Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/will-they-both-be-set-in-a-megastar-movie1e568cae-553d-42f2-98a0-6253003819bc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/will-they-both-be-set-in-a-megastar-movie1e568cae-553d-42f2-98a0-6253003819bc-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ సినిమాల జోరును పెంచాడు. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు. కొంత కాలంగా సినిమాలకు ఇచ్చిన గ్యాప్ ను నింపడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశాడు ఈ సీనియర్ ఈ హీరో. అందుకే ఇండస్ట్రీలోకి ఎంతో మంది యంగ్ హీరోలు తెరంగేట్రం చేస్తున్నా.. ఈ హీరోకున్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. మా మెగాస్టార్ సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయంటూ మెగా ఫ్యాన్స్ ఒక్కటే వెయిట్ చేస్తున్నారు. అందుకే మెగాస్టార్ సినిమాల హుషారును పెంచాడు. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరో ‘ఆచార్య’ సినిమా షూchiranjeevi;chiranjeevi;editor mohan;manju warrier;priyamani;raja;varsha;variar;cinema;hushaaru;konidela production;blockbuster hit;remake;heroఈ ముఠామేస్త్రీ పక్కన వీళ్లద్దరూ అసలు సెట్ అవుతారనే నమ్మకం ఉందా?ఈ ముఠామేస్త్రీ పక్కన వీళ్లద్దరూ అసలు సెట్ అవుతారనే నమ్మకం ఉందా?chiranjeevi;chiranjeevi;editor mohan;manju warrier;priyamani;raja;varsha;variar;cinema;hushaaru;konidela production;blockbuster hit;remake;heroFri, 08 Jan 2021 15:00:00 GMTమెగాస్టార్ సినిమాల జోరును పెంచాడు. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు. కొంత కాలంగా సినిమాలకు ఇచ్చిన గ్యాప్ ను నింపడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశాడు ఈ సీనియర్ ఈ హీరో. అందుకే ఇండస్ట్రీలోకి ఎంతో మంది యంగ్ హీరోలు తెరంగేట్రం చేస్తున్నా.. ఈ హీరోకున్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. మా మెగాస్టార్ సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయంటూ మెగా ఫ్యాన్స్ ఒక్కటే వెయిట్ చేస్తున్నారు. అందుకే మెగాస్టార్ సినిమాల హుషారును పెంచాడు. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరో ‘ఆచార్య’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే మరో సినిమా కోసం సన్నాహాలు మొదలు పెట్టారు మెగాస్టార్.


మలయాళం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ‘లూసీఫర్’ సినిమాను తెలుగు రీమేక్ చేయడానికి చిరు ముందడుగు వేశాడన్న విషయం తెలిసిందే. ఈ మూవీకి మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నాడు. ఈ లూసీఫర్ మూవీని కొణిదెల ప్రొడక్షన్స్, ఎన్వీఆర్ బ్యానర్స్ పై నిర్మించనున్నారు. కాగా ఈ మూవీని తొందరోనే సెట్స్ పైకి ఎక్కించేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఈ చిత్ర యూనిట్. అయితే ఈ సినిమాకు ఇద్దరి నటీనటులను ప్రధాన పాత్రల కోసం తీసుకోబోతున్నారన్న వార్తలు షికార్లు కొడుతున్నాయి. వారెవరంటే చిరంజీవికి చెల్లెలుగా ప్రియమణి ని తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఈ పాత్రకు కూడా మంచి గుర్తింపు ఉంది. మలయాంలో అయితే మంజు వారియర్ ఈ పాత్రను పోషించింది.

 అలాగే ఈ రీమేక్ మూవీలో ప్రియమణితో పాటుగా.. యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటిస్తున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ ఇరువురు నటులు చిరంజీవి పక్కన సరిపోతారా.. అసలు వీరు చిరుకు సెట్ అవుతారా.. అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయంపై నటి ప్రియమణి, సత్యదేవ్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. అయితే ఈ నటులను తీసుకున్నారో లేదో అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ చిత్ర యూనిట్ ఈ విషయం పై ఒక క్లారిటీ ఇస్తే గాని ఈ రూమర్స్ కు బ్రేక్ పడదు. ఇక ఈ తెలుగు రీమేక్ కోసం మోహన్ రాజా ఎన్నో మార్పులు చేర్పులు చేసే పనిలో పడ్డారట. తెలుగు ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉండేందుకే ఈ మార్పులు చేస్తున్నారట. కాగా ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు సమాచారం. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. 


సోహెల్ కి ఇంత క్రేజ్ ఎక్కన్నుంచి వచ్చింది.. ఏకంగా బాలీవుడ్ లో నటించబోతున్నాడు...

జీవ‌తా రాజ‌శేఖ‌ర్ ఎమ్మెల్యేగా పోటీ... ఆ సీటుపైనే గురి పెట్టారా..!

విచార‌ణ‌లో షాకింగ్ విష‌యాలు చెప్పిన అఖిల‌ప్రియ‌

తెలంగాణ‌ను క‌బ‌ళిస్తోన్న బ‌ర్డ్ ఫ్లూ... కోళ్ల బిజినెస్ కుదేలు.. ఏపీలోనూ ఇంత డేంజ‌రా..?

కేజీఎఫ్ 2 టీజ‌ర్ తుస్సుమందే... యూ ట్యూబ్‌లో పేల‌లేదు...!

బాల‌య్య ఇదేం గోల‌య్యా... వైసీపీకి ఎంత లాభం చేశావో చూడు...!

కేంద్రంతో కేటీఆర్ యుద్ధం.. దేనికి సంకేతం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>