?

ఎమ్మెల్యేలను పిలుస్తున్న జగన్... షాక్ ఇస్తారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>